-అవ్వాతాతల కళ్ళల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఊరూరా పండుగలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలు -దర్శిలో పింఛన్ల పంపిణీలో మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మొదటిసారి దర్శి నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రివర్యులు స్వామికి శాలువాతో సత్కారించి, పుష్ప గుచం అందజేసి సాదర స్వాగతం పలికిన డా. గొట్టపాటి లక్ష్మీ లలిత్ సాగర్ […]
Read Moreవైసీపీ నేత ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
-ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ప్రభుదాస్ -ఉద్దండరాయునిపాలెంలో ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు -రెండు లారీలు, కారు స్వాధీనం -ప్రభుదాస్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు సంబంధించి ఇటీవల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బరితెగించిన ఇసుక మాఫియా ఏకంగా పోలీసులకే సవాలు విసురుతోంది. దీంతో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. తాజాగా, బాపట్ల వైసీపీ […]
Read Moreయువనేత లోకేష్ ఇలాకాలో పెన్షన్ల పండుగకు శ్రీకారం!
లోకేష్, చంద్రబాబులకు పెనుమాక వాసుల ఆత్మీయస్వాగతం మంగళగిరి: యువనేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సోమవారం ఉదయం పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతల పెన్షన్ ను రూ.4వేలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… 3నెలల ఎరియర్స్ కలిపి 7వేలరూపాయల పంపిణీ చేశారు. రాష్ట్రమంత్రి, యువనేత నారా లోకేష్ ఇలాకాలో పెంచిన పెన్షన్ల అందజేత కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడంతో ఇక్కడి […]
Read Moreహైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ
-జ్యుడిషియరీ కమిషన్ విచారణపై కేసీఆర్ సవాల్ -కేసీఆర్ వాదనను త్రోసిపుచ్చిన హైకోర్టు -సుప్రీంకు వెళ్లనున్న కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణను కేసీఆర్ సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలూ విన్న న్యాయస్థానం, ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేసింది. దీనితో […]
Read Moreపింఛన్ల పంపిణీ ప్రారంభం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు -ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం -పెనుమాకలో పింఛన్ల పంపిణీ కోసం లబ్ధిదారు ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు -పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నరసరావుపేటలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ -నరసరావుపేటలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే […]
Read Moreటీవీ9 రజనీకాంత్.. ఒక స్వాతిరెడ్డి!
– ‘మెరుగైన సమాజం’లో ధైర్యం మరుగైందా? – టీవీ9 రజనీకాంత్‌పై ఓ మహిళ ప్రశ్నల వర్షం – రజనీకాంత్ ఆస్తులపై బహిరంగ చర్చ పెట్టిన వైనం – ఆధారాలతో ప్రశ్నలు సంధించిన స్వాతిరెడ్డి -బంధువు పేరుతో స్థలాలు, విల్లాలు కొన్నారంటూ ఆధారాలు బయటపెట్టిన స్వాతిరెడ్డి – నివ్వెరపోయి నోరెళ్లబెట్టిన ‘మెరుగైన సమాజం’ – ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పని రజనీకాంత్ – తాను సచ్చీలుడినని చాటే చాన్సు వినియోగించుకోని వైచిత్రి […]
Read More