-రేవంత్ రెడ్డి అన్న.. సిగ్గుందా మీకు? – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్: ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదు. దీనిపై కోర్టు లో పిటిషన్ వేసాను. కోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్థానిక శాసన సభ్యుడు పంపిణీ చేయవచ్చని ఆదేశాలు ఇచ్చింది. జీఓ ను కచ్చితంగా ఫాలో కావాల్సిందే అని కోర్టు చెప్పింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అన్న […]
Read Moreఎమ్మెల్యేల కొనుగోళ్లను కాంగ్రెస్ నిలిపేయాలి
-సింగరేణి తెలంగాణ కొంగు బంగారం,దీన్ని ప్రైవేటుపరం కానివ్వం -పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలి -ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి -బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలి – బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ: తమ బీఆర్ఎస్ నుంచి గెల్చిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం చేయడం తీవ్ర అభ్యంతరకరమని, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులకు వెంటనే స్వస్తి చెప్పాలని రాజ్యసభ […]
Read Moreపాపం.. పెద్దిరెడ్డి!
– నియోజకవర్గానికి వెళ్లలేని దుస్థితి – సొంత కౌన్సిలర్ల తిరుగుబాటు – టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు – త్వరలో మరికొందరి చేరిక – ఖాళీ అవుతున్న వైసీపీ పుంగనూరు మున్సిపాలిటీ – పుంగనూరులో ఆరిపోయిన పెద్దిరెడ్డి ప్రభ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన రెండు నెలల క్రితం వరకూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మకుటం లేని రారాజు. అనంతపురం కూడా ఆయన సామ్రాజ్యమే. అక్కడ కలెక్టరుగా రావాలన్నా, ఎస్పీగా […]
Read Moreనీరబ్‌కు మరో 6 నెలల పదవీకాలం పొడిగింపు
– కేంద్రం ఉత్తర్వులు అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గు రు వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం మరో 6 నెలలు పొడిగించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు.
Read Moreపరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వం న్యాయమైన విచారణకు కట్టుబడి ఉందని తెలిపారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరీక్షల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇటీవలి అవకతవకలు, పేపర్ లీక్‌లను దృష్టిలో […]
Read Moreరాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకువస్తాం
హోంమంత్రి వంగలపూడి అనిత హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులూ… మీ పని మీరు చేయండి… ఖాకీ చొక్కాలు వేసుకుని రాజకీయాలు చేయొద్దు అని హెచ్చరించారు. రాజకీయాలు చేసేట్టయితే ఖాకీ వదిలి ఖద్దరు చొక్కా వేసుకోండి అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ విధానం అమలు కావాలని, ప్రజల్లో పోలీసుల […]
Read Moreనాగి సరికొత్త ప్రపంచం… కలలో కూడా ఊహించలేని క్లైమాక్స్
ఫైనల్లీ .. కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూసిన కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు . ఇప్పటికే అమెరికాలో షోస్ పడిపోయాయి సినిమాకి సంబంధించిన మొదటి రివ్యూ కూడా బయటకు వచ్చేసింది . సినిమా చూసిన జనాలు ఓ రేంజ్ లో కల్కి […]
Read Moreఇసుక అమ్మకాల్లో తమ్ముళ్ల దూకుడు
– వైసీపీ నేతలు దాచిన ఇసుక డంపులపై తమ్ముళ్ల కన్ను – ఆరునెలల వరకూ ఢోకాలేని ఇసుక ఆదాయం – బాబు ఆదేశాలు బేఖాతర్ – చెడ్డపేరు తీసుకురావద్దన్న చంద్రబాబు – అయినా ఆకలితో పట్టించుకోని తమ్ముళ్లు – నెల్లూరులో 3 కోట్లకు ఇసుక అమ్మేసుకున్న ఓ రెడ్డిగారు – లారీ ఓనర్లకు ఖరీదై కట్టేసిన ఆ రాష్ట్ర ప్రముఖుడు – ఇటీవలే కీలక పదవి దక్కించుకున్న ఆ నేత […]
Read More