జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది

-హింసకు తెరలేపి గెలవాలని వైసీపీ నేతలు ప్లాన్‌ చేశారు  -మాచర్ల, తిరుపతి, తాడిపత్రి, నరసరావుపేట ఘటనలే ఉదాహరణ -పిన్నెల్లిని కావాలనే తప్పించారు.. నామమాత్రపు కేసులు పెట్టారు -ఆయనపై 307 సెక్షన్‌ పెట్టి ఉంటే బెయిలు వచ్చేది కాదు -డీఎస్పీ చైతన్య వంటి వారి అండతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు  -జూన్‌ 4న టీడీపీ కూటమి అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం -వైసీపీ నేతలు రాష్ట్రం విడిచి పారిపోవడం తథ్యం -ఇకనైనా […]

Read More

పెళ్లి బంధం ఇష్టం లేదు… తల్లిదండ్రుల కోసమే పెళ్లి

సినిమావాళ్ళ ప్రేమలు.. పెళ్లిళ్లు అన్నీ ఓ హంబక్‌ లా ఉంటాయి. సంవత్సరాల తరబడి ప్రేమించుకుంటారు. కానీ వివాహబంధం వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు కానీ ఎంత కాలం పాటు వారు కలిసి ఉంటారు అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే అన్నట్లు ఉన్నాయి ఆ వివాహ బంధాలు. వివాహం త‌ర్వాత క‌లిసి ఉన్న‌వారు ఉన్నారు. విడిపోయిన వారు ఉన్నారు. అందుకు ర‌క‌ర‌కాల కార‌ణాలుంటాయి. అలాంటి క‌థ‌లు…బంధాలు ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ జోడీ అమీర్ ఖాన్-కిర‌ణ్ […]

Read More

తలయివాకి యుఎఇ గోల్డెన్‌ వీసా

సూపర్‌స్టార్ రజనీకాంత్ కి యుఎఇ (UAE) ‘గోల్డెన్ వీసా వచ్చింది. అబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ (DCT) నుండి తలైవాకి ఈ వీసా వచ్చినట్లు ప్రకటించారు. ఆయనకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు డిటిసి మ్యానేజింగ్‌ డైరెక్టర్‌ అయిన మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్, అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిటిసి ఛైర్మన్, అబు గురువారం అబుదాబిలోని డిసిటి ప్రధాన […]

Read More

సీఎస్ జవహర్‌రెడ్డి చిత్తశుద్ధికి అగ్నిపరీక్ష

– ‘మంచోడు’ పిన్నెల్లిపై ‘సుప్రీం’కు వెళతారా? – ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులూ బెయిల్ ఊర ట – 5 వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం – మరి హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తారా? – ఏబీకి క్యాట్ అనుకూల తీర్పు ఇచ్చినా హైకోర్టులో అపీల్ – హైకోర్టు తీర్పులపై గతంంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్ సర్కార్ – మరి పిన్నెల్లి బెయిల్‌పైనా సుప్రీంకు వెళతారా? – అందరి […]

Read More

ఆంధ్రాను చంద్రబాబు రూపంలో ఆ దేవుడే కాపాడాలి

– ఎంపి రఘురామకృష్ణంరాజు ఐనవల్లి స్వయంభు శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం, వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయాలను నర్సాపురం ఎంపి, ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు కుటుంబసభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు నిలువెల్లా గాయమై, రక్తమోడిన ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబునాయుడు రూపంలో మీరే కాపాడాలని, 4న వైసీపీకి పెద్ద కర్మ పెట్టాలని ప్రార్ధించానన్నారు. తన ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన కోరికను మన్నిస్తారన్న […]

Read More

ఏ పని అయినా నేను ఎంతో ధ్యానంగా చేస్తా

-తెలంగాణలో బౌద్ధ బిక్షు లకు తగిన గౌరవం -ఒక పాఠశాలను నిర్వహించాలని కోరుతున్న -సికింద్రాబాద్ లోని మహా బుద్ధ విహారలో సీఎం రేవంత్ రెడ్డి గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగింది. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని, 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉంది. ప్రతి పనిని ధ్యానం గా చేయాలన్న సూచన లో చాలా […]

Read More

శ్రీవల్లితో దేవర రొమాన్స్‌..సూపర్‌ కాంబో

ఎన్టీఆర్‌ దేవర సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు హిందీలో నటిస్తున్న వార్‌ సినిమాలో ఎన్టీఆర్‌ కు జోడీగా ఒక బాలీవుడ్‌ హీరోయిన్ నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై సరైన సమాచారం ఇంకా రావాలి. ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ చేయబోతున్న తదుపరి సినిమా గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. దేవర సినిమా షూటింగ్ ముగియడమే ఆలస్యం […]

Read More