ఎన్టీఆర్ హై స్కూల్ లో ప్రవేశాలకు ఆహ్వానం

చల్లపల్లి మండలం పాగోలులో ఉన్న ఎన్టీఆర్ హైస్కూలులో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 6,7 తరగతుల్లో చేరే ఆసక్తి కలిగిన విద్యార్థినీ విద్యార్థులు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. తద్వారా ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులను డే […]

Read More

రేవంతే అక్కడ బీజేపీ కి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా?

-మహబూబ్ నగర్ లో బిజెపి ఎలా గెలిచింది? -రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి లో బీజేపీ కి మెజారిటీ వచ్చింది -రేవంత్ గాలి మాటలు మాట్లాడటం సరికాదు – ఢిల్లీలో రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరం. మెదక్ లో బిజెపిని బిఆర్ఎస్ […]

Read More

65,18,496 మంది ఫించనుదారుల ఒక్క రోజులోనే పంపిణీ

• జూలై 1 న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ •గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉ.6 నుండి ఫించన్లు పూర్తి అయ్యే వరకూ పంపిణీ చేయాలి •ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు కేటాయింపు, అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులకు పురమాయింపు •29 వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పంపిణీకి సిద్దం కావాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ […]

Read More

తెలుగు ఉన్నంతవరకూ రామోజీ చిరస్థాయిగా ఉంటారు

-తెలుగుభాషకు రామోజీ చేసిన అనిర్వచనీయం -రామోజీ సంస్థ లో పని చేయడం వల్లే సమయ పాలన నేర్చుకున్నా – బీజేపీ అధికార ప్రతినిధి, ఉషా సాహితీ పత్రిక సంపాదకులు ఆర్ డి. విల్సన్ అమరావతి: ఈనాడు సంస్థ లో పని చెయ్యడం వల్లే తాను సమయ పాలన గురించి నేర్చుకున్నాను అని బీజేపీ అధికార ప్రతినిధి మరియు ఉషా సాహితీ పత్రిక సంపాదకులు విల్సన్ @శరత్ చంద్ర అన్నారు.జర్నలిస్ట్ అసోసియేషన్ […]

Read More

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయండి

-తెలుగు కేంద్రమంత్రులకు దత్తాత్రేయ విందు -కేంద్రమంత్రులకు బండారు పిలుపు డిల్లీ: ఎంపీలుగా ఎన్నికయి, కేంద్రమంత్రులుగా పదవీబాధ్యతలు స్వీకరించిన తెలుగు ఎంపీలను హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. తన ఆహ్వానం మేరకు ఢిల్లీలోని హరియాణా భవన్‌కు విందుకు హాజరైన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్, శ్రీనివాసవర్మను దత్తాత్రేయ సత్కరించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇతోధికంగా పనిచేసి, రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారికి సూచించారు.

Read More

మాయన్న.. మౌనమే మేలోయ్!

10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని పార్లమెంటు చరిత్ర తిరగేస్తే అర్థం అవుతుంది. అయితే ఢిల్లీ అసెంబ్లీలో ఇచ్చారు అని మరో వాదన‌. ఆ సంగతి వదిలేస్తే అధికారంలో ఉన్నప్పుడు నలుగైదుగురిని లాగేస్తే , ప్రతిపక్షం సీటు ఉండదు అని అన్న మాయన్న.. ఇపుడు గబాల్న రూల్ బుక్ గుర్తొచ్చి అలా లేదు అని లేఖ. అది డిమాండా? రిక్వెస్టా అర్థం కాలేదు. అలాంటి రూల్ ఉన్నట్లు […]

Read More

ఏయూ రెడ్డిగారికి.. బాబు సీఎం కాదట!

– ఏయూ వర్శిటీ రెడ్డిగారి రూటే సెపరేటు – ఆయన చాంబరులో కనిపించని సీఎం చంద్రబాబు ఫొటో -గతంలో జగన్ నిలువెత్తు చిత్రపటం వద్ద ఫొటోలు – జగన్‌రెడ్డి భక్తసమాజం తీరే వేరప్పా – అవి వర్శిటీలా? రెడ్ల ఆశ్రమాలా? – ప్రసాదరెడ్డి రాజీనామాకు రోడ్డెక్కిన విద్యార్ధులు ( మార్తి సుబ్రహ్మణ్యం) మనం ఓటు వేయని అభ్యర్ధి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన మనకు ఎమ్మెల్యేనే. మనకు ఇష్టం లేని పార్టీ […]

Read More

బెదిరింపుల సంస్కృతిని సమాజం హర్షించదు

– మహిళా ఉద్యోగులపై రాజకీయ పెత్తనం తగదు – గోపాలపురం నియోజకవర్గ మాజీ ఉప సర్పంచి బెదిరింపుల ఆడియో కలకలం – మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల రాజకీయ నేతల పెత్తనం తగదని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోపాలపురం నియోజకవర్గం జగన్నాధపురం మాజీ ఉప […]

Read More

ముస్లిం సమాజానికి క్షమాపణలు చెబుతారా?

– ముస్లిం మతపెద్ద లూ.. ఇప్పుడు జగన్ రెడ్డిని ప్రశ్నించగలరా? – సంసారానికి, వ్యభిచారానికి ఉన్నంత తేడా – మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూఖ్ షుబ్లి విజయవాడ: టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే, కూటమి అభ్యర్థులకు ఓటు వేయకండి అని ఎన్నికలకు ముందు మాట్లాడిన సో కాల్డ్ ముస్లిం మతపెద్దలు ఇప్పుడు ఏం సమాధానమిస్తారు. నిన్న జరిగిన లోక్ సభ స్పీకర్ ఎన్నికలో […]

Read More

మా పార్టీకి పాత ఆఫీసు ఇవ్వండి

-పార్ల‌మెంట్ లో పార్టీ కార్యాల‌యం మార్పు కోసం స్పీక‌ర్ ను క‌లిసిన టిడిపి ఎంపీలు ఢిల్లీ : పార్ల‌మెంట్ లో గురువారం టిడిపి ఎంపిలంద‌రూ క‌లిసి లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి విన‌తి ప‌త్రం అందించారు. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న్ లో ఫ‌స్ట్ ఫ్లోర్ లో తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కార్యాల‌యం చిన్న‌దిగా వుండ‌టంతో , కొంచెం విశాల‌మైన స్థ‌లం వున్న గ‌దులు కార్యాల‌యానికి కేటాయింపు చేయాల్సిందిగా […]

Read More