అందరూ మంచిగుండాలె

– వెంకన్నను దర్శించుకున్న సీఎం రేవంత్ తిరుపతి: తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం దర్శించుకుంది. రేవంత్ తన మనుమడితో కాసేపు సందడి చేశారు. మనుమడి పుట్టు వెంట్రుకల కోసం ఆయన తిరుమల వచ్చారు. పుట్టు వెంట్రుకల కార్యక్రమం పూర్తయిన తర్వాత, రేవంత్ కుటుంబం వైకుంఠం క్యూ ద్వారా వెళ్లి ముడుపులు సమర్పించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నానని రేవంత్ మీడియాకు […]

Read More

ఇక ‘టోలు’ తీయనున్న సర్కార్

జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నాయి.ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీలను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు ను వాయిదా వేయాలని ఎన్‌హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Read More

జగన్ అంటే అభిమానం కన్నా భయం ఎక్కువ

– వయొలెంట్ గా సైలెంట్ ఓటింగ్ గత ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ తక్కువ. తాము ఎవరికి ఓటు వేస్తాం అనేది ప్రీ పోల్ సర్వే…  ఎవరికి ఓటు వేశాం అని చెప్పేది పోస్ట్ పోల్ సర్వే. పోలింగ్ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు అనో ఇరు పార్టీలు ఇచ్చే డబ్బు కోసమో కొంత సైలెంట్ అవుతుంటారు. పోలింగ్ తర్వాత ఓపెన్ అవుతుంటారు. ఈ ఎన్నికల్లో ఎపుడూ లేని విధంగా వివిధ […]

Read More

జూన్ 1 నుంచి ట్రాఫిక్ చలాన్ల కొరడా

అమరావతి: ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) జూన్ 1, 2024 నుండి కొత్త వాహన నిబంధనలను జారీ చేయబోతోంది. కొత్త నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి అతివేగంతో రూ.25,000 జరిమానా విధించవచ్చు. వేగంగా వాహనం నడిపితే 1000 నుంచి 2000 రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్ వాహనం నడిపితే రూ.25,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా […]

Read More

అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు

– కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు – ట్విట్టర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ ఫైర్ కాంగ్రెస్ పాలనలో మళ్లీ దుర్భిక్షం తాండివస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు మళ్లీ చెడ్డరోజులొచ్చాయన్న కేటీఆర్.. రైతులు-కరెంట్ కోతలపై ట్వీట్ చేశారు. ఆ మేరకు నిన్న రైతులు తమ పాసు బుక్కులను క్యూలో ఉంచిన ఫొటోను జతపరిచారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..! 6 నెలల […]

Read More

ఒక మనిషి అబద్దానికి ఎలా ప్రభావితం అవుతాడు?

– ఇంకా నమ్మించడానికి వైకాపా ఎందుకు ప్రయత్నిస్తోంది? కాగ్నిటివ్ బైయాస్ (అభిజ్ఞా పక్షపాతం) : మన మెదళ్లు సమాచారాన్ని త్వరగా అర్థం చేసుకోడానికి మానసిక షార్ట్‌కట్‌లను ఉపయోగిస్తాయి. కానీ ఈ షార్ట్‌కట్‌లు కొన్నిసార్లు మనలను తప్పుదోవ పట్టించవచ్చు. ఉదాహరణకు, మన మౌలిక నమ్మకాల్ని ధృవీకరించే సమాచారానికి మెదడు ప్రాధాన్యం ఇస్తుంది, అది తప్పుడుది అయినప్పటికీ. 2019లో జగన్ గెలుస్తాడు అని చెప్పారు అలాగే జరిగింది. ఇప్పుడూ చెబుతున్నాడు కాబట్టి గెలుస్తాడు […]

Read More

ఇంగ్లీష్ మీడియం వికటించిందా? వికసించిందా?

-ఢిల్లీ విద్యావిధానంలో సంస్కరణలు పాటించలేదు -పంతులు బాగుంటే పంచకింద కూర్చున్నా చదువు వస్తుంది -ఈ చిన్న లాజిక్ ని ఉద్దండులైన ఐఏఎస్ అధికారులు ఎలా మర్చిపోయారో నాడు నేడు పేరుతో ఏపీలోని 57000 స్కూళ్లు 16000 కోట్ల రూపాయల ఖర్చుతో రూపురేఖలు మార్చడానికి చేపట్టిన బృహత్ కార్యక్రమం. మొదటి దశలో 15715 స్కూళ్ళు 3700 కోట్ల ఖర్చుతో చేపట్టడం అభినందనీయం. రెండవ దశ పనులు మొదలైనా నిధుల కొరత కారణంగా […]

Read More

మనది అమెరికా, ఆస్ట్రేలియా కాదు మాస్టారూ?

-ఇంగ్లండ్‌లో వదిలేసిన విద్యా విధానం మనకేల సారూ? -ముందు స్కూళ్ల చక్కదనం సరిదిద్దండి -ప్రవీణ్ ప్రకాష్‌కు ఉపాధ్యాయుల బహిరంగలేఖ ఇప్పడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేరు చెబితే చాలు. టీచర్లు హడలిపోతున్నారు. ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదు. ఏం చేస్తారో ఆయనే తెలియదు. ఏం మాట్లాడతారో అంతకంటే తెలియదు. ఎంతమందికి మెమోలిస్తారో అస్సలు తెలియదు. అలాంటి అధికారి ఇటీవలి కాలంలో చెబుతున్న.. ఎప్పుడో ఎత్తిపోయిన ఇంగ్లండ్, అమెరికా, […]

Read More

కోతలు లేవన్నారుగా..మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?

హైదరాబాద్: ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటలు కరెంట్ లేకపోవడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని చెబుతున్న సీఎం, మంత్రులు ఎంజీఎం ఆసుపత్రిలో ఏకబిగిన 5 గంటలు కరెంటు లేక రోగులు అవస్ధలు పడిన వైనానికి, ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నవజాత శిశువుల నుండి వృద్ధ రోగుల వరకు MGM ఆసుపత్రిలో […]

Read More

ఎవరిని తప్పిస్తున్నారు బెంగళూరు రేవ్​ పార్టీ వ్యవహారంలో ఏం జరుగుతుంది

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం శివారు ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్‌హౌస్‌లో ఆదివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం 100 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 70 మంది యువకులు, 30 మంది యువతలు ఉన్నారని చెప్పారు. కానీ, ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన వాసు […]

Read More