ఏ పరీక్ష రాయనోళ్లు ఈ వాయిదా అడుగుతున్నారు ముగ్గురు దీక్ష చేస్తే.. దాంట్లో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయట్లేదు ఓ కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నడు రెండు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే 100 కోట్లు లాభం వస్తుంది అని చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా జూన్ 2 లోపల నోటిఫికేషన్ విడుదల చేసి […]
Read Moreడయేరియా కట్టడికి చర్యలు
పిడుగురాళ్లలో రెండోసారి పర్యటించిన మంత్రి నారాయణ 100 శాతం డయేరియా నివారించాలి పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లో డయేరియా కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డయేరియాపై సీఎం చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో చర్చించారు. డయేరియాను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పిడుగురాళ్ల లో డయేరియా ప్రబలిన లెనిన్ […]
Read Moreదేవరంపాడు నుంచి తిరుపతికి పాదయాత్ర
జనసేన పార్టీ నాయకుల మొక్కు జెండా ఊపి ప్రారంభించిన కన్నా నాగరాజు సత్తెనపల్లి, మహానాడు: దేవరంపాడు శ్రీ నేతివెంకన్న స్వామి ఆలయం నుండి తిరుపతికి పాదయాత్రను గుంటూరు మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని మొక్కుకున్న జనసేన పార్టీ నాయకులు రాజుపాలెం మండలం దేవరంపాడు శ్రీ నేతి వెంకన్న స్వామి ఆలయం నుండి తిరుమల తిరుపతి […]
Read Moreసబ్సిడీపై బియ్యం, కందిపప్పు
స్టాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: సామాన్యులకు నిత్యవసర సరుకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. దీనిలో భాగంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినుకొండ డాల్ & రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన స్టాల్ ను ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో […]
Read Moreకుల మతాలకతీతంగా తొలి ఏకాదశి
తిరునాళ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: ఈనెల 17వ తేదీన వినుకొండ కొండపై వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చిన్న కొండపై జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినుకొండ మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, డి వెంకయ్య ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా […]
Read Moreకార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వాసుపత్రి
చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి పరిశీలించిన ప్రత్తిపాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో సమీక్ష గుంటూరు, మహానాడు: కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా స్థానిక వంద పడకల ఆస్పత్రిని తీర్చిదిద్ది తీరుతామని ప్రకటించారు మాజీ మంత్రి, చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ సహకారంతో పట్టణ ప్రజ ల వైద్య అవసరాలకు పెద్దదిక్కుగా ఆ ఆస్పత్రిని త్వరలోనే సకల వసతులతో అభివృద్ధి […]
Read Moreవాడ వాడలా చదలవాడ
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు గుంటూరు, మహానాడు: ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని ఆరో వార్డు పరిధిలోని బాబా పేట ఫ్లైఓవర్ క్రింద వర్షం నీరు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడటం పై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం,మరమ్మతులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. […]
Read Moreవిద్యార్థులకు పుస్తకాల పంపిణీ
గుంటూరు, మహానాడు: గుంటూరు తూర్పు నియోజకవర్గం సంగడిగుంటలో ఉర్దూ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ చేసారు. ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాదారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreపచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా…
వైసీపీ నేతల తీరు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అమరావతి, మహానాడు: పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. వైసీపీ నాయకుల తీరు ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే, బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన […]
Read More‘పల్నాడు’ను పెదకూరపాడులో ఆపండి
– రైల్వే జీఎంకు ఎంపీ కృష్ణదేవరాయలు లేఖ పెదకూరపాడు , మహానాడు: పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలును అమరావతి రాజధానికి సమీపంలో ఉన్న పెదకూరపాడు రైల్వే స్టేషన్లో ఆపాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను కోరారు. సికింద్రాబాద్ లో జీఎం ను కలిసి పల్నాడు జిల్లాలో రైల్వేకు సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. పెదకూరపాడు అంశాన్ని ప్రత్యేకంగా […]
Read More