‘డార్లింగ్’ రాహి రే సాంగ్ లాంచ్

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు ముందే సినిమా స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రోమోలతో పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించింది. ఫ్రస్ట్రేటెడ్ యాంథమ్‌గా ప్రమోట్ చేసిన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది. ఈ రోజు, […]

Read More

హంపిలో రెగ్యులర్ షూటింగ్ ‘ది ఇండియా హౌస్’

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ థియేట‌ర్లలో నేచురల్ హైస్ ఇచ్చే పాత్ బ్రేకింగ్ చిత్రాల‌ను నిర్మించడానికి ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెడుతున్నారు. ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ పై రూపొందనున్న సినిమాలకు యూవీ క్రియేషన్స్‌ విక్రమ్ రెడ్డి ప్రొడక్షన్ పార్ట్నర్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన నిర్మాణ సంస్థ, మరో సంచలనాత్మక చిత్రం ది ఢిల్లీ ఫైల్స్ […]

Read More

జగన్ ఎస్టేట్ గా తిరుమల 

* బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి విజయవాడ, మహానాడు :  జగన్ ఎస్టేట్ గా తిరుమలను మార్చారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు.  విజయవాడలోని బీజేపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తిరుమల జగన్ ఎస్టేట్ గా మారిందని, ఎస్టేట్ మేనేజర్ గా ధర్మారెడ్డి వ్యవహరించారని ఆరోపించారు. […]

Read More

‘భారతీయుడు 2’ లిరికల్ సాంగ్

‘‘పాలపుంతల్లో వాలి- జంట మేఘాల్లో తేలి భూమితో పని లేకుండా- గడిపేద్దామా! వెన్నెల మాటలు కొన్ని- చుక్క‌ల ముద్దులు కొన్ని దేవుడి న‌వ్వులు కొన్ని క‌లిపేద్దామా!..’’ అంటూ చిన్నది కొంటెగా పాడితే మగవాడు మామూలుగా ఉండ‌గ‌ల‌డా! అస‌లు త‌న అంద చందాల గురించి ఇంత అందంగా వ‌న్నెంచి చిన్న‌ది ఎవ‌రు.. ఎవ‌రితో ఆడి పాడుతుంద‌నే విష‌యాలు తెలియాలంటే ‘ఇండియన్ 2’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, […]

Read More

“విరాజి” టైటిల్ అనౌన్స్ మెంట్

ఇటీవల “నింద” మూవీతో మంచి సక్సెస్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా “విరాజి” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. విరాజి చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ […]

Read More

బాబుకు ఇప్పట్లో ప్రత్యామ్నాయం లేదు… కానీ!

“వైసీపీ కి వై నాట్ 175?” అంటూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవి లో ఉన్న వై. ఎస్. జగన్మోహనరెడ్డి పాడిన పాట – జనం దృష్టిని విశేషం గా ఆకర్షించింది. “అవును. టీడీపీ కూటమి కి వై నాట్ 175?” అని ఓటర్లు అనుకున్నారు. 164 ఇచ్చారు. పులివెందుల మినహా మిగిలిన 10 కూడా ఇద్దామని అనుకున్నారు. చంద్రబాబే వారి మనసులోని ఉద్దేశాన్నిసరిగ్గా కనిపెట్టలేక పోయారు. దాంతో, ఓ […]

Read More

‘జనక అయితే గనక’ .. ఫస్ట్ లుక్

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు వైవిధ్య‌మైన సినిమాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన బ‌లగం ఎంత సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. ల‌వ్ మీ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత ఈ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ […]

Read More

హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ నిన్ను వదలను

లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ) మరియు శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా అశోక్ కుల్లర్ నిర్మాతగా దేవేంద్ర నెగి సహ నిర్మాతగా షిరాజ్ మెహది దర్శకత్వంలో వస్తున్న సినిమా నిన్ను వదలను. గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోవా హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగే ఈ సినిమా హర్రర్ మరియు […]

Read More

అది పీఠం కాదు.. భూముల శఠగోపం

-స్వరూపా భూకేటాయింపు రద్దు చేయాల్సిందే -స్వరూపానందకు ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలి -శారదాపీఠం ఆస్తులపై సీబీఐ,ఈడీ లతో విచారణ జరపాలి -శారదాపీఠాన్ని రద్దు చేయాలి -ఏపీ సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి -శ్రీనివాసానంద,జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ – భీమునికొండ భూములు పరిశీలించిన శ్రీనివాసానంద స్వామి బృందం విశాఖపట్నం: శారదాపీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం […]

Read More

ఇండస్ట్రీకి రేవంత్‌ కండీషన్స్‌

సినిమా పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కీలక సూచనలు సైబర్ క్రైమ్ – డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలి వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై సినిమాకు ముందు డిస్ క్లెయిమర్స్ ప్రదర్శించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి డ్రగ్స్ మీద పోరాటం చేస్తూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు తాజాగా కీలక సూచనలు చేశారు. తాజాగా […]

Read More