జూన్ 4న రాష్ట్రంలో కొత్త శకం ఆరంభం వైసీపీకి తొత్తులైన పోలీసులను వదిలేది లేదు చట్టపరంగా శాశ్వతంగా ఇంటికి పంపిస్తాం ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిని అరెస్టు చేయలేదు గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎం పగలగొట్టినా ఇంతవరకు మాచర్ల […]
Read Moreవైసీపీ నేతలను రాజకీయంగా బహిష్కరించాలి
కౌంటింగ్‌కు ఏజెంట్లుగా అనుమతించొద్దు మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల, మహానాడు : ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు కారకులైన వైసీపీ నేతలను రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకం టి బ్రహ్మారెడ్డి కోరారు. వీరిని కౌంటింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించకూ డదని సూచించారు. ఈసీ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కౌంటింగ్ రోజు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ […]
Read Moreశేషగిరిరావు ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా
ఫోన్‌లో బాధితుడికి పరామర్శ ధైర్యంగా పోరాడారని అభినందన పార్టీ అండగా ఉంటుందని భరోసా అమరావతి, మహానాడు : మాచర్ల పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ఘటనకు సంబంధించి పిన్నెల్లి అనుచరుల దాడిలో గాయపడ్డ బాధితుడు నంబూరి శేషగిరిరావును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీరు చూపిన ధైర్యం, పోరాటం ప్రశంసనీయమని అభినందించారు. పోలింగ్ […]
Read Moreపద్మావతిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర స్వామి
తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీ లు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, ఎ.వి.ఎస్.వో.సతీష్‌కుమార్, అర్చకులు బాబు స్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవా రి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామిజీలకు ఆలయాధికారులు అమ్మవారి కుంకుమ, వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read Moreవైౖసీపీ డబ్బు పంచితే…కూటమికి ఓట్లేశారు
రూ.5 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? విదేశాల నుంచి జగన్ ఇక తిరిగి రాడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఎంజాయ్ చేస్తున్నాడు ఈవీఎంలను మార్చొచ్చు..ఈసీ జరజాగ్రత్త పోస్టల్ బ్యాలెట్లు 99 శాతం కూటమికే.. తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తిరుపతి, మహానాడు : సీఎం జగన్‌పై తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ సంచలన వ్యాఖ్య లు చేశారు. డబ్బులు వైసీపీ నేతలు పంచితే ఓట్లు మాత్రం కూటమికి […]
Read Moreటీడీపీ అభ్యర్థిపై వైసీపీ ఫిర్యాదు
సచివాలయం, వెలగపూడి, మహానాడు : డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచారని, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధమన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను పార్టీ నాయకులు మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ చైర్మన్ నారాయణమూర్తి అందచేశారు.
Read Moreబీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్ వెయ్యి రెట్లు బెటర్
వ్యవసాయం, ధాన్యం సేకరణలో ముందున్నాం ఇది తెలంగాణ రైతుల అభిప్రాయం భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తాం పేదోళ్లు కూడా సన్నబియ్యం తినాలన్నదే తమ ఉద్దేశం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం వచ్చే ఎన్నికల నాటికి హామీలన్నీ పూర్తిచేస్తాం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, మహానాడు : బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, ధాన్యం సేకరణలో వెయ్యి రెట్లు మేలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. […]
Read Moreఈవీఎమ్ ను బద్దలు కొట్టినా చర్యలు లేవు
-పోలింగ్ తర్వాత పిన్నెల్లి నాయకత్వంలో అల్లర్లు, అరాచకాలకు అంతు లేదు -ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డ పిన్నెల్లి బ్రదర్స్ – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను బద్దలు కొట్టడం అంటే రాజ్యాంగ స్పూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. పోలింగ్ జరిగిన నాటి నుండి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన […]
Read Moreపిన్నెల్లిపై పోలీసు కేసు
అజ్ఞాతంలోకి గాయపడ్డ శేషగిరిరావు మాచర్ల : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాల్వాయ్ గేట్ లో ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రం లో ఈవిఎం ను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పోలిసులు కేసు నమోదు చేశారు ఈ నెల 13 న ఎమ్యెల్యే పిన్నెల్లి తన అనుచరులతో పోలింగ్ బూత్ నెంబరు 202 ను ధ్వంసం చేయగా అక్కడే ఉన్న టీడీపీ […]
Read Moreచంద్రబాబును ఓడించడం వైసిపి తరం కాదు
* ఎనిమిదవ సారి గెలుపు ఖాయం * సిఎం పదవి చేపట్టడం తథ్యం – టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి ధీమా చిత్తూరు, మే 22 : కుప్పంలో చంద్రబాబును ఓడించడం వైసిపి నేతల తరం కాదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు. ఆ మేరకు ఆయన చిత్తూరులో మీడియాకు వీడియో విడుదల చేసారు. […]
Read More