తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం

బండి సంజయ్‌కు మంత్రి పదవి సామాన్యుడికి భరోసా కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు అసామాన్యం ప్రజాసంగ్రామ యాత్రతో కేసీఆర్‌ సర్కార్‌పై ఉద్యమాలు బండి రాజకీయ జీవిత ప్రస్థానమంతా ఒడిదుడుకులే ఎమ్మెల్యేగా ఓడిరచినా వీడని హిందుత్వ వాదం నమ్మిన సిద్ధాంతం కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం కార్యకర్తల పిలుపు కోసం పరితపించే అభిమానధనుడు హిందుత్వ ఐకాన్‌కు కేంద్రమంత్రి పదవిపై సంబరాలు కార్యకర్తల్లో ఉప్పొంగుతున్న ఉత్సాహం […]

Read More

లారీలో 70 టన్నుల బూడిద పడుతుందా?

పొన్నర్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు పాడి కౌశిక్‌రెడ్డి దుష్ప్రచారం సిగ్గుచేటు ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్ధం ఉద్యమ నాయకుడిపై ఉద్యమ ద్రోహి అక్కసు రవాణా మంత్రిగా ఆయన సేవలు అద్వితీయం ఎస్సీ సెల్‌ మాజీ జాయింట్‌ కన్వీనర్‌ దొంత రమేష్‌ హైదరాబాద్‌:  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీపీసీసీ ఎస్సీ సెల్‌ మాజీ జాయింట్‌ […]

Read More

అన్న ఎన్టీఆర్‌ను టచ్‌ చేస్తే తీవ్ర పరిణామాలు

గుంటూరులో స్టేడియం పేరు మార్పు శిలాఫలకాల కూల్చివేత ఎన్టీఆర్‌ జిమ్‌గా నామకరణం చేసిన బ్రాహ్మణ చైతన్య వేదిక పాల్గొన్న వాకింగ్‌ ట్రాక్‌ సభ్యులు, ఎన్టీఆర్‌ అభిమానులు అమరావతి: ఎవరైనా అన్న ఎన్టీఆర్‌ను టచ్‌ చేయాలని చూస్తే తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ హెచ్చరించారు. నగరం నడిబొడ్డున బృందా వన్‌ గార్డెన్స్‌లో ఎన్టీఆర్‌ స్టేడియం పేరు మార్చాలని వైసీపీ […]

Read More

రామోజీకి కడసారి వీడ్కోలు: చంద్రబాబు

హైదరాబాద్‌: రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో ఆయన ట్వీట్‌ చేశారు. తెలుగు వెలుగు, అక్షర యోధుని అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలుగువారి ఆత్మబంధువు రామోజీ గారికి కడసారి వీడ్కోలు పలికాను. హృదయం బాధతో నిండిపోయింది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా..ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉషాకిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై […]

Read More

అక్షర ప్రపంచాన్ని శాసించిన రారాజు

అస్తమించిన అక్షర సూరీడు! ‘ఈనాడు’ రామోజీ మహాభిష్క్రమణం తెలుగు జర్నలిజాన్ని కొత్తమార్గం పట్టించిన మీడియా మొఘల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘మీడియాతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయ్’.. రాజకీయవర్గాల్లో ఈ భావన – భయం జమిలిగా జనించేందుకు కారకులైన ఈనాడు అధినేత రామోజీరావు ఇక లేరు. శనివారం తెల్లవారుఝామున అక్షరాకాశంలో అంతర్ధానమయ్యారు. తెలుగునేల నలుచెరుగులా వెదజల్లిన అక్షరమొక్కలను శ్వాసిసూ, శాసిస్తూ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. అక్షర సామ్రాజ్యంలో సంపూర్ణ విజయాలను సాధించిన […]

Read More

జగన్ ప్రత్యర్థి జగనే!

( మార్తి సుబ్రహ్మణ్యం) మనిషికి శత్రువు మనిషే. జగన్‌కు శత్రువు జగనే! ఈ ఐదేళ్ల కాలంలో జగన్ నైజం అనుభవించిన ఆంధ్రా ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ పతనాన్ని శాసించింది జనం అనుకుంటే పొరపాటు. చంద్రబాబు ఓడించారనుకుంటే మహా పొరపాటు. తన పతనాన్ని తానే శాసించుకున్నారాయన. అలాంటి అవకాశం జగన్ జనాలకు ఇవ్వదలచుకోలేదని ఫలితాలే స్పష్టం చేశాయి. మూర్తీభవించిన అహంకారం, నిలువెల్లా నియంత్రృత్వం, సర్వజనులూ తనకు సాగిలబడాలన్న […]

Read More