ఓటు వేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్

తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలోని పోలింగ్ బూత్ నెంబర్: 221 లో తన ఓటు హక్కును వినియోగించుకున్న గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.

Read More

ఓటు వేసిన గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా

గుంటూరు లోని పట్టాభిపురం బేసిక్ హై స్కూల్లో బూత్ నెంబర్: 44లో ఓటు హక్కు విమోయోగించుకొన్న గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా, సిద్దార్థ్ గల్లా, అశోక్ గల్లా.

Read More

ఓటు వేసిన నారా లోకేశ్ దంపతులు

తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో బూలింగ్ బూత్‌లకు తరలివెళ్తున్నారు. ఇక ప్రముఖలు సైతం ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన భార్య నారా బ్రహ్మణి మంగళిగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్‌లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు వేశారు. కాగా ఏపీలో ఓటింగ్ […]

Read More

ఓటు వేసిన సీఎం జగన్

ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడప జిల్లా భాకరాపురంలో ఆయన ఓటు వేశారు. సీఎం జగన్‌తో పాటు భార్య వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 5 సంవత్సరాల పాలన చూశారని, తన ప్రభుత్వంలో లబ్ది పొందారని భావిస్తే మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసే పాలనకు […]

Read More

భార్య భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకున్న చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, భార్య భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఉండ‌వ‌ల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అలాగే ఆయ‌న కుమారుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌, భార్య బ్రాహ్మ‌ణి కూడా ఇదే పోలింగ్ సెంట‌ర్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంత‌రం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌లంతా త‌ప్ప‌కుండా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు చాలా ప్ర‌త్యేక‌మైన‌విగా ఆయ‌న పేర్కొన్నారు. ఇవాళ […]

Read More

హింసా రాజకీయాలు జగన్ రక్తంలోనే ఉన్నాయి

– దొంగే దొంగ దొంగ అన్నట్లు సజ్జల వ్యాఖ్యలు – మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్ రావు అమరావతి: దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్ మండిపడ్డారు. టీడీపీ హింసా రాజకీయాలు చేయబోతోంది..పోలింగ్ బూత్ లలో అల్లర్లు సృష్టిస్తుంది అన్న సజ్జల వ్యాఖ్యల వెనుకే ఏదో కుట్ర ఉందనే అనుమానం కలుగుతుందని కంభంపాటి రామ్మోహన్ రావు […]

Read More

ఇదేం చిల్లర రాజకీయం?!

ఈనాడు, టీవీ వైసీపీకి గెలుస్తుందని చెప్పాయట సోషల్‌మీడియాలో చిల్లర ప్రచారం వైసీపీపై ఈసీకి వర్లరామయ్య ఫిర్యాదు రోత ప్రచారంపై జనం విస్మయం (మార్తి సుబ్రహ్మణ్యం) మనిషి శవాన్ని మోసుకుంటూ మధ్యలో కాసేపు కిందకు దించుతారు. మళ్లీ బతుకుతాడన్న దింపుడుకళ్లెం ఆశ. ఉత్తిదే. ఆ శవం ఛస్తే లేవదు. ఎందుకంటే అతరు చనిపోయాడు కాబట్టి. అది ఆ శవాన్ని మోసే వారికీ తెలుసు. కాకపోతే అదో చివరి ఆశ. ఇప్పుడు ఏపీలో […]

Read More

దటీజ్ బాబు

– అర్ధమైందా రాజా?! (మార్తి సుబ్రహ్మణ్యం) మొన్న.. దర్శిలో.. మిట్ట మధ్యాహ్నం, 47 డిగ్రీల ఎండ. 75 ఏళ్ళ బాబు.. చొక్కా మొత్తం చెమటతో తడిసి పోయింది.. అంత డీహైడ్రేషన్ లో ఆపకుండా గంట సేపు జనాలతో మాట్లాడారు. భారీ వర్షంలోనూ తడుస్తూనే గంటల పాటు ప్రసంగించే ఓర్పు ఆయన సొంతం. కుర్రాళ్లే ఎండకి అల్లాడిపోతుంటే, ఆయిన ఎలా అలా ఎండలో ఉండగలుగుతున్నారని అందరూ ఆశ్చర్యపోయారు! అదే సీఎం-వైసీపీ అధినేత […]

Read More

బాబు-వైఎస్ మధ్య అదే తేడా!

ఇద్దరు కాంటెంపరరీ పొలిటికల్ పర్సన్స్ మద్య తేడా ఇలా ఉంటుంది ఒకరు – నారా చంద్రబాబు నాయుడు కియా తెచ్చాడు…..పని చేస్తుంది అశోక్ లైలాండ్ తెచ్చాడు ….పని చేస్తుంది అపోలో టైర్ తెచ్చాడు ..పని చేస్తుంది ఏషియన్ పెయింట్స్ తెచ్చాడు ..పని చేస్తుంది హీరో హోండా తెచ్చాడు ..పని చేస్తుంది ఆటోమొబైల్ కంపెనీ అంటే ఆషామాషీ కాదు … 50 ఏళ్ళు చరిత్ర లో తెలంగాణ లోనే లేవు ఇంత […]

Read More

పాలకులపై ఓటు పోటెత్తాలి!

( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యమేలుతుంది మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యమేలుతారు’’ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఆ మహాకవి చేసిన హెచ్చరిక నిజమేనని, గత ఐదేళ్లలో ఆంధ్రా ప్రజలకు అనుభవంలో అర్ధమయింది. రిటైరయి కేవలం పెన్షన్ల మీదే ఆధారపడి, బతికేందుకు మందుబిళ్లలు వేసుకుంటున్న వృద్ధులు, బకాయిలు కళ్లచూడకుండానే తనువు చాలిస్తున్న విషాదకర పరిస్థితి జగన్ ఏలుబడిలో నిష్ఠుర నిజం. చనిపోయిన పెన్షనర్లకు […]

Read More