ఢిల్లీ లో కొత్త చట్టం అమలు

– తొలి కేసు నమోదు న్యూ ఢిల్లీ : దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీ య నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధిని యం సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల కింద తొలి ఎఫ్‌ఐఆర్ ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు నమోదైంది. ఓవర్‌బ్రిడ్జి పక్కనే విక్రయా లు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు […]

Read More

ముగ్గురు జవాన్లు మృతి పట్ల లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

– విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి: లద్దాఖ్‌ ప్రమాదంలో సాదరబోయిన నాగరాజు, సుభానా ఖాన్, ఎం. ఆర్కే రెడ్డి మృతి చెందటం బాధాకరం.వారి ఆత్మకు శాంతిని చేకూరాలని, వారి కుటుబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది  

Read More

మాటిచ్చినట్లుగానే తొలి నెల నుంచే పింఛన్లు పెంచి పంపిణీ

రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పండుగ పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం 65.31 లక్షల మంది లబ్దిదారుల కోసం రూ.4408 కోట్లు ఖర్చు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా….మీ జీవితాలు మారుస్తా సంక్షేమం అంటే కేవలం డబ్బులు ఇవ్వడం కాదు…జీవన ప్రమాణాలు పెంచడం మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు…అధికారులు కూడా కొత్త పాలనకు అలవాటు పడాలి చిత్తుచిత్తుగా ఓడినా వైసీపీ ఇంకా తన ఫేక్ […]

Read More

రాజకీయాలకు అతీతంగా అర్హులందరికి పింఛన్లు పంపిణీ

• ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న… రూ. 7000 పెన్షన్ పంపిణీ • రాజకీయ లబ్ధికోసం నాడు పండుటాకులను ఇబ్బంది పెట్టిన జగన్ • మండుటెండలో నిలబెట్టి 60 మంది ప్రాణాలు తీసిన జగన్ రెడ్డి • జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం.. అప్పుల ఊభిలో రాష్ట్రం • పోలవరాన్ని గోదాట్లో ముంచి… మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేశాడు • కరెంట్ బిల్లులు ఎకువస్తే పింఛన్ […]

Read More

ఏపీ ఉద్యోగుల హ్యాపీ

– ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు… – ఒకటో తేదీన జీతాలొచ్చేయోచ్! – ఠంగు ఠంగుమన్న ‘శాలరీ శబ్దాల’తో ఖుషీ – థ్యాంక్స్.. బాబూ అంటున్న ఉద్యోగులు – ఐదేళ్ల తర్వాత ఏపీ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు – మాట నిలబెట్టుకున్న చంద్రబాబు – జగన్ హయాంలో 15 వ తేదీ వరకూ ఎదురుచూపులే – ఖుషీ అవుతున్న ఆంధ్రా ఉద్యోగులు – తెలంగాణలో కేసీఆర్ జమానాలో జిల్లాల వారీగా జీతాలు – […]

Read More

గుంటూరులో ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పెన్షనర్లకు ఉదయం 6 గంటల నుండే వారి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని, సోమవారం సాయంత్రానికి పించన్ల పంపిణీ నూరు శాతం పూర్తికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏల గల్లా మాధవి, మహ్మద్ నసీర్ లతో కలిసి పట్టాభిపురం, ఆనందపేట తదితర ప్రాంతాల్లో పించన్ల […]

Read More

సీఎం చంద్ర‌బాబునాయుడు కటౌట్‌కి పాలాభిషేకం చేసిన మంత్రి నారాయ‌ణ‌

– ఫించ‌నుదారుల చేత చంద్ర‌బాబు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేయించిన మంత్రి నారాయ‌ణ‌ – వెంక‌టేశ్వ‌ర‌పురంలో ల‌బ్ధిదారుల‌కి ఫించ‌న్లు పంపిణీ చేసిన నారాయ‌ణ‌, కోటంరెడ్డి జులై 1వ‌తేదీ వృద్ధాప్య‌, వితంతువుల‌కు ఫించ‌ను రూ. 7000, దివ్యాంగుల‌కు రూ. 6000 రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అంద‌చేసిన సంద‌ర్భంగా…నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం వెంక‌టేశ్వ‌ర‌పురంలోని జ‌నార్ధ‌న్ రెడ్డి కాల‌నీలో… మాజీ కార్పొరేట‌ర్ జ‌హీర్ ఆధ్వ‌ర్యంలో… సీఎం చిత్ర ప‌టానికి పాలాభిషేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ […]

Read More

జైరాం రమేశ్‌ పోస్టుపై లోకేశ్‌ ఘాటు స్పందన

మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం అమరావతి: జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. అరకు ఆర్గానిక్‌ కాఫీ బ్రాండ్‌ను తానే కనిపెట్టినట్టు మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ముద్ర వేసుకున్నారంటూ జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో చేసిన పోస్టుపై లోకేశ్‌ ఘాటుగా స్పందించారు. ‘‘అరకు కాఫీ గురించి ప్రధాని మోదీ గొప్పగా […]

Read More

జగన్‌ కు అమరావతిలో ఉండే అర్హత లేదు

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రజా రాజధాని అమరావతి లోని తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే అర్హత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్ళి పోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం బెంగుళూరు బంగ్లా కు వెళ్ళిన వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు వస్తున్నారనే వార్తల నేపథ్యంలో బాలకోటయ్య […]

Read More