-ప్రజాదర్బార్ కు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న విన్నపాలు -తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశం అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజలకోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే ఉండవల్లిలోనే చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా […]
Read Moreనిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత!
-చట్టం ముందు అందరు సమానం -నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తాడేపల్లి లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేత -ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు.. : వైఎస్ జగన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య […]
Read Moreకేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కన్నా
గుంటూరు పార్లమెంటు సభ్యులు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని తన నివాసంలో మర్యాదగాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ.
Read More