-అది ప్రభుత్వమే తయారుచేస్తుంది..బయట లభించదు -ఇతర సిరాలతో ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు -రాష్ట్ర ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటుహక్కును వినియోగించుకోకుండా చూడాలని రాష్ట్రంలో కుట్ర జరుగుతున్నదంటూ సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా ఖండిరచారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా […]
Read Moreచంద్రబాబు సీఎం కావాలని పాదయాత్ర
నందిగామ, మహానాడు: చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం చెన్నారావుపాలెం నుంచి ఎర్రుపాలెం మండలం జమలాపురం స్వయంభూ వెంకటేశ్వరస్వామి దేవాలయం వరకు వరకు మహిళా కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నా రు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు సీఎం కావాలని వేడుకు న్నారు. జూన్ 4న ఫలితాల్లో టీడీపీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని ఆకాంక్షించారు.
Read Moreవిద్యార్థులతో ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులతో సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. హెచ్‌సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మార్ వెంకట్, హెచ్‌సీయూ ఎన్ఎస్యూఐ ఇన్చార్జ్ అజయ్ ఆధ్వర్యంలో మ్యాచ్ జరిగింది. మధ్యలో షూ పాడైనా షూస్ లేకుండానే పాల్గొని ఉత్సాహపరిచారు. రేవంత్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, […]
Read Moreవైసీపీ నాయకులపై మహిళల తిరుగుబాటు
పంచిన చీరలను ఇళ్లపైకి విసిరికొట్టారు ప్రలోభాలకు దూరంగా పినపళ్ల గ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా, మహానాడు: ఆలమూరు మండలం పినపళ్లలో శనివారం రాత్రి వైసీపీ నాయకులకు షాక్ ఇచ్చారు. వారు పంచిపెట్టిన చీరలను తమకు వద్దంటూ వారి ఇళ్ల మీదకు విసిరికొట్టారు. వైసీపీ 300 మంది మహిళలు మాకుమ్మడిగా వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మహిళల తిరుగుబాటుతో పినపళ్ల గ్రామం […]
Read More