అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు

– మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్ : ఈరోజు తెలుగు జాతి హర్షించే రోజు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చంద్రబాబు లేఖ పంపించారు. ఈరోజు జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అందరి సలహాలు తీసుకుని కూలంకషంగా చర్చించాం. పెద్ద ఎత్తున ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడింది. అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్లీ సమావేశమై చర్చించాలని […]

Read More

త్వ‌ర‌లోనే వీఆర్ స్కూల్‌, కాలేజ్‌ రెసిడెన్షియ‌ల్ ఓపెన్ చేస్తాం

– వ‌చ్చే అక‌డ‌మిక్ ఇయ‌ర్ నుంచే ప్రారంభించేందుకు కృషి చేస్తాం – మున్సిప‌ల్ శాఖ‌లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ్‌ – లేఅవుట్‌ల‌లోనే అధికం – ఎవ‌రిని వ‌దిలి పెట్టం – ఇప్ప‌టికే త్రిమెన్ క‌మిటీ వేశాం – నివేదిక‌లు రాగానే…లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటాం – రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ – నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో… అధికారుల‌తో స‌మీక్షించిన మంత్రులు ఆనం, నారాయ‌ణ‌, అబ్ధుల్ […]

Read More

వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం

వీరఘట్టం  : పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం మండలంలో తూడిలోని వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు 2రోజుల క్రితం పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. గ్రామంలోని సచివాలయం గేటును విరగొట్టి సమీపంలో ఉన్న పంట పొలాల్లో విసిరేశారని స్థానికులు తెలిపారు.ఈ సంఘటనలపై పంచాయతీ కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వీరఘోట్టం ఎస్.ఐ కళాదర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More

సీబీఐకి అడ్డంగా దొరికిన గుంతకల్లు డీఆర్ఎం

రూ.120 కోట్ల పనిలో కమీషన్ పేచీ (బహదూర్) గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో తొలిసారిగా ఓ అత్యున్నత అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. లంచం తీసుకొని అవినీతికి పాల్పడిన డీఆర్ఎంతోపాటు ఉన్నత అధికారులను అరెస్ట్ చేశారు. రైల్వే డివిజన్ చరిత్రలో ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవటంతో రైల్వే ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లో వెళితే.. గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యాలయంలో సీబీఐ సోదాలు మూడు […]

Read More

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది. వాట్సప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ […]

Read More

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంపీ ఈటెల

హైదరాబాద్, మహానాడు : జీహెచ్ఎంసీ  కౌన్సిల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీకి 2:3 మెజారిటీ లేకుండా సింగిల్ గా కండువాలు కప్పి చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. సరైన మెజారిటీ లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పార్టీలో చేర్చుకోవడం వల్ల ఈరోజు కౌన్సిల్లో గందరగోళం నెలకొంది.మాకు ఎవరూ టచ్ లో […]

Read More

పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం

-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్‌ కుమార్‌గౌడ్‌ -టీడీపీతోనే తెలుగువారికి గుర్తింపు – మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, బండి పుల్లయ్య హైదరాబాద్ : జాతీయ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఘనస్వాగతం పలకడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు గారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనకు […]

Read More

జగన్.. ఇంకా బుద్ధి రాలేదా?

• రాష్ట్రాన్ని అప్పుల కూప్పగా మార్చి… అప్పుడే అన్ని అమలు చేయాలంటూ పెడబొబ్బలు • వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారు • అరాచకాలు, హత్యలు, గంజాయికి అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారు • 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయినా పట్టించుకోలేదు • మాచర్లలో అరాచకం సృష్టించిన ఖైదీని పలకరించేందుకు వెళ్లిన జగన్ రెడ్డి ఎలాంటి వాడో ప్రజలే అర్థం చేసుకున్నారు • మాట తప్పడం… మడమ […]

Read More

అడ్డం తిరుగుతున్న సారు ‘ఆరు’

– ‘సారు’ కు ‘ఆరు’ రివర్స్ – ‘ఆరే’సుకుంటున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు – కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి – తాజాగా శ్రీధర్‌బాబుతో ఆరుగురు గ్రేటర్ ఎమ్మెల్యేలు – ఇటీవల ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల జంప్ – అదే దారిలో మరికొందరు ఎమెమల్సీలు – మండలి చైర్మన్ అవిశ్వాసం లోపే కారు కథ కంచికి? – ఇక బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనమే తరువాయి? – ‘కారు’లో కల్లోలం ( మార్తి […]

Read More

పదకొండోనంద స్వామి జగన్

-తిరుపతిలో అక్రమాలపై విచారణ చేపట్టాలి  -8న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్  విజయవాడ, మహానాడు : మాజీ ముఖ్యమంత్రి జగన్ పదకొండో నంద స్వామి గా అవతరించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పుచేసి జైలు కెళ్తే మాజీ ముఖ్యమంత్రి పదకొండోనంద స్వామిగా వేదాలు చెబుతున్నారన్నారు. ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విద్వాంసకర, అరాచక పాలన చేసి ఇప్పుడు […]

Read More