ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ

వినుకొండ, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మార్కాపురం రోడ్డు భ్రమర టౌన్షిప్ వద్ద ఇసుక డంపింగ్ యార్డులో ఫ్రీ ఇసుక పంపిణీని మంగళవారం వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇంటి నిర్మాణాలు చేపడుతున్న పేదలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ ద్వారా భవన నిర్మాణ కార్మిక రంగానికి […]

Read More

చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం

వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాలాభిషేకం చేశారు. ఉచిత ఇసుక పథకం అమలు సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్ లో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ నాయకులు షైదా, భవన […]

Read More

వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరణ అమరావతి, మహానాడు :  మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కేఎం కృష్ణారెడ్డి కోరడంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ […]

Read More

ఎన్టీటీపీఎస్ ఐదో దశలో ప్రమాదం

ఎన్టీటీపీఎస్ ఐదో దశలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్ స్తంభించడంతో కార్మికులు మరమ్మతులు చేస్తున్న సమయంలో డోర్లు అకస్మాత్తుగా తెరుచుకోవడంతో వేడి యాష్, మంటల సెగలు మరమ్మతులు చేస్తున్న ఇద్దరు కార్మికులపై పడి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులలో ఒకరు శాశ్వత ఉద్యోగి, మరొకరు కాంట్రాక్టు కార్మికుడు. వారిద్దరినీ వెంటనే గొల్లపూడిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 40 శాతానికి పైగా గాయాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. […]

Read More

వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరణ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కేఎం కృష్ణారెడ్డి కోరడంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సోమవారం […]

Read More

శ్రీవారి బ్రహ్మోత్సవం షెడ్యూల్

తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 2024 వరకు గమనిక: 2024లో, అధిక మాసం లేదు, కాబట్టి సాలకట్ల బ్రహ్మోత్సవం (సాలకట్ల అంటే వార్షికం) & నవరాత్రి బ్రహ్మోత్సవాలు కలిపి 1 బ్రహ్మోత్సవం మాత్రమే జరుగుతుంది. తిరుపతి బ్రహ్మోత్సవం షెడ్యూల్ : 3 అక్టోబర్ 2024 – గురువారం రాత్రి: 7 నుండి 8 వరకు – అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన 4 అక్టోబర్ 2024 – శుక్రవారం […]

Read More

దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.. చివరికి

శ్రీకాకుళం జిల్లా కొత్తవలస మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీతంపేటకు చెందిన శ్రీను, పద్మ దంపతులకు పిల్లలు లేరు. దాంతో కొన్నేళ్ల క్రితం సంధ్య (19) అనే యువతిని దత్తత తీసుకున్నారు. కంచరపాలెంలోని ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్ పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షన్‌లో సంధ్య ఉద్యోగం కూడా సాధించింది. ప్రయోజకురాలైన కూతురు తమను చూసుకుంటుందని దంపతులు భావించారు. అయితే కొన్ని రోజుల క్రితం సంధ్య అనారోగ్యానికి గురైంది. దాంతో […]

Read More

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా?

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

Read More