పరిశ్రమ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారం రాష్ట్రంలోని అన్ని వ్యవస్ధలను బ్రస్టు పట్టించిన జగన్ మోహన్ రెడ్డి అమరావతి, మహానాడు: జౌళి పరిశ్రమకు గత ప్రభుత్వం నుండి రావలసిన బకాయిల విడుదల చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత హామీ ఇచ్చారు. కల్తీ కాటన్ […]
Read Moreరుణ మాఫీ మిగతా వారికి కూడా వర్తింపు
మంత్రి తుమ్మల హైదరాబాద్, మహానాడు: ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయి. కుటుంబ నిర్ధారణ కాగానే రుణ మాఫీ మిగతా వారికి కూడా వర్తింపు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే, ఏక కాలంలో 2లక్షల రుణమాఫీ హర్షించాల్సిన విషయమన్నారు. రుణమాఫీ 2018 లో అవలంబించిన విధానాలే 2024 లో కుడా అమలు చేస్తామన్నారు. అప్పుడు 2018 […]
Read Moreఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు
అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో […]
Read Moreడీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం
అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో, సిగ్నేచర్ అమ్మాయి హాల్‌టికెట్‌పై అబ్బాయి ఫొటో, సిగ్నేచర్ హైదరాబాద్, మహానాడు: తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం నెలకొంది. అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో, సిగ్నేచర్, అమ్మాయి హాల్‌టికెట్‌పై అబ్బాయి ఫొటో, సిగ్నేచర్ ప్రచురితమవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ, బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన వల్లెపు రామచంద్రయ్య డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ […]
Read Moreఓటమితో మానసిక ఒత్తిడిలో జగన్
జగన్ కు మానసిక ఒత్తి‘ఢీ’ ….అయినా తీరు మారలేదు…ఆతని మాట మారలేదు ఒక ప్యాలెస్ నుంచి ..మరో పెద్ద ప్యాలెస్ కు జగన్ పయనం ఓటమిని జీర్ణించుకోలేని జగన్….నాయకులను, కార్యకర్తలను కలవడానికి అయిష్టత మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలహంక ప్యాలెస్ కు నిలిచిపోయిన అక్రమ సంపాదన…బయటపడుతున్న వేల కోట్ల అక్రమాలు జగన్ విధ్వంస, దోపిడీ పాలనపై ఎన్నికల అనంతరం కూడా ప్రజల్లో తీవ్ర చర్చ దీంతో తీవ్రమైన మానసిన […]
Read Moreప్రజలిచ్చిన గొప్ప విజయాన్ని దుర్వినియోగం చేయొద్దు
– జనం కోసం సొంత కుటుంబాన్నే పక్కన పెడతా – కోట్లాది మంది మనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నెరవేరుద్దాం • కూటమి ఘన విజయంలో జనసేన గెలుపే వెన్నెముక • వైసీపీ నాయకుల్ని రాజకీయ ప్రత్యర్ధులుగానే చూద్దాం • ప్రతీ ఒక్క నాయకుడు విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి • గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు జరిగింది • జనసేన పార్టీ పటిష్టానికి ప్రతి […]
Read Moreరాజ్యసభలో ‘పువ్వు’కు ’ఫ్యాను’గాలి కావల్సిందే
( వాసు) న్యూ ఢిల్లీ : రాజ్యసభలో ఎన్డీయే కూటమి సంఖ్యాబలం 101 కి పడిపోయింది. అలానే మరోవైపు సొంతంగా బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఇప్పుడు ఇండియా కూటమి బలం 87కి చేరింది. రాజ్యసభలో మొత్తం 225 సీట్లు ఉండగా ఈ క్రమంలో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే 113 సంఖ్యా బలం ఉండాలి. దీంతో రాజ్యసభ మెజారిటీ మార్క్ 113 కంటే ఎన్డీయే ఎంపీల […]
Read Moreరైళ్లలో 15 గంటలు చిక్కుకుపోయిన ప్రయాణికులు
ముంబయి: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మహారాష్ట్రలోని కొంకణ్ రైల్వే మార్గంలో రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విన్హారే–దివాన్ ఖవాటి స్టేషన్ల మధ్య రైళ్లు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 15 గంటలకు పైగా ప్రయాణికులు రైళ్లలోనే చిక్కుకుపోయారు. ప్రయాణికుల తరలింపునకు బస్సులు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ట్రాక్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు
Read Moreకోటప్పకొండలో తొలి ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష
పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు. నరసరావుపేట, మహానాడు: తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండకు వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ లో కోటప్పకొండలో తొలి ఏకాదశి వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ […]
Read Moreసమస్యలను అధిగమించి ప్రగతిని సాధించాలి
అధికారులకు దిశా నిర్దేశం పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు నరసరావుపేట, మహానాడు: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి, ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక” పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం […]
Read More