– సజ్జలపై ఇంతెత్తున లేచిన జెసి ప్రభాకర్‌రెడ్డి – జెసి వీడియో వైరల్ అనంతపురం: “సజ్జల… నా కొడకా నన్ను జైలు లో పెట్టి అన్నం కూడా పెట్టనివ్వకుండా చేసావ్” …అంటూ తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకరరెడ్డి గత వైసిపి సర్కారు లో ప్రభుత్వ సలహాదారుగా కొనసాగిన సజ్జల.రామకృష్ణా రెడ్డి పై తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మీడియా ముఖంగా […]
Read Moreజగన్ అసెంబ్లీకి వస్తే అద్భుతమే
జగన్ అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీకి జనంలోకి రావాలి జగన్.. కావాలి జగన్ అధికారం అనుభవించక ముందు ప్రతిపక్షంలో ఉండటం వేరు. అధికారం అనుభవించాక ప్రతిపక్షంలో ఉండటం వేరు. ఇందిర- ఎన్టీఆర్ -జగన్ నియంతృత్వ నేతలకు పరాకాష్టగా నిలిచిన నేతలు. రాజకీయంలో గెలుపు ఓటములు సహజమైనా, ఇటువంటి మనస్తత్వం కలవారు ఒకసారి గెలిచిన తర్వాత ఓటమి జీర్ణించకోవడం కష్టం. ఇందిర -ఎన్టీఆర్- జగన్ అధికారంలో ఉన్నపుడు ఎవరి మాటా వినలేదు. ఎవరినీ […]
Read Moreసాములోరికి సెక్యూరిటీ, బుగ్గకారు తీసేస్తే ఎట్లబ్బా..?
– స్వామికి సెక్యూరిటీ తీసేస్తారా?.. అపచారం.. అపచారం! – సెక్యూరిటీ తీసేస్తే విశాఖ స్వామి భద్రత ఎలా? – అవుట్‌పోస్టు సెక్యూరిటీ తీస్తే ఆశ్రమం ఏంకాను? – బుగ్గకారు లేకుండా సాములోరు బయటకెలా వెళతారు? – శంకరాచార్యులు శపించరూ? – పరమేశ్వరుడు ఫీలవరూ? – సాములోరి శక్తి సర్కారుకు తెలియదా? – కనీసం హోంగార్డునూ ఇవ్వరా? – తల్లడిల్లుతున్న స్వరూపానంద భక్తుల హృదయాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) జగద్రక్షకుడు.. జగన్రక్షకుడు.. […]
Read Moreసీఎంఓ కార్యదర్శిగా ప్రద్యుమ్న
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – 19 మంది ఐఏఎస్‌ల బదిలీలు – భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్‌భార్గవకు పోస్టింగ్ ఇవ్వని సర్కారు ధనంజయరెడ్డి వర్గీయుడు మురళీధర్‌రెడ్డికి నో పోస్టింగ్ – రాజశేఖర్‌కు వ్యవసాయం – సాయిప్రసాద్‌కు ఇరిగేషన్ – నమ్మకానికి బాబు పెద్దపీట అమరావతి: చంద్రబాబునాయుడు సర్కారు పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా తొలిదశలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. […]
Read Moreఅసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అమరావతి: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. రేపు బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణం చేయించే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. 60 […]
Read Moreప్రభుత్వానికి విద్య పై ఓ పాలసీ అంటూ లేదు
మన ఊరు మన బడి కొనసాగిస్తారా? మూసేస్తారా ? గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్: రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన విచిత్రంగా ఉంది. రేవంత్ విధానాలు కేసీఆర్ స్కీం లను ఎత్తివేసే పని లో ఉన్నాడు. కేసీఆర్ మార్కు లేకుండా చేయాలని కుట్ర పన్నారు. టి ఎస్ స్థానం లో టీజీ తెచ్చాడు. రాష్ట్ర చిహ్నం మార్చాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలు […]
Read Moreగ్రూప్ వన్ నోటిఫికేషన్ ను జీవన్ రెడ్డి చదువుకోవాలి
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు ఆరు గ్యారంటీలు అమలు చేయమంటే ఆరు స్కాం లు చేశారుజీవన్ రెడ్డి అతి తెలివి ప్రదర్శిస్తున్నారు గ్రూప్ వన్ నిర్వహణ పై అవగాహన లేనిది జీవన్ రెడ్డి కే గ్యారంటీలు అమలు చేయక పోతే కాంగ్రెస్ నేతలకు ఏడు చెర్ల నీళ్లు తాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మా నేత హరీష్ రావు […]
Read Moreనీట్ పై సీఎం రేవంత్ వైఖరి ఏమిటో చెప్పాలి
బొగ్గు గనులు సింగరేణి కే ఉండాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు? నీట్ ప్రశ్న పత్రాలను లక్షలు పెట్టి కొన్నారు.. ఈడీ జోక్యం చేసుకోదా ? గనులు ప్రైవేటు వారికి ధారదత్తం చేయాలని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పథకం – మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హైదరాబాద్: మేడి గడ్డ బ్యారేజ్ ను ఎవరు అధికారం లోకి వస్తే వారు మరమ్మత్తులు చేస్తారని అందరూ భావించారు. కాంగ్రెస్ […]
Read Moreపాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం
– ఇంటర్ విద్యపై ఇంత నిర్లక్ష్యమా? – ఇంటర్ విద్యపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. 422 జూనియర్ […]
Read Moreమహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడి చేసిన ఆ ఎస్‌ఐ రిమూవ్
కాళేశ్వరం ఎస్‌ఐను సర్వీసు నుంచి తొలగింపు మల్టీజోన్ I ఐజిపి రంగనాధ్ ఉత్తర్వు హైదరాబాద్: మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్. ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై […]
Read More