కెనడా ప్రధాని జస్టిన్ జస్టిన్ ట్రూడో భారత్-కెనడా సంబంధాలు నామమాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల ప్రధానులు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ఇటలీలో వీరిద్దరూ భేటీ అయ్యారు. భేటీ అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ముఖ్యమైన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల జోలికి […]
Read Moreరాజమండ్రి అధికారులతో పురందేశ్వరి భేటీ
రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాదపూర్వకంగా ఈ రోజు కలిశారు. ఆయనతో పాటు జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎస్ఈ పాండు రంగారావు, ఈఈతో సమావేశమై రాజమహేంద్రవరం నగర అభివృద్ధి విషయమై చర్చించారు.
Read Moreకోడెలకు ఓ న్యాయం, జగన్ కు మరో న్యాయమా?
– కోడెలకు ఓ న్యాయం, జగన్కు మరో న్యాయమా? – తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అమరావతి: స్పీకర్ గా నాడు తాను వాడుకున్న ఫర్నిచర్ తీసుకెళ్లామని కోడెల కోరితే, ఆయన్ని దొంగ అన్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు ఫర్నిచర్ వాడుకున్న జగన్ ను ఎమనాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫర్నిచర్ తీసుకెళ్లండి కోడెల శాసనసభ కు రాసిన లేఖ కూడా ఉందని గుర్తుచేశారు. […]
Read Moreపాపం.. లచ్చమ్మ ఫీలయిందట!
– తొలి ఫైలుపై సంతకానికి మంత్రి నారాయణ నో – చిన్నబుచ్చుకున్న ఏఐఎస్ అధికారి శ్రీలక్ష్మి – ఫలించని ఓవర్ యాక్షన్ – ఆమెకు ఫైళ్లు పంపవద్దని సర్కారు ఆదేశం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆమె ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. నిబంధనల ప్రకారం పనిచేస్తే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ వరకూ వెళ్లేంత రాజయోగం. కాలం ఖర్మం కలసివస్తే.. జగన్నయ్య మళ్లీ సీఎం అయి ఉంటే ఆమె చీఫ్ సెక్రటరీ […]
Read Moreఅసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత ఎవరు?
– అసెంబ్లీలో జగన్ సీటెక్కడ? – ప్రధాన ప్రతిపక్ష హోదా లేని వైనం – 22 స్థానాలతో జనసేన – 11మంది ఎమ్మెల్యేల వైసీపీకి సీటెక్కడ కేటాయిస్తారు? – ఫ్లోర్‌లీడర్‌గా జగన్‌కు మొదటి వరస ఉంటుందా? – జగన్‌కు మాట్లాడే అవకాశం ఉంటుందా? – 19 తర్వాత అసెంబ్లీ సమావేశాలు? – అందరి చూపూ అసెంబ్లీ వైపే? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం యావత్ తెలుగు […]
Read More