తెనాలి, మహానాడు: జాతీయ కోర్కెల దినోత్సవం సందర్భంగా చినరావూరు పార్క్ సమీపంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ… కార్మకులందరికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం, పెన్షన్, సామాజిక భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ కార్మికులకు కనీస వేతనం, సమాన […]
Read Moreఓయూలో జర్నలిస్టులపై జరిగిన పోలీసుల దాడిని ఖండిద్దాం
-అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి -HUJ-TUWJ నేతలు హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అమానుషంగా పోలీసులు లాక్కెళ్లడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(HUJ) అధ్యక్షులు శిగ శంకర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజులు […]
Read Moreకేతిరెడ్డి- మీరూ ఓదార్చుకోండి
– కేటీఆర్‌కు మంత్రి సత్య కౌంటర్ – సత్య ఎక్స్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్ అమరావతి: ఏపీ మంత్రి సత్యకుమార్- బీఆర్‌ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా కౌంటర్-ఎన్‌కౌంటర్ నడిచింది. చివరాఖరకు సత్య సంధించిన వ్యంగ్యాస్త్రాలు భరించలేక కేటీఆర్, తన ఎక్స్ అకౌంట్‌లో సత్యను బ్లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘నిరంతరం ప్రజల మధ్య ఉండే కేతిరెడ్డి లాంటి వాడు కూడా ఓడిపోవడం ఆశ్చర్యపరిచింద’న్న కేటీఆర్ వ్యాఖ్యలపై […]
Read Moreప్రకాశం బ్యారేజ్ ఎడమ కాల్వలకు నీరు విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
కృష్ణా తూర్పు డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి విడుదల 11 నియోజక వర్గాల్లో 35 మండలాల్లో లక్షలాది ఎకరాలను స్టిరీకరించడమే లక్ష్యంగా సాగు నీరు విడుదల కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి విడుదల రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది తాగునీరు సాగునీరు అన్ని ప్రాంతాలకు అందించేలా నీటి విడుదల చేశాం పులిచింతలలో 35 టీఎంసీల నీరు ఉండే అవకాశం ఉన్నా 0.5 […]
Read Moreమరికాసేపట్లో కృష్ణ డెల్టాకు సాగునీటి విడుదల
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణ డెల్టాకు మరికొద్ది సేపట్లో అధికారులు సాగునీటిని విడుదల చేయనున్నారు. పోలవరం కుడి కాలువ (పట్టిసీమ) ద్వారా గోదావరి జలాల కృష్ణా నదిలోకి చేరుకోవడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.01 అడుగుల మేర నీటి నిలువలు చేరాయి. దీంతో గోదావరి జలాలను మరి కాసేపట్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర విడుదల చేయనున్నారు.
Read Moreసూర్యలంక బీచ్ కు అనుమతి
-బాపట్ల రూరల్ సీఐ వై శ్రీహరి.. గత కొంతకాలంగా సూర్యలంక బీచ్ లో యాత్రికులను అనుమతించడం నిషేధించారు.. చీరాల రామాపురం బీచ్ అలాగే సూర్యలంక సముద్ర తీరంలో కొంతమంది యువకులు గల్లంతవడంతో సముద్ర తీరంలో పర్యాటకులను నిషేధించడం జరిగింది. అయితే బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఉత్తర్వులు మేరకు అలాగే వాతావరణ శాఖ సలహా మేరకు బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ […]
Read Moreప్రజలు ఛీ కొట్టినా హత్యా రాజకీయాలను వీడని వైసీపీ
• అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్త ఆదెప్పను పొట్టన పెట్టుకున్న వైసీపీ గూండాలు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్ అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరిలో టీడీపీ కార్యకర్త గొల్ల ఆదెప్ప హత్య బాధాకరం. కర్ణాటక వెళ్లి తిరిగివస్తున్న ఆదెప్పను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు అతనిపై కత్తులతో దాడి చేసి నరికి చంపారు. యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బాటలోనే వైసీపీ రౌడీ […]
Read Moreనారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ
గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్ లు పునరుద్ధరించండి! అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించి ఆదుకోవాలంటూ ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ, శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న“ప్రజాదర్బార్ కు” విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. 15వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని.. ఆర్థిక […]
Read Moreడల్లాస్ లో వీ ఎన్ ఆదిత్య రూపకల్పనలో ఆడిషన్స్
వీఎన్ ఆదిత్య.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని దర్శకుడు. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే.. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, లేదంటే కమర్షియల్ హంగులతో ఉన్న సందేశాత్మక చిత్రం అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. కుటుంబంతో కలిసి చూసే విధంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వీఎన్ ఆదిత్య గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో […]
Read More“ఆదిపర్వం” సాంగ్ లాంఛ్
మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ఆదిపర్వం”. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా “ఆదిపర్వం” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మోగోటి. అన్ని కార్యక్రమాలు పూర్తి […]
Read More