కుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు, రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకు 910 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తమ్మీద ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ కూటమి రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ, ఇతర పార్టీలు ఇంకా రేసులోకి రావాల్సి ఉంది.

Read More

తెలంగాణలో బీజేపీ దూకుడు…

ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తోంది. ఉదయం గం.8.40 వరకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో బీజేపీ ఐదు స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి నగేశ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌లు ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్ […]

Read More

వార‌ణాసిలో ప్ర‌ధాని మోదీ…గాంధీన‌గ‌ర్‌లో అమిత్‌షా ముందంజ‌

లోక్‌స‌భ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ మొదలైంది. 543 లోక్ సభ స్థానాలకు, ఏపీ, ఒడిశా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా, నేడు కౌంటింగ్ చేపట్టారు.ఇక‌ వార‌ణాసిలో బీజేపీ అభ్య‌ర్థి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అటు గాంధీన‌గ‌ర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముందంజ‌లో ఉన్నారు. అలాగే నాగ్‌పూర్‌లో నితిన్ గ‌డ్క‌రీ ఆధిక్యంలో ఉన్నారు. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో […]

Read More

హీరోలెవరు? జీరోలెవరు?

-నే‘తలరాత’లు తేలేది నేడే! -ఏపీ-తెలంగాణలో ఎవరి సత్తా ఎంత? -ఏపీలో కూటమి గద్దెనెక్కుతుందా? -మళ్లీ ‘జగన్నాధ’రథచక్రాలేనా? -ఏపీలో కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా? -తెలంగాణలో పైచేయి ఎవరిది? -కమలం వికసిస్తుందా? -మళ్లీ ‘హస్త’వాసి బాగుంటుందా? -షి‘కారు’ చేయకపోతే కల్లోలమేనా? -కొన్ని గంటల్లో తేలిపోనున్న పార్టీల భవితవ్యం ( మార్తి సుబ్రహ్మణ్యం) సర్వే జోస్యాలు అయిపోయాయి..ఎగ్జిట్‌పోల్స్ అయిపోయాయి.. ఎవరి విశ్లేషణలు వారివి. ఎవరి అంచనాలు వారివి. ఎవరి ధీమా వారిది. మధ్యలో స్వాములు-జ్యోతిష […]

Read More