27న కానూరులో రామోజీరావు సంస్మరణ సభ

– సభపై అధికారులతో మంత్రుల సమీక్ష అమరావతి,25 జూన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 27వ తేది గురువారం సాయంత్రం 4గం.ల నుండి రాత్రి 7గం.ల వరకు విజయవాడ సమీపంలోని కానూరు 100 అడుగుల రోడ్డు వద్ద గల ప్రాంతంలో ఈనాడు గ్రూపుల సంస్థ అధినేత దివంగత రామోజీరావు సంస్మరణ సభ జరగనుంది. ఈ సంస్మరణ సభ ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మైన్స్ అండ్ […]

Read More

గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎస్ఎమ్ ల సేవలు

గిరిజన మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అమరావతి, జూన్ 25: రాష్ట్ర వ్యాప్తంగా నున్న 554 గిరిజన పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎమ్ ల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర గిరిజన మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన పాఠశాలల్లో అనారోగ్యం, పోషక ఆహార లోపం సమస్యలు తలెత్తకుండా, తద్వారా విద్యార్థుల మరణాలు […]

Read More

బీసీ, ఆశ్రమ పాఠశాలల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలి

– బీసీ,ఇడబ్ల్యుఎస్ సంక్షేమ,హ్యండ్లూమ్స్& టెక్స్ టైల్స్ మంత్రి ఎస్.సవిత అమరావతి: రాష్ట్రంలో అసంపూర్తిగా నున్న బీసీ భవనాలు, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ,ఇడబ్ల్యుఎస్ సంక్షేమ, హ్యండ్లూమ్స్& టెక్స్ టైల్స్ మంత్రి ఎస్.సవిత అధికారులను ఆదేశించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపట్టాల్సిన మరామ్మత్తులపై నివేదికను అందజేయాలన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ,ఇడబ్ల్యుఎస్ సంక్షేమ […]

Read More

జీవన్‌ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు

– డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్: తమ పార్టీ నాయకత్వం నిరంతరం జీవన్‌రెడ్డితో మాట్లాడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జీవన్‌ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం. జీవన్‌ రెడ్డి మనస్తాపానికి కారణాలను అధిష్ఠానం దృష్టికి తెస్తాం. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు జీవన్‌ రెడ్డి కృషి చేశారు. జీవన్‌ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు’ అని వ్యాఖ్యానించారు.  

Read More

తడిబట్టలతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రమాణం

పొన్నం.. దమ్ముంటూ నువ్వూ ప్రమాణం చేయ్ ఫ్లైయాష్‌తో సంబంధం లేదని తడిబట్టలతో ప్రమాణం చేయ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సెంటిమెంట్ సవాల్ హుజురాబాద్ : తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని హుజరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈరోజు చెల్పూరు ఆంజనే యస్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాళ్లు విసురుకోగా…. లాండ్ అండ్ ఆర్డర్ సమస్య కారణంగా పోలీసులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. దీంతో […]

Read More

నా భూమి కబ్జాచేసి పార్టీ ఆఫీసు కడుతున్నారు

– మాజీ మంత్రి అనిల్‌పై పోలీసులకు మహిళ ఫిర్యాదు నెల్లూరు: వైకాపాకు చెందిన మాజీ మంత్రి అనిల్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ కౌసర్‌ జాన్‌ చిన్నబజార్‌ సీఐకు ఫిర్యాదు అందజేశారు. నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలోని తమ స్థలంలో వైకాపా ఆఫీసు కడుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని ఏడాదిగా పోరాటం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో […]

Read More

జగన్ తాడేపల్లిలోనే ఉండి రాజకీయాలు చేస్తారు

– గవర్నమెంట్ డబ్బులతో కాకుండా సొంత డబ్బులతో చేస్తారా? – సూపర్‌ సిక్స్‌ సహా ఇచ్చిన హామీలనుంచి ప్రజలన తప్పుదోవ పట్టించేందుకే ఫేక్‌ న్యూస్‌ – జగన్ కి మొత్తం 196 మంది సెక్యూరిటీ ఉంటే 986 మంది అని ఎలా రాస్తారు? – చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయనతోపాటు లోకేష్‌, భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాన్ష్‌లకు సెక్యూరిటీ ఇవ్వలేదా? – దేవాన్ష్‌కు నలుగురితో సెక్యూరిటీ ఇవ్వలేదా? – భద్రత గురించి […]

Read More

ఎమర్జెన్సీ లో.. వివిధ వేషధారణల్లో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ఆయన వివిధ వేషధారణల్లో ప్రజాక్షేత్రంలో తిరిగేవారట. చాలా కాలం కాషాయ వేషధారణలో స్వామీజీగా, తలపాగా ధరించిన సిక్కు వ్యక్తిగా ఆయన అవతారమెత్తారట. ఈ గెటప్ లో ఆయన సన్నిహితులు సైతం గుర్తించలేకపోయారని ‘మోదీ ఆర్కైవ్’ ట్వీట్ చేయగా.. దీనిని మోదీ షేర్ చేశారు.  

Read More

ఎన్‌హెచ్ఎం బ‌కాయిలు రూ.693.13 కోట్లు విడుద‌ల చేయండి

– కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.న‌డ్డాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి ఢిల్లీ: జాతీయ ఆరోగ్య మిష‌న్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన బ‌కాయిలు రూ.693.13 కోట్లు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.న‌డ్డాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంగ‌ళ‌వారం ఆయ‌న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్ర‌భుత్వం పెడుతున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను […]

Read More

తెలంగాణ కోసం…

– కొత్త ప్రాజెక్టులు.. పెండింగ్ ప్రాజెక్టులు.. నిధులు – హస్తినలో రేవంత్ బిజీ బిజీ – తెలంగాణ ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా.. * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ * ముగ్గురు కేంద్ర మంత్రుల‌తో భేటీ * వైద్యారోగ్య‌, గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి.. * లోక్‌స‌భ‌లో తెలంగాణ ఎంపీల ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రు * స‌మాఖ్య స్ఫూర్తిని చాటుతున్న ముఖ్య‌మంత్రి ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి […]

Read More