బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం: అన్యాయానికి వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వరరావు చేసిన పోరాట పటిమ అమోఘమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రశంసిం చారు. ఇతర అధికారులు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఉంటే చాలా కాలం క్రితమే వైసీపీ ప్రభుత్వం బొమ్మల కొలువులో ఉండేదని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం కోసం అల్లూరి సీతారామరాజు పోరాడిన స్ఫూర్తి ఏబీవీ పోరాటంలో కనిపించిందని అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు పోరాట […]
Read Moreసవాళ్లకు ఎదురొడ్డి నిలిచి…గెలిచిన ఏబీ
-సస్పెన్షన్ నుంచి పోస్టింగ్..విరమణ వరకు.. -ఐదేళ్లు పట్టువదలకుండా న్యాయపోరాటం -నిబద్ధత ఉన్న అధికారిగా గుర్తింపు అమరావతి: ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) తో సహా వివిధ హోదాలలో పనిచేశారు. కెరీర్ మొత్తంలో ఆయన భారతదేశంలో చట్టం అమలు, ప్రజా భద్రత, న్యాయ నిర్వహణకు కృషి చేశారు. సివిల్ సర్వెంట్ గా ముఖ్యంగా పోలీసు విశిష్ట సేవల్లో తన ముద్ర వేశారు. సంవత్సరాల తరబడి వివిధ హోదాల్లో […]
Read Moreలండన్ నుంచి బయలుదేరిన జగన్
-రేపు ఉదయం రాష్ట్రానికి రాక అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శుక్రవారం రాత్రి ఆయన లండన్ నుంచి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి వెళతారు. మధ్యాహ్నం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Read Moreగొర్రెల స్కామ్‌లో మరో ఇద్దరి అరెస్ట్
తెలంగాణ: గొర్రెల స్కామ్ కేసులో పశుసంవర్ధక శాఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామచందర్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించేందుకు సహకరించారన్న అభియోగాలపై వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Read Moreస్వలాభం కోసమే కేసీఆర్ ఆంధ్ర సెంటిమెంట్
-వాళ్లకు మీరు చేసిన పనులు గుర్తులేవా? -అమరవీరుల చిహ్నాన్ని పెడితే నొప్పేంటి? -టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ హైదరాబాద్: గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కు మార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ఆంధ్ర అనే పదం మీద విషం కక్కుతూ సెంటిమెంట్ రాజేసి వాడుకుందని మండిపడ్డారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ ను తమ స్వలాభం కోసం వాడుకుని అన్నింటినీ […]
Read More‘రాజ్యం’తో పోరాడిన విజేత ఏబీవీ
– పోరాడి.. రి‘టైరయ్యారు’! – సీఎంకు సెల్యూట్ కొట్టని తొలి ఐపిఎస్‌గా రికార్డు – ఐదేళ్లూ న్యాయపోరాటంతోనే సరి – అన్ని కోర్టుల్లోనూ జగన్ సర్కారుది అదే ఆవుకథ – ఏబీకి వ్యతిరేకంగా ఒక్క కాగితం కూడా చూపలేని జగన్ సర్కారు – ఏబీవీపై వేధింపులో జగన్ సక్సెస్ – జస్టిస్ రమణ హయాంలోనూ అందని న్యాయం – ఏబీవీ రిటైర్మెంట్‌లో వింత అనుభవం – ఉదయం పోస్టింగ్.. సాయంత్రానికి […]
Read Moreకర్నాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
కర్నాటక: మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను గురువారం అర్ధరాత్రి బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి వచ్చిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వెంటనే సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించారు.
Read Moreకోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
కృష్ణా: గన్నవరం నియోజకవర్గం తేలప్రోలు రైల్వేస్టేషన్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో లోకో పైలట్ అత్యవసరంగా రైలును నిలిపివే శారు. హుబ్లీ నుంచి చెన్నై వెళ్లే ఈ రైలుకు బ్రేక్ పైపులు హీట్ కావడంతో బోగీ లలో పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలట్ అత్యవసరంగా రైలును నిలిపివేశారు. బ్రేక్ పైపులు సరిచేసిన అనంతరం చెన్నైకు బయలుదేరింది.
Read Moreఏపీకి ఏబీ సేవలు అవసరం
-ఏ.బి. వెంకటేశ్వరరావుగారికి హృదయపూర్వక అభినందనలు ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో ఐదేళ్ళు పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యలకు ఎదురొడ్డి నిలిచి, ఐదేళ్ళ పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, గెలిచి, సస్పెన్షన్ ఎత్తివేసేలా ప్రభుత్వం మెడలువంచి, విజేతగా నిలిచి, గర్వంగా అధికారిక హోదాలో పదవీ విరమణ చేస్తున్న, ఆంధ్రప్రదేశ్ లోని ఐపిఎస్ అధికారుల్లో అగ్రస్థానంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఏ.బి. వెంకటేశ్వరరావుకి హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో […]
Read Moreనవజాత శిశు సంరక్షణను అందించడానికి 1055 పడకలు
– మాతా శిశు ఆరోగ్య పరిరక్షణలో బహుముఖ విధానం – వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అమరావతి: శిశు ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యంగా ప్రసూతి, శిశు మరణాల రేటును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అనుసరిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు అన్నారు. గురువారం విజయవాడలో ఓ హోటల్లో జరిగిన ఎంపిసిడిఎస్ఆర్ సమీక్షా సమావేశం, కన్సల్టేషన్ వర్క్‌షాప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య […]
Read More