వైసిపి కోవర్టు ప్రభుత్వ సిబ్బందిని కీలక బాధ్యతలనుంచి తొలగించండి

–ముఖ్యమంత్రిని కలిసి వివరాలు అందజేసిన బ్రాహ్మణ చైతన్య వేదిక అమరావతి:బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి నార చంద్రబాబునాయుడును కలిసి దేవాదాయశాఖతో పాటు మిగిలిన కొన్ని శాఖల అవినీతి అధికారులు, వైసిపి కోవర్ట్ అధికారుల వివరాల లిస్టు అందజేసి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను టిడిపి నేతలని శ్రేణులను వేధించిన కొంతమంది అధికారులు మళ్లీ టిడిపి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు స్వీకరించడానికి పైరవీలు ప్రారంభించారని […]

Read More

జగన్ కాన్వాయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం

కడప: జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి. వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read More

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు

అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిసేందుకు ఆయన సమయం ఇవ్వాలని గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును వందల మంది ప్రజలు, కార్యకర్తలు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. పార్టీ కార్యాలయం గేటు వద్ద నుంచి బారులు తీరి ఉన్న […]

Read More

రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వైష్ణవి

-రాజధానికి రూ.25 లక్షల విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి -పొలం అమ్మి రాజధానికి విరాళం ఇచ్చిన వైష్టవి స్ఫూర్తిని అభినందించిన సీఎం చంద్రబాబు -పోలవరం కోసం మరో రూ.1 లక్ష విరాళం ఇచ్చిన వైష్ణవిని ప్రశంసించిన ముఖ్యమంత్రి -తండ్రితో కలిసి రెండు చెక్కులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేత అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే […]

Read More

ఇది దేవుడి స్క్రిప్ట్ అనుకోవాలా?

-ఎక్కడ తగ్గాలో…ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ -స్పీకర్ గా అత్యంత సీనియర్ నేత అయిన అయ్యన్న పాత్రుడి ఎంపిక హర్షణీయం -శాసనసభ విలువలను గత ప్రభుత్వం మంట గలిపింది….దూషణలకు, వ్యక్తిత్వ హననానికి వేదిక చేసింది -నేతలు, వారి కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలతో అసెంబ్లీని నాడు కౌరవ సభలా నడిపారు -ప్రజల ఆశీర్వాదంలో మళ్లీ గౌరవ సభలో అడుగుపెట్టాను. -నాడు అహంకారంతో ప్రతిపక్షాన్ని హేళన చేశారు….23 సీట్లే […]

Read More

విభజన హామీలు అమలకు ఎంపీలు కృషి చేయాలి

-అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే పార్లమెంటు సభ్యుల ప్రథమ కర్తవ్యం -దేశంలోనే టాప్ 10 విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలను -పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన విధివిధానాలపై చంద్రబాబు దిశానిర్దేశం -టీడీపీ పార్లమెంటరి పార్టీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియామకం అమరావతి:- రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పార్లమెంటు సభ్యులందరూ పని చేయాలని, స్ఫూర్తిదాయకంగా నిలవాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల ప్రథమ కర్తవ్యం […]

Read More

రెండు ఎమ్మెల్సీలు దక్కేదెవరు?

– ఎవరా ఇద్దరు? – రెండు ఎమ్మెల్సీ ఖాళీలు – మూడేళ్ల పదవీకాలం – రామచంద్రయ్య, ఇక్బాల్ రాజీనామా – మళ్లీ ఆ ఇద్దరినీ కొనసాగిస్తారా? – కొత్త వారికి అవకాశమిస్తారా? – కొత్తగా తెరపైకి వర్మ, వంగవీటిరాధా – రేసులో బీద రవిచంద్ర, మంతెన రాజు, కోనేరు సురేష్, మాల్యాద్రి, పట్టాభి, వర్ల ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ సర్కారు ఏర్పడిన కొద్దిరోజుల్లోనే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు […]

Read More

జగన్ ఇంటిపై కార్యకర్తల దాడి

– జగన్‌పై ‘పులివెందుల’ తిరుగుబాటు – జగన్ ఇంట్లోనే డౌన్ డౌన్ నినాదాలు – పవర్‌లో ఉన్నప్పుడు పట్టించుకోలేదు – పులివెందులకు చుట్టంచూపుగా వచ్చారు -తాడేపల్లికే పరిమిత మయ్యారు కదా? – ఇప్పుడు మళ్లీ పులివెందులకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? – జగన్ ఇంటిపై దండెత్తిన వైసీపీ కార్యకర్తలు – అద్దాలు ధ్వంసం చేసిన పులివెందుల ఆగ్రహం – తలుపులు పగులకొట్టిన వైనం – జగన్ ఇంట్లోకి వెళ్లే […]

Read More

జగన్‌ను దులిపేసిన కడప సీనియర్ నేత

– జగన్.. ఆ యప్ప ఇక మారడప్పా! – తలపట్టుకుంటున్న వైసీపీ సీనియర్లు – ఓటమి కారణాలపై విశ్లేషించే చాన్సివ్వని జగన్ – ఈవీఎంలే ఓడించారని చెబితేనే వింటున్న జగన్ – వాస్తవ విశ్లేషణలు వినేందుకు ఇష్టపడని వైనం – ఓడినా ఇంకా సీఎం అన్న భ్రమలు – సీనియర్ల గంటలపాటు వెయిటింగ్ – జగన్‌ను ఆయన ఎదుటే దులిపేసిన కడప సీనియర్ నేత – అవినాష్, సురేష్‌కుమార్ వ […]

Read More

ఆక్వా ,టెక్స్ టైల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు మద్దతు ఇవ్వండి

-ఆంధ్రాకు నిధులిచ్చి ఆదుకోండి -కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మతాసీతారామన్‌తో పయ్యావుల భేటీ ఢిల్లీ: రాష్ట్రానికి ఏం కావాలి అనే అంశంపై కేంద్రానికి నివేదిక అందజేశానని… విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, గడిచిన 5 ఏళ్ల లో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దడానికి కేంద్ర సహకారం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి సహకారం అందించాలని కోరామన్నారు. కేంద్ర […]

Read More