వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దొంగతనం కేసు నమోదు చేయాలి

మహారాజశ్రీ గుంటూరు జిల్లా ఎస్పీ గారి దివ్య సముఖమునకు….. బ్రాడీపేట 4/10 నివాసి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ వ్రాసుకున్న ఫిర్యాదు…. గడిచిన ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని లూఠీచేసి నిబంధనలకు విరుద్ధంగా దోచుకున్నారు. తాడేపల్లి లోని తన సొంత ఇంటికి సుమారు రూ. 45.54 కోట్ల విలువైన ప్రజా ధనం వెచ్చించి హంగు, అర్భటాలతో […]

Read More

చేయని తప్పుకు నాడు కోడెల శివప్రసాదరావును బలితీసుకున్నారు

-ఫర్నిచర్‌ దొంగ జగన్‌ -రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రతిపక్ష నేత జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ సరెండర్ చేయకుండా వాడుకుంటుూ వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు.గతంలో ఫర్నీచర్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, స్వర్గీయ శ్రీ కోడెల శివప్రసాద్ గారిపై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారు? కోడెల శివప్రసాద్ […]

Read More

మూడు వారాల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తాం

పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిరుపేదలకు కేవలం రూ.5/- లకే ఉదయం టిఫిను, రూ.5/- లకే మద్యాహ్న భోజనం మరియు రూ.5/- లకే రాత్రికి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్దరిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ పేర్కొన్నారు. వెగలపూడి రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నా క్యాంటీన్ల పునరుద్దరణపై మున్సిఫల్ […]

Read More

భలే భాషా చమత్కారాలు!

*మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. “టిఫినేముంది?” అనడిగాడు. “దోసై” అన్నాడు హోటల్ వాడు. “సరే వేసై” అన్నాడు శ్రీశ్రీ. మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. “అట్లు” తప్ప మరేం లేవు సర్ అన్నాడు వాడు. “సరే అట్లే కానీ” అన్నాడు శ్రీశ్రీ. ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు. ప్లాట్ ఫాం […]

Read More

నా లాంటి చావు ఎవరికీ రావొద్దమ్మా!

నేనేం పాపం చేశానమ్మా!? అమ్మా.. ఏడుస్తున్నావా..! ఎందుకమ్మా రోదిస్తావ్.. నీ ఒడిలో ఉండగానే ఓ మృగం నన్ను కాటేసిందని కుమిలిపోతున్నావా! తల్లి పొత్తిళ్లలోనే ఆడపిల్లకు రక్షణ లేదని బాధ పడుతున్నావా.. అయినా.. ఏడ్చి ఏం సాధిస్తావమ్మా? ఎంత మంది మాతృమూర్తులకు గర్భ శోకం మిగిల్చినా, ఈ పాడు లోకం మారదమ్మా? ఎన్ని వేల కళ్లు వర్షించినా కామాంధుల్లో మార్పు రాదమ్మా..! ఆరేళ్ల ప్రాయంలోనే నాకు నూరేళ్లు నిండటం ఏమిటో? పురిటిలోనే […]

Read More

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం

-జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కోరిన మేరకే న్యాయ విచారణ -విచారణకు హాజరు కాకపోతే న్యాయవ్యవస్థ చూసుకుంటుంది -కక్ష సాధింపు అంటే అవగాహన రాహిత్యమే -కరెంటుపై గ్రామసభలు -ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విద్యుత్ సమస్య వచ్చినప్పుడు అధికారులు అందుబాటులో లేరని రాష్ట్రంలో కొన్నిచోట్ల వింటున్నాం.. వీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. ఆదివారం […]

Read More

యువతలో మార్పుతెచ్చేందుకు డిఅడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తా

– కేన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు – 5 కోట్ల 30 లక్షల మందికి స్క్రీనింగ్ చేసేందుకు నిర్ణయం – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని […]

Read More

జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే గతాన్ని మర్చిపోయి కలిసుందాం

– ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలి – సాధారణ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై యుద్ధం ప్రారంభించా – నాకు మంత్రి పదవి రాలేదని ఎవరూ బాధపడొద్దు – ఇకపై జగన్మోహన్ రెడ్డిని వాడు, వీడు అనను – ఇప్పటి పాలక పక్షం… అప్పటి ప్రతిపక్షాలు మేల్కొన ముందే తొలి కోడిలా నేను మేల్కొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించా – నాలుగేళ్లలో 1400 […]

Read More

స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం

ఏపీ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం కోసం ఆమె ఫైల్ తెచ్చారు. సంతకం పెట్టేందుకు నిరాకరించిన మంత్రి.. ఆ దస్త్రాన్ని తిప్పి పంపారు. మరోవైపు.. రెండు రోజుల క్రితం శ్రీలక్ష్మిని సీఎం చంద్రబాబు తన షేషీ నుంచి బయటకు పంపారు. ఆమె నుంచి పుష్పగుచ్ఛం తీసుకోకుండా నిరాకరించారు. జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ […]

Read More

నీ ప్రేమెంత గొప్పదో నాన్న..

 నా జీవితం నువ్వు ఇచ్చిందే నాన్న! నా దేహం నువ్విచ్చిందే నా తత్వం నువ్విచ్చిందే నా సద్బుద్ధి నువ్విచ్చిందే నా జీవితం నువ్వు ఇచ్చిందే నా జననం చూసి సంతోషించావు నా చదువులు చూసి మరింత సంతోషించావు నా ఎదుగుదల చూసి ఎంతో ఆనందించావు నా విజయం చూసి ఎంతోమందికి చెప్పుకున్నావు నన్నెప్పుడూ వెనకుండే నడిపించావు నా భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేశావు నాన్న నాన్న నీ మనసెంత […]

Read More