– ఇవ్వాల్సింది 14,000 కోట్లు.. ఇచ్చింది 1,400 కోట్లు – జనసేన శతఘ్ని టీమ్ ట్వీట్ YCP ప్రభుత్వం ప్రజలకు 14 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 1400 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిందని జనసేన శతఘ్ని టీమ్ ట్వీట్ చేసింది. అది కూడా ఎన్నికలైన వెంటనే కాకుండా 3 రోజుల తర్వాత చెల్లించిందని విమర్శించింది. మే 14న ఆర్బీఐ నుంచి 4000కోట్ల అప్పు తీసుకుని, అందులో 1400 కోట్లు […]
Read Moreవిశాఖలో చెవిరెడ్డి స్కామ్ వెయ్యి కోట్ల కుంభకోణం
-ఋషికొండలో తవ్విన వందల కోట్ల గ్రావెల్ పోర్టుకు అమ్మకం -పెందుర్తి గుర్రంపాలెం లో ఎ.పి.ఐ.ఐ.సి చెందిన 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్ -మధురవాడ బక్కన్నపాలెంలొ 208 కోట్ల అక్రమ టీడీఆర్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖపట్నం,మే 16: నిత్యం దైవ నామస్మరంలో ఉన్నట్లు కనిపించే వైసీపీ శాసనసభ్యుడు,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటరీలో ముఖ్యుడు అయిన చంద్రగిరి ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం […]
Read Moreఅందరి కళ్ళు ఆడవారిపైనే!
2024 మే 13న ఏపీలో ముగిసిన ఎన్నికలలో 81.86 % వోటింగ్ నమోదై , 2019తో పోలిస్తే 2% పోలింగ్ పెరిగి రికార్డు నెలకొల్పిన సందర్భం. సాధారణంగా వోటింగ్ పెరిగితే అధికార పార్టీపై అసంతృప్తి అని కూటమి సంబరపడుతుంటే.. కాదు కాదు జగన్ బటన్ నొక్కుడికి సమ్మోహితులై బారులు తీరి ఓట్లు గుద్దారు అని అధికారపార్టీ అంచనాలు వేస్తున్న వైనం. రెండు ప్రధాన పక్షాలు కూడా అక్కచెల్లమ్మలు, అవ్వాతాతలు అధిక […]
Read Moreఆధునిక శిశుపాలుడు చేసిన లక్ష తప్పులు
అమృతకాలం కాదిది, ఆపత్కాలం! (పుస్తక పరిచయం) రాంపల్లి శశికుమార్ కు పరిచయం అక్కర లేదు. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన శశి, సులభంగా అర్థం కాని ఆర్థిక విషయాలను అరటి పండు ఒలిచినట్టుగా అవగతం చేయించాడు. ఇంతకు ముందు కూడా బడ్జెట్ ప్రతిపాదనల వెనుక ఉండే అర్థాన్ని, పరమార్థాన్ని బహిర్గతపర్చి, పాలకవర్గాల పథకాలను కనీస అక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పాడు. మోది కంటే ముందు గానే పెద్ద నోట్లను […]
Read Moreఎన్‌ఎస్‌జీ.. ఆ ధైర్యమే వేరు
ఈ దేశంలో ఏ అర్హత వున్నా నేరుగా అప్లయ్ చేసుకొని వెళ్లలేని ఉద్యోగం ఎన్ ఎస్ జి కమాండో అలియాస్ బ్లాక్ క్యాట్. కేంద్ర భద్రతాదళాల నుండి విద్య, శారీరక , మానసిక పరీక్షలు నిర్వహించి తీసుకొంటారు. మళ్లీ 14 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. 26 రకాల కఠోర ట్రైనింగ్ వుంటుంది. ఆ నరకపు ట్రైనింగ్ లోనే 80% వరకు డ్రాప్ అయిపోతారు. మిగిలిన 20% మందికి అత్యాధునిక పిస్టల్ […]
Read Moreనాటి బీహార్ కంటే దారుణంగా ఏపీలో పరిస్థితి
• అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి • ఓటమి భయంతో వైసీపీ నేతల విధ్వంసం సృష్టించారు • అరాచక పాలనను తరిమికొట్టేందుకు కట్టలు తెంచుకున్న ఓటింగ్ శాతం • దాడులపై డీజీపీ, చీఫ్ సెక్రటరీలను మందలించిన ఎలక్షన్ కమిషన్ • 135 సీట్లతో టీడీపీదే గెలుపు… కడప పార్లమెంట్ లో టీడీపీకి మెజార్టీ సీట్లు • వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలి… లేదంటే జూన్ 4 తరువాత […]
Read Moreఆ నాలుగు రాష్ట్రాల్లో వికసించనున్న ‘కమలం’
– ఎన్డీయే విజయం నల్లేరునడకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి విజయదుందుభి మ్రోగించనుంది. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అద్భుత ప్రదర్శన ఇవ్వనుంది. యుపి, బీహార్, ఒడిషా, అస్సాం రాష్ట్రాల ఎన్నికలపై ఒక విశ్లేషణ ఉత్తర ప్రదేశ్: 80 బీజేపీ + : 75-77 – 55% ఓట్ల శాతం ఎస్పీ + : 3-5 – 33% బీఎస్పీ : 0 – 8% ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ […]
Read Moreపోస్టింగ్ ఇవ్వకుండానే ఏబీని రిటైర్ చేయిస్తారా?
– ఏబీవీ..కింకర్తవ్యం? – క్యాట్ తీర్పు సీఎస్‌కు ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు – సీఎంకు ఫైల్ పంపామన్న సీఎస్? – కోడ్ సమయంలో సీఎం నిర్ణయం తీసుకుంటారా? -8న ఏబీకి అనుకూలంగా తీర్పు – మూడురోజులకు తీర్పు కాపీ ఇచ్చిన వైచిత్రి – వారంరోజులయినా దిక్కులేని పోస్టింగ్ -ఈలోగా ఏబీపై ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి – పోస్టింగుకు ప్రాసిక్యూషన్‌తో సంబంధం లేదు – అయినా ఏబీ పోస్టింగ్‌పై తాత్సారం – […]
Read More“పురుషోత్తముడు” మూవీ టీజర్ లాంఛ్
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ పురుషోత్తముడు. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన పురుషోత్తముడు సినిమాను రూపొందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, […]
Read More