-కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపిన యువకెరటం -సమస్యలపై లోకేష్ పోరాటం స్ఫూర్తిదాయకం -పార్టీ శ్రేణులకు రక్షణగా ముందడుగు -తప్పుడు కేసులతో వేధించినా బెదరని గుండెధైర్యం -రాష్ట్ర రాజకీయాల్లో ‘‘రెడ్ బుక్’’ సంచలనం -అలుపెరగని పోరాటంతో పసుపుజెండా రెపరెపలు అమరావతి: రాష్ట్రంలో అరాచకపాలనపై ప్రజలు తమ మనోగతాన్ని బయటకు చెప్పడానికే భయపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను క్షేత్ర స్థాయిలో ఎండగడుతూ అలుపెరగని పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిరచిన దమ్మున్న […]
Read Moreవైసీపీ బాధిత ప్రజలకు కొండంత అండ!
సుదీర్ఘ పాదయాత్రలో సమస్యలపై ఆకళింపు మేనిఫెస్టో రూపకల్పనలో లోకేష్ కీలకపాత్ర తోబుట్టువులా మహిళలకు అండ యువతకు భరోసా కలిగించడంలో సఫలీకృతం ఆ నమ్మకంతోనే యువత, మహిళల ఓట్ల వర్షం మిషన్ రాయలసీమతో సీమ ప్రజలకు సాంత్వన అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనలో నరకం చూసిన ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించడంలో యువనేత నారా లోకేష్ పూర్తి విజయం సాధించారు. 226 రోజుల పాటు జరిగిన సుదీర్ఘ పాదయాత్రలో […]
Read Moreతెలుగుదేశం ఘనవిజయంలో యువనేత లోకేష్ పాత్ర
-అరాచకపాలనను కూకటివేళ్లతో పెకలించిన అనితరసాధ్యుడు -యువగళంతోనే మొదలైన ప్రజా తిరుగుబాటు -ప్రజల్లో చైతన్యం రగిల్చిన పోరాటయోధుడు -పోలీసు ఒత్తిళ్లకు వెనక్కుతగ్గని యువకెరటం అమరావతి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాతిరుగుబాటుగా మారి చివరకు వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసింది. 2023 జనవరి 27న కుప్పం వరదరాజ స్వామి పాదాలచెంత యువనేత లోకేష్ ప్రారంభించిన చారిత్రాత్మక పాదయాత్ర రాష్ట్ర రాజకీయ యవనికపై […]
Read Moreనువ్వు ‘గేమ్ చేంజర్’ మాత్రమే కాదు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కూడా
-నిన్ను చూసి అన్నగా గర్విస్తున్నా -చిరంజీవి ట్వీట్ పిఠాపురంలో పవన్ కల్యాణ్ గ్రాండ్ విక్టరీ అందుకోవడం పట్ల మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ విజయంపై స్పందించారు. డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు […]
Read Moreలోకేష్‌కు…దేవుడిచ్చిన అన్నయ్య పవన్‌కళ్యాణ్
– చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు అండగా జనసేనాని – అన్నయ్యగా భావించి గౌరవించిన నారా లోకేష్ – కూటమి గెలుపు కోసం అన్నదమ్ముల్లా పోరాటం – సోదర బంధంతో రాష్ట్రానికి మంచిరోజులు అమరావతి: ఉరుముకి మెరుపు తోడైతే ప్రళయగర్జనలే. ఇరుపార్టీలకు చెందిన ఇద్దరు యువ అగ్రనేతలు చేయి కలిపితే అది జన ప్రభంజనమే అవుతుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిను అక్రమ కేసులో అరెస్టు చేయించింది వైసీపీ సర్కారు. […]
Read Moreనరేంద్ర మోదీ మెచ్చిన నారా లోకేష్
– ప్రధాని సభల విజయవంతంతో ప్రశంసలు – సభల్లో మోదీ పక్కనే టీడీపీ యువనేతకు స్థానం – అమిత్ షాతో భేటీ వెనుక రాజకీయ చతురత – చిన్నవాడైనా పెద్దలను గౌరవించడంలో పరిణితి అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సంక్షోభ సమయంలో తన నాయకత్వ పటిమను ప్రదర్శించి కేంద్ర పెద్దలతో శెహభాష్ అనిపించుకున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కుదర్చడం.. అనంతరం […]
Read Moreనారా లోకేష్ లుక్ క్లాస్..స్పీచ్ ఊర మాస్
– లోకేష్ మాట తీరు, మనిషి రూపం మారిపోయింది – కరోనా ఆంక్షల సమయంలో డైట్, వర్కవుట్స్‌తో న్యూ లుక్ – విమర్శలను సలహాలుగా స్వీకరించి తీర్చిదిద్దుకున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ అమరావతి: కరోనా ఆంక్షలు ముగిశాక చాలారోజుల తరువాత కనిపించిన నారా లోకేష్ న్యూ లుక్ చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. లావుగా..నున్నగా షేవ్ చేసిన లోకేష్‌ను చాలారోజులుగా చూసిన జనం లైటుగా గెడ్డం, సన్నని మీసకట్టు, స్లిమ్ అయి […]
Read Moreనాయుడు కొడుకు…నాయకుడై నడిపించాడు
– ఐదు కోట్ల మంది గొంతుక వినిపించిన యువగళం నారా లోకేష్ – లోకేష్ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం – మూడు ప్రాంతాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల గెలుపు – ఈ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం వెనుక లోకేష్ పాత్ర మంగళగిరి: వైసీపీ అరాచకపాలనలో మూగబోయిన జనస్వరాన్ని చైతన్యపరిచి వినిపించేందుకు యువగళం పాదయాత్రను 2023 జనవరి 27న కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి మొదలుపెట్టారు టీడీపీ […]
Read Moreసత్తెనపల్లిలో అంబటిపై కన్నా ఘన విజయం
అమరావతి: సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 20వ రౌండ్ ముగిసే సరికి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 27196 ఓట్లతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంబటి రాంబాబు పరాజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Read Moreచంద్రబాబును కలిసిన సిద్దార్థ్ నాథ్ సింగ్
ఉండవల్లి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఉండవల్లిలోని నివాసంలో బీజేపీ ఏపీ వ్యవహరాల ఇన్‌చార్జ్ సిద్దార్థ్‌నాథ్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో శుభాకాంక్షలు తెలిపారు.
Read More