భలే నచ్చావ్.. లోకేష్

కరడు కట్టిన మీ నాయన అభిమానిగా అసలు నిన్ను ఎందుకు అభిమానించాలి అని అనుకునే వాళ్లలో ఒకప్పుడు నేనూ ఒకణ్ణి..! అసలు ఒకప్పడు అభిమాన నాయకుడి కొడుకుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి అన్నా వెతికి వెతికి ఫోటో పోస్ట్ చెయ్యాల్సిన పరిస్థితి.. కానీ భలే రాటు తేలావు..భలే మార్పు చెందావు.. అసలు నువ్వు అడిగితే నాయుడు గారు ఆయన ఓటమి ఎరుగని సీటు ఇవ్వనంటారా? నువ్వు కోరితే బాలయ్య […]

Read More

సిట్‌ బృందానికి అంబటి ఫిర్యాదు

సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లిలో జరిగిన అల్లర్లపై విచారణ చేయాలని సిట్‌ అధికారులను వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కోరారు. ఈ మేరకు నరసరావుపేట రూరల్‌ పోలీ సుస్టేషన్‌లో ఆదివారం సిట్‌ బృందాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. రూరల్‌ సీఐ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని, అల్లర్లలో ఆయన పాత్రపై విచారణ చేయాలని కోరారు.

Read More

శ్రీశైలంలో ట్రాఫిక్‌తో భక్తులకు నరకం

వేసవి సెలవుల్లో యాత్రికులతో పెరిగిన రద్దీ టోల్‌గేట్‌ మలుపు దగ్గర బారులు తీరిన వాహనాలు సమస్య పరిష్కరించాలని దేవస్థాన అధికారులకు వినతి శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరి గింది. ఆదివారం, వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొందిన భక్తులు మల్లికార్జున స్వామి వారికి […]

Read More

తిరుమల కొండపై గదులు దొరుకుతాయి..

పిల్లలకు ఎండాకాలం సెలవులొచ్చాయి. దానితో అంతా సకుటుంబ సపరివార సమేతంగా, తిరుమలకు వెళ్లి వెంకన్న దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. కొన్ని వేలమందికి గదులు దొరకడం లేదు. దానితో వారికి కొండపైన బస్టాపులు, పార్కులే గదులుగా మారాయి. అయితే తిరుపతిలో భక్తులకు సేదతీర్చే సత్రాలు, ఇతర సదుపాయాలున్నాయని ఎంతమందికి తెలుసు? తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. అక్కడ వసతి మరో ఎత్తు.. కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. […]

Read More

న్యాయవ్యవస్థను నాశనం చేసింది రమణ, వెంకయ్యే

అవినీతి ఎన్నిరకాలుగా చేయొచ్చో జగన్‌ చూపించారు రాజకీయాలను డబ్బుతో నడిపింది చంద్రబాబే డీజీపీని మార్చకుంటే రాష్ట్రం వల్లకాడు అయ్యేది గుజరాత్‌ పోర్టు నుంచే గంజాయి, డ్రగ్స్‌ సరఫరా తెలుగు ప్రజలకు ప్రధాన శత్రువు మోదీనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు గుంటూరు, మహానాడు : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవ స్థను, తెలుగు ప్రజలను నాశనం చేసింది మాజీ సీజే […]

Read More

అవును.. వైసీపీ గబ్బు పార్టీయే!

– వెంకన్న సాక్షిగా కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి మనసులో మాట – అల్లుడు జగన్ పక్కలో బాంబు పేల్చిన మేనమామ రవీంద్రనాధ్‌రెడ్డి – కౌంటింగ్ ఏజెంట్ల ఆత్మస్ధైర్యం దెబ్బతీశారని తలపట్టుకున్న వైసీపీ అభ్యర్ధులు ( అన్వేష్) మనసులో గూడుకట్టుకున్న నిజాలు ఒక్కోసారి తెలియకుండానే బయటకు తన్నుకొచ్చేస్తుంటాయి. వైసీపీ అధినేత-సీఎం జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ అభ్యర్ధి రవీంద్రనాధ్‌రెడ్డి కూడా ఇలాగే తిరుమల వెంకన్న సమక్షంలోరే మనసులో మాట బయటపెట్టి, […]

Read More

ధ్వజస్తంభానికి ఉపయోగించేది ఈ చెట్టునే

దేవాలయ ధ్వజస్తంభానికి నారేప చెట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు అధికంగా పాపికొండల్లో లభ్యమవుతుంది. ఇక్కడ నుంచి వేరువేరు ప్రాంతాలకు ధ్వజస్తంభాల కోసం తరలిస్తుంటారు. అన్ని చెట్లలో కంటే నా రేప వృక్షానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కర్ర ఎండకు ఎండిన వానకు తడిసిన ఏ మాత్రం చెక్కుచెదరదు. ప్రకృతి విపత్తులు తలెత్తిన తట్టుకొని దశాబ్దాల పాటు అలాగే ఉంటుంది. ఈ చెట్టును తరలించడానికి అటవీ శాఖ అనుమతి […]

Read More

ఏబీవీ.. ఒక ప్రజా డీజీపీ!

 – జస్టిస్ ఫర్ ఏబీవీ – ఒక్క రోజు ముగియకముందే #JusticeforABV ఆన్‌లైన్ ఉద్యమానికి విదేశాల నుంచి 15 వేల మంది స్పందన డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన మొదట్లో కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు, రాజ్యం అనేది అత్యంత బలమైన వ్యవస్థ, ఒక వ్యక్తిగా దానితో పోరాడలేవు, నిజమేదైనా, న్యాయం నీ పక్షానున్నా, లొంగిపోవడం ఉత్తమం అని. ఈ మధ్యన తానా సభలకు వెళ్ళినప్పుడు […]

Read More

చంద్రబాబు…!

రాజమండ్రి వీటీ కాలేజి…! గేటు బయట టీకొట్టు..! “యన్టీఆర్ కూతురి పెళ్ళి..పెళ్ళికొడుకు ఏపీ మినిష్టర్..”! అన్నాడు ఒక మిత్రుడు…! ఆసక్తి గా అతని వంక చూస్తే…గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ పెదాల మధ్య ..పొగ దట్టంగా సుడులు తిరుగుతూ గాల్లో కలుస్తుంది. అతనే మళ్ళీ ..! చంద్రగిరి ఎమ్మెల్యే..మినిష్టర్ “చంద్రబాబునాయుడు”..అన్నాడు. యన్టీఆర్ కుమార్తె వివాహమంటే అందరికీ ఆసక్తే..! అప్పటికే చంద్రబాబు గురించి సినిమాటోగ్రఫీ మంత్రి కాబట్టి ..సినిమా పత్రికల్లో చిత్రప్రారంభోత్సవాలు..ఇంకా సినిమాలకు […]

Read More

స్త్రీధనం.. భరణం.. వరకట్నం.. వేర్వేరు!

దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా? సుప్రీంకోర్టు ఏం చెబుతోంది.! ‘స్త్రీ ధనం’‌‌ అంటే ఏమిటి? స్త్రీ ధనంపై భర్తకు హక్కు ఉంటుందా? భరణం, స్త్రీ ధనం ఒక్కటేనా? ఇవన్నీ సాధారణ ప్రజలకు ఉండే సందేహాలు. ఈ సందేహం నివృత్తి కావాలంటే ఈ వివరణ చదవండి. స్త్రీ ధనం ప్రాధాన్యత గురించి ప్రతి ఆడపిల్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ‘స్త్రీ ధనం’‌పై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు […]

Read More