మహిళా మోర్చా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి గుంటూరు, మహానాడు: బాధితులకు సత్వర న్యాయం చేయాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి అన్నారు. చేబ్రోలులో 8వ తరగతి విద్యార్థిని శైలజ అనుమానస్పద మృతిపై గుంటూరు మహిళా మోర్చా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో మహిళా మోర్చా ఉపాధ్యక్షులు సైదారాణి, కోశాధికారి డాక్టర్ స్రవంతి, కార్యదర్శి మహాలక్ష్మి బాధిత కుటుంబ సభ్యులను గుంటూరు జీజీహెచ్ లో పరామర్శించారు. ఘటన గురించి వారు […]
Read Moreటీటీడీ జేఈఓగా వెంకయ్యచౌదరి
– ముందే చెప్పిన ‘మహానాడు’ – మరి టీవీ5 నాయుడుకు చైర్మన్ ఇస్తారా? (అన్వేష్) తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా కేంద్ర సర్వీసులకు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి చిరుమామిళ్ల వెంకయ్యచౌదరి నియమితులయ్యారు. డెప్యుటేషన్‌పై వచ్చిన ఆయన ఆ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. దీనికి సంబంధించి వెంకయ్యచౌదరి డెప్యుటేషన్‌పై, కేంద్రం మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఇదిలాఉండగా.. వెంకయ్యచౌదరిని టీటీడీ జేఈఓగా నియమించనున్నట్లు, ఈనెల 12 నాటి ‘మహానాడు’ ఈ-పేపర్‌లో వార్తా కథనం […]
Read Moreదేవాలయంలో భారీ చోరీ
లక్షల విలువ చేసే ఆభరణాలు మాయం తెనాలి, మహానాడు: గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు, గర్భాలయంలోకి ప్రవేశించి అమ్మవారి బంగారు అభయ హస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళ సూత్రాలు, బొట్టు అపహరించారు. గర్భాలయంలో శివుని నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు పది లక్షల విలువ చేసే […]
Read Moreప్రభుత్వ పాలిటెక్నిక్ లలో 62 శాతం సీట్ల భర్తీ
సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య ముగిసిన పాలిసెట్ తుదిదశ ప్రవేశాల ప్రక్రియ జులై 20లోపు పాలిటిక్నిక్ లలో విద్యార్ధుల రిపోర్టింగ్ అమరావతి: తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన తరువాత రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేటు కళాశాలల్లో 46 శాతం కన్వీనర్ కోటా సీట్టు భర్తీ అయ్యాయని సాంకతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. మొత్తం 262 విద్యా సంస్ధలలో 81,420 సీట్లు […]
Read Moreబోధన సరిగా లేదని కలెక్టర్ కు ఫిర్యాదు
విద్యార్థుల ఫిర్యాదుతో ఉపాధ్యాయునిపై విచారణ తెనాలి, మహానాడు: పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు పై జిల్లా కలెక్టర్ కు విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినులు షేక్ యాస్మిన్, బి.అవంతిక, ఎన్ సుప్రజ కలిసి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. […]
Read Moreగల్ఫ్ వర్కర్స్ సంరక్షణపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ నాగరాణి
రిజిస్టర్ ఏజెన్సీల ద్వారా మాత్రమే గల్ఫ్ కి వెళ్ళేలా చర్యలు ఉపాధి పొందేందుకు వెళ్లే మహిళలకు ప్రత్యేక శిక్షణకు కార్యాచరణ మహిళలు మోసపోకూడదన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ముందడుగు భీమవరం జూలై 16: గల్ఫ్ వలస కారణంగా ఏ మహిళ మోసపోకూడదనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక కార్యచరణతో రంగంలోకి దిగారు. గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా వర్కర్ల ఆవేదనను […]
Read Moreపాసు బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ
* కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు * కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: భూమి పాసుబుక్ పై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రుణమాఫీపై పలు విషయాలు వెల్లడించారు. కేవలం కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డును వాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో […]
Read Moreహంతకులను కఠినంగా శిక్షించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు గుంటూరు, మహానాడు: చేబ్రోలు కొత్తరెడ్డి పాలెంకి చెందిన దళిత బాలిక పేరుపోగు శైలజ హంతకులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్ చేశారు. గుంటూరు ప్రభుత్వ వైధ్యశాల వద్ద వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పాశం రామారావు మాట్లాడుతూ చేబ్రోలులో 7వ తరగతి చదువుతున్న బాలిక స్కూలుకు వెళ్ళి తిరిగిరాని స్థితిలో, కుటుంబ […]
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ గుంటూరు, మహానాడు: సాంఘిక సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మంచి మార్కులతో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్ధులకు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం ఉదయం తాడికొండ లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, బీసీ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. […]
Read Moreప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి
– డీజీపీ జితేందర్ హైదరాబాద్: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు పోలీసు అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం నాడు వారిని ఉద్దేశించి డీజీపీ మాట్లాడారు. ఆయా జిల్లాలు, […]
Read More