కేంద్రం కీలక ప్రకటన ఢిల్లీ: గ్యాస్ వినియోగాదారులు ఈకేవైసీ రిజిస్ట్రర్ చేసుకోవాలని, లేదంటే సబ్సిడీ కట్ అవుతుందంటూ గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటన బాగా వైరల్ అవడంతో ప్రజలు భయంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. మరోవైపు గ్యాస్ కంపెనీలు సైతం ఈ ప్రక్రియను ప్రారంభించడం.. గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీ రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేయడంతో, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. […]
Read Moreజాతీయ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం
* ఆర్ఆర్ఆర్ కు సహకరించండి * మన్నెగూడ రహదారి * ఎన్‌హెచ్ఏఐ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రహదారుల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏ) ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో మంగళవారం […]
Read Moreకౌలు రైతులకు రుణాలు సులభతరం చేయండి
-వ్యవసాయానికి ఊతమివ్వండి -సంపద సృష్టించే రంగాలకు బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలి -100 శాతం డిజిటల్ లావాదేవీలు సాధించాలి. నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి పోతుంది. -5 రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో సబ్ కమిటీ -స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు -సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 227వ ఎస్ఎల్ బీసీ సమావేశం -2024-25 ఆర్థిక సంవత్సరానికి […]
Read Moreనిరుద్యోగులకు మా సంపూర్ణ మద్దతు
ఈటల రాజేందర్ హైదరాబాద్: కెసిఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావు వచ్చినా బ్రోకర్లకే పట్టం కడుతూ ఉద్యోగాలు అమ్ముకుంటారు అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు కానీ ఏం చేయలేదు. నిరుద్యోగుల్లో అలజడి నెలకొని ఉన్నది. చదువుకున్న వారంతా భగ్గుమంటున్నారు. యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించింది. అవిశ్వాసం ప్రకటించింది. ఒక ఉద్యోగానికి ఇంకో ఉద్యోగ పరీక్షకు […]
Read Moreజగన్ బాధిత పోలీసులకు మోక్షమెప్పుడు?
-అసలు అస్మదీయులెవరు? తస్మదీయులెవరు? -ఇంకా లూప్‌లైన్‌లో 50 మంది జగన్‌రెడ్డి పోలీసు బాధితులు – జీతాలు లేకుండా వీఆర్‌లో ఏళ్లపాటు మగ్గిన పోలీసు అధికారులు – అందులో కమ్మవర్గానికి చెందిన వారే ఎక్కువ – ప్రభుత్వం మారినా మారని పోస్టింగుల తీరు – మంత్రి అచ్చెన్న అన్నయ్య కూడా ఇంకా లూప్‌లైన్‌లోనే – రామతీర్థలో బాబుపై కేసులు పెట్టిన అధికారికి పోస్టింగ్ – బాబు కాన్వాయ్‌కు లారీలు అడ్డుపెట్టిన వారికి […]
Read Moreపసికూనల ప్రాణాలు తీస్తున్న రష్యా సైన్యం
-చిన్నారుల ఆసుపత్రిపై దాడి -41 మంది మృతి కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. సోమవారం కీవ్‌లోని చిన్నారుల ఆసుపత్రిపై క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులతో సహా 41 మంది చనిపోయారు. 170 మందికి పైగా గాయపడ్డారు. వివిధ నగరాల్లో రష్యా చేసిన దాడుల్లో 100కు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. దాడి సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పోలండ్‌లో ఉన్నారు. […]
Read Moreమాజీ ఎమ్మెల్యే అన్నాబత్తునిపై ఐజీకి ఫిర్యాదు చేసిన సుధాకర్
గుంటూరు: ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన సామాన్య పౌరుడు అయిన సుధాకర్ పై తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వారి అనుచరులు దాడికి దిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడికి సంబంధించి తెనాలికి చెందిన సుధాకర్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులపై దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. స్పందించిన ఐజీ తగిన […]
Read Moreడిప్యూటేషన్ పై ఆంధ్రకు ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడు
ఢిల్లీ: తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి యల్. సుబ్బరాయుడు డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్నారు. మంగళవారం కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి సుబ్బరాయుడు ను మూడేళ్లపాటు ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్ లో ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తూ, వెంటనే తెలంగాణ ప్రభుత్వం […]
Read Moreడ్రగ్స్ నియంత్రణకు కమిటీ వేస్తే కాకాణికి అంత ఉలుకెందుకో
సీఎంల సమావేశాన్ని అభినందించాల్సిదిపోయి..అవాకులు. చెవాకులు పేలుతారా? కేసుల భయంతో చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్న కాకాణి కూడా ఆయన గురించి మాట్లాడటమా? నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు: చాలా కాలం తర్వాత ఇద్దరు సీఎంలు సమావేశమై రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి చర్చిస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ఇద్దరు సీఎంలు, ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కలిసి చర్చించిన […]
Read Moreకార్మికుల వలసలకు జగనే కారణం
ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ప్రత్తిపాడు, మహానాడు: భవన నిర్మాణ కార్మికుల వలసలకు జగనే కారణమని ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు అన్నారు. ఉచిత ఇసుక విధానంపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారన్నారు. 2014 లో ఉచిత ఇసుక వలన 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగింది. కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే […]
Read More