అధికారులతో మంతనాలు నిబంధనలు బేఖాతరు గిద్దలూరు, మహానాడు : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద బూత్‌లు 37, 39 దగ్గర ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కందులాపురం సచివా లయం 3లో పనిచేస్తున్న ఓ వాలంటిర్ దర్శనమిచ్చాడు. అధికారులతో మంతనాలు చేస్తూ కనిపించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నారు. 100 మీటర్ల పరిధిలో రాకూడదు అన్న నిబంధనలు ఉన్నా అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు. ఓటర్లను ప్రలోభాలకు […]
Read Moreతెనాలి, మాచర్ల, అనంతపురం లో జరిగిన సంఘటలపై ఈసీ ఫైర్
గృహనిర్బంధం తో పాటు కేసులు పెట్టాలని ఆదేశం పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశం సాయంత్రం 4 – 6 గంటల మధ్య ఎట్టువంటి సంఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక అమరావతి మే 13: నేడు రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. తెనాలి, […]
Read Moreవైసీపీ రెక్కలు విరిచేస్తున్న గూండాగిరి
– వైసీపీ రౌడీయిజంపై ఓటర్ల తిరుగుబాటు – ఓటరుపై దాడి చేసిన వైసీపీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ – అది చాలక ఆ ఓటరుపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల మూకుమ్మడి దాడి – గాయాలపాలైన ఓటరును పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లడంపై ఓటర్ల ఆగ్రహం – వైసీపీ ఎమ్మెల్యేను గృహనిర్బంధం చేయాలని ఈసీ ఆదేశం – సోషల్‌మీడియాలో వైసీపీ ఎమ్మెల్యే దాడి దృశ్యాలు వైరల్ – మహిళాఓటర్లపై గుంటూరు ఎంపీ అభ్యర్ధి […]
Read Moreసత్తెనపల్లిలో రౌడీ మూకలతో అంబటి హల్‌చల్
ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర గుంటూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సత్తెనపలి, మహానాడు : సత్తెనపల్లిలో భారీ తేడాతో ఓడిపోతున్నానని తెలుసుకున్న అంబటి రాంబాబు రౌడీ మూకలను వెంటేసుకుని నియోజకవర్గం మొత్తం హల్‌చల్ చేస్తున్నాడని గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ అల్లర్లు సృష్టించి ఓటర్లలో భయభ్రాంతులకు గురిచేసి ఓటింగ్ శాతాన్ని తగ్గించాలన్న కుట్ర జరుగుతుందన్నారు. ఎక్కడ ఏ సమస్య […]
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌లో వైసీపీ అరాచకాలు
అముదాల వలసలో తమ్మినేని సతీమణి రిగ్గింగ్ యత్నం నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి కార్ల ధ్వంసం విజయవాడ తూర్పులో పోలింగ్‌కు విఘాతం దర్శిలో దౌర్జన్యాలు, దాడులు తెనాలిలో ఓటరుపై వైసీపీ అభ్యర్థి దాడి వై.పాలెంలో పోలింగ్‌కు ఆటంకం శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిపై దాడి ఎన్నికల ప్రధానాధికారికి దేవినేని ఉమ ఫిర్యాదు అమరావతి, మహానాడు : రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి […]
Read Moreదౌర్జన్యాలు, దాడులతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు
ఓటింగ్‌ను అడ్డుకునేందుకు వైసీపీ అరాచకాలు సిరా చుక్క బదులు రక్తపు చుక్కలు పారిస్తున్నారు అల్లర్లపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఓటెత్తిన ప్రజలు కార్యకర్తలు, ఓటర్ల సంయమనం అభినందనీయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు : మండుటెండలను కూడా లెక్కచేయకుండా తెల్లవారుజాము నుండే ఓటింగులో పాల్గొనేం దుకు పెద్ద ఎత్తున క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు […]
Read Moreకాంగ్రెస్ 100 రోజుల పాలనకు రెఫరెండం
-ఈ ఎన్నికల్లో అసెంబ్లీ కన్నా మించి ఓట్ల శాతం -దేశంలో మోదీ వ్యతిరేక పవనాలు -వాషింగ్ మెషిన్‌లో చేరగానే అవినీతి పోయిందా? -కేసీఆర్ మాటలు కేఏ పాల్‌ను మించాయి -కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్, మహానాడు కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయి. ఈ ఎన్నికలు […]
Read Moreబీఆర్‌ఎస్ ఎక్కువ సీట్లు సాధించబోతోంది
– బీఆర్‌ఎస్ ఎక్కువ సీట్లు సాధించబోతోంది -ఏపీలో జగన్‌కు మంచి ఫలితాలు -కరెంట్ కోతలపై కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు -మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో మాజీ మంత్రి కేటీఆర్ తన కుటుంబంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఇంతకంటే అనేక సవాళ్లతో కూడుకున్న ఎన్నికలలో విజయం సాధించామని, అప్పటి కన్నా సీట్లు ఎక్కువ సాధిస్తామన్న నమ్మకం ఉందని తెలిపారు. […]
Read Moreఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
లోక్‌సభ ఎన్నికలలో భాగంగా తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్‌లోని హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు వేశారు. రేవంత్ తన భార్య గీతా రెడ్డితో పాటు కూతురు నీమిషాతో కలిసి పోలింగ్ సెంటర్‌కు వెళ్లి ఓటు వేశారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు, మంత్రులు కూడా తమ హక్కు వినియోగించుకున్నారు. ఇలా […]
Read Moreఓటేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
మధిరలోని సుందరయ్యనగర్ ప్రాథమిక పాఠశాలలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం మన బాధ్యత అని తెలిపారు. ఓటు హక్కును వినియో గించుకునే అవకాశం కోల్పోతే ప్రజాస్వామ్య పునాదులను, లౌకికవాదాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వా […]
Read More