జగన్‌కు ఫ్యామిలీ దూరం…లోకేష్‌కు ఫ్యామిలీ వరం

అండగా నందమూరి, నారా కుటుంబాలు గెలుపు కోసం మంగళగిరిలో ప్రచారం అమరావతి: జగన్‌రెడ్డి వెంట ఆయన తల్లి లేదు. జగన్‌తో పాటు వైసీపీని ఓడిరచా లని సొంత చెల్లెలు షర్మిల, బాబాయ్‌ కూతురు సునీత ప్రచారం చేశారు. బావ బ్రదర్‌ అనిల్‌ తనదైన శైలిలో వాక్యం చెబుతూ జగన్‌ రెడ్డికి శాపనార్థాలు పెట్టాడు. జగన్‌ మోసాలు తెలిసిన జనం ఛీకొట్టగా.. జగన్‌ నేరాలకు బలైన కుటుంబసభ్యు లూ దూరం జరిగారు. […]

Read More

యువగళం లోకేష్‌ విజయ శంఖారావం

– ఓ వైపు మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం – మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా యువగళం సభలతో దూకుడు – పాదయాత్ర కవర్‌ చేయని జిల్లాల్లోనూ శంఖారావం సభలు అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకుల కర్మాగారం అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తరచూ అంటుంటారు. తనయుడు నారా లోకేష్‌ కూడా టీడీపీ కర్మాగారంలో తయారైన నాయకుడే. మేలిమి నాయకత్వ లక్షణాలతో 2024 ఎన్నికల్లో విజయ శంఖారావం మోగించాడు. […]

Read More

లోకేష్‌ విజయంలోనూ సగం బ్రాహ్మణి

భర్త గెలుపు కోసం మంగళగిరిలో విస్తృత ప్రచారం వివిధ వర్గాలతో మమేకమవుతూ సమావేశాలు చేనేత వస్త్రాలకు బ్రాండిరగ్‌కు జాతీయస్థాయి ప్రణాళిక అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కీలక పాత్ర పోషించా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. హెరిటేజ్‌ వ్యవహారాలలో క్షణం తీరిక లేకుండా గడిపే బ్రాహ్మణి, వారంరోజుల పాటు మండుటెండల్లో ప్రజలను […]

Read More

మంగళగిరి సంక్షేమ సారథి

– కష్టమొస్తే ఆదుకునేది లోకేష్‌..సమస్య ఉంటే పరిష్కరించేది లోకేష్‌ – 29 సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన యువనేత – నిస్వార్థంగా సేవలు…ఐదేళ్లుగా వారితోనే మమేకం – నేటి విజయంతో శ్రమకు తగ్గ ఫలితం అమరావతి: సాటి మనిషికి సాయం చేయాలంటే ఎమ్మెల్యే కానక్కర్లేదని, ప్రజల సమస్యలను ప్రభుత్వాలే పరిష్కరించాల్సిన పనిలేదని నిరూపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. మంగళగిరి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రజలకు ఏ కష్టమొచ్చినా […]

Read More

మన లోకేష్‌ అని నినదించిన మంగళగిరి

– ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడిపోని యువనేత – పాదయాత్రతో ఇంటింటికీ తిరిగిన లోకేష్‌ – అపార్ట్‌మెంట్‌ వాసులు, వీధుల్లో రచ్చబండ సమావేశాలు – తటస్థుల ఇళ్లకు వెళ్లి సర్వతోముఖాభివృద్ధికి కలిసిరావాలని పిలుపు అమరావతి: మంగళగిరి నియోజవర్గానికి 2019లో సరిగ్గా ఎన్నికలకు 20 రోజు లు ముందు టీడీపీ అభ్యర్థిగా వచ్చారు నారా లోకేష్‌. ఆ ఎన్నికల్లో 5 వేల పైచి లుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా మంగళగిరి నియోజవర్గాన్ని […]

Read More

ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి

-ఓటమిపై సీఎం జగన్‌ భావోద్వేగం -అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ప్రేమాభిమానం ఏమైంది? -తల్లులు, రైతుల అభిమానం ఏమైంది? -ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు…ఆధారాలు లేవు -ప్రజాతీర్పును గౌరవిస్తాం..ప్రజలకు అండగా ఉంటాం -గుండె ధైర్యంతో పడిన చోటునుంచే మళ్లీ లేస్తాం -గెలుపొందిన బీజేపీ, చంద్రబాబు, పవన్‌కు నా శుభాకాంక్షలు అమరావతి: ఎన్నికల ఫలితాలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి జగన్‌ స్పందించారు. ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కి వస్తున్నాయి. జరిగిన పరిస్థితులు […]

Read More

యువగళం అనుభవాలే కూటమి మేనిఫెస్టోకు పునాది

-ప్రజల కష్టాలు, కన్నీళ్లు నేరుగా చూశాకే రూపకల్పన -యువత, రైతులు, మహిళల సమస్యల ప్రస్తావన -బీసీల కోసం రక్షణ చట్టం తెచ్చేలా సూచనలు -దళిత, ముస్లింలకు చేయూతగా కార్యక్రమాలు అమరావతి: రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా 226 రోజుల పాటు సాగిన యువగళం పాదయాత్రలో యువనేతకు లోకేష్‌కు ఎదురైన అనుభవాలు, ప్రజలు చెప్పుకున్న కష్టాలు, కన్నీళ్లే ప్రాతిపదికగా కూటమి మేనిఫెస్టో రూపొందింది. […]

Read More

తాత పట్టుదల, తండ్రి విజన్‌ల మేలు కలయిక లోకేష్‌

నిలదీయడంలో ఎన్టీఆర్‌ను తలపించిన యువసారథి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ప్రజలతో మమేకం యువగళానికే ముందే నియోజకవర్గాల్లో పాదయాత్రలు సొంత నియోజకవర్గంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఆకర్షించిన మంగళగిరి మోడల్‌ నిరంతర శ్రమతో పసుపుజెండా సగర్వంగా నిలిపిన యువనేత అమరావతి: రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనను కూకటి వేళ్లతో పెకలించి తెలుగుదేశం పార్టీ విజయంలో కీలకపాత్ర వహించిన యువనేత నారా లోకేష్‌ వినూత్నమైన పంథాతో పసుపుజెండాను రెపరెపలాడిరచి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. […]

Read More

యువనేత దిశానిర్దేశం…తెలుగుదేశం విజయకేతనం

-ఎన్నో అవమానాలు..మరెన్నో హేళనలు.. -అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ప్రజానాయకుడు -రాజకీయ ప్రత్యర్థుల కుట్రలకు ఎదుర్కొన్న ప్రజానేత -పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులతో వణుకుపుట్టించిన లోకేష్‌ అమరావతి: ఎన్నో అవమానాలు.. మరెన్నో హేళనలు.. అడుగడుగునా జగన్‌ సర్కారు అరాచ కాలకు ఎదురొడ్డి తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు యువనేత నారా లోకేష్‌. దాదాపు ఏడాదిన్నరపాటు యువగళం పాదయాత్ర, శంఖారావం కార్యక్రమాల ద్వారా నిరంతరం ప్రజల్లో ఉండి వారికి అండగా నిలించారు. జనం సమస్యలపై […]

Read More

కష్టాల్లో ప్రజలకు నేనున్నానంటూ భరోసా

పసుపు సైన్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ జైత్రయాత్ర బాధితులకు అండగా సంక్షేమ నిధి ద్వారా సాయం పీడిత వర్గాలకు తోడుగా నిలిచిన యువనేత కుటుంబసభ్యుడిలా భావించిన ఆయా వర్గాల ప్రజలు అమరావతి: నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ నేను న్నానని భరోసా కల్పించడంలో యువనేత నారా లోకేష్‌ కృతకృత్యులయ్యారు. భరోసా అన్నది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించి అసలు సిసలైన ప్రజానాయకుడయ్యారు. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో […]

Read More