స్వర్ణకారులకు లోకేష్ హామీ

-ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు -ప్రజాదర్బార్ కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న […]

Read More

క్షీణించిన ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోగ్యం

ఢిల్లీకి హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె రక్తంలో చక్కెరస్థాయులు పూర్తిస్థాయిలో పడిపోయాయి. దీంతో తెల్లవారుజామున ఆతిశీని ఆప్ నేతలు లోక్నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు.. ఆమె లోక్ నాయక్ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో ఉన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ ట్వీట్ చేసింది. అతిశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని… […]

Read More

జగన్‌కు ఝలక్ ఇవ్వనున్న ఐదుగురు రాజ్యసభ ఎంపీలు?

– బీజేపీలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు – విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, కృష్ణయ్య, మోపిదేవి, అయోధ్య జంప్? – బీజేపీతో మంతనాలు పూర్తి? – బాబును వ్యతిరేకించే ఓ మాజీమంత్రి తనయుడైన యువ ఎంపీతో ఒక మీడియా అధిపతి మంతనాలు? – ఆ మీడియా అధిపతి ఎంపీ లిక్కర్-శాండ్ వ్యాపారాలు స్వాధీనం చేసుకుంటున్నారా? – చిత్తూరు జిల్లాలో బాబుపై హత్యాయత్నం కేసు పెట్టించిన ఆ మాజీ మంత్రి – కుప్పంలో […]

Read More