ప్రధాని మోడీకి ధన్యవాదాలు

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికై కేంద్రం చేసిన ప్రత్యేక కేటాయింపులపై బిజెపి సీనియర్ లీడర్ జీవీఎల్ నరసింహారావు స్పందన ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటాయింపులు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బడ్జెట్‌లో అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.15,000 కోట్ల బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా ఆర్థిక సహాయం, మరియు భవిష్యత్తులో మరిన్ని నిధుల కేటాయింపు హామీ […]

Read More

బడ్జెట్ లో కార్మికుల కోసం అద్దె గృహాలు

-యువతకు ఉద్యోగాలు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ న్యూ ఢిల్లీ :పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.లోక్‌సభలో ఆమె మాట్లాడు తూ.. 500 పెద్ద కంపెనీల్లో కోటిమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామ న్నారు.వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు, 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృ ద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికుల […]

Read More

దేశంలో తగ్గనున్న బంగారం, మొబైల్స్ ఫోన్ ధరలు?

హైదరాబాద్: ఫోన్లు, ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నామ న్నారు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహా యిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు.మరో వైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గించారు. దీంతో బంగారం, వెండి […]

Read More

ఏపీ రాజధానికి లైన్ క్లియర్

-ప్రత్యేక నిధుల కేటాయింపు శుభపరిణామం – బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి: వికసిత్ భారత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో హ్యాట్రిక్ సాధించి 3.0 బడ్జెట్ ను వరుసగా ఏడవసారి ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏపీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్ లో అదనంగా 15 వేల కోట్ల నిధుల […]

Read More

తెలుగువారి కోడలు తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా

-బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా నిధులు సున్నా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట -ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు – కేంద్ర బడ్జెట్ పైభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన హైదరాబాద్: తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం. దక్కింది శూన్యం. రూ. 48 లక్షలు ఇరవై […]

Read More

లాస్య నందితకు శాస‌న‌ స‌భ సంతాపం.. సభ రేపటికి వాయిదా

హైద‌రాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ప‌ట్ల శాస‌న‌ స‌భ సంతాపం ప్ర‌క‌టించింది.. ఆమె మృతికి సంతాపంగా స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. స‌భ ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కాగా, లాస్య నందిత మృతిప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్ర‌వేశ‌ పెట్టారు. […]

Read More

బడ్జెట్ రూప కల్పనలో 9 ప్రధానాంశాలు

నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.  ఉపాధి కల్పన  నైపుణ్య శిక్షణ  ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి  వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు అభివృద్ధికి పరిశోధనలు  వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు  కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు క్లస్టర్లకు ప్రోత్సాహం  స్వయం సమృద్ధి సాధించడం  రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం […]

Read More

విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

-ప్రివిలేజ్ కమిటీలో విజయసాయి రెడ్డి పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు -శాంతి మీద వచ్చిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధం కావాలి -సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం ఈ రోజు జిల్లాపార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సోషల్ డెమొక్రటిక్ ఫ్రెంట్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగని గురునాథం మాట్లాడుతూ విజయ సాయి రెడ్డి స్వలాభం కోసం గిరిజన […]

Read More

సీజనల్ వ్యాధుల నివారణకు జన సర్వే నిర్వహించాలి

-సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అండగా నిలవాలి -మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాలు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బంది ఇంటింటికి తిరిగి జర సర్వే నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ లను ఆదేశించారు. […]

Read More

మదనపల్లికి రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా

చంద్రబాబు ఆదేశాల మేరకు ఘటనపై లోతైన విచారణ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్గంపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఘటనపై విచారణ కోసం రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, మరికొందరు ఉన్నతస్థాయి అధికారులు మదనపల్లె బయలు దేరారు. ఘటనపై విచారించేందుకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాను అక్కడికి వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యింది. మరోవైపు ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీజెన్‌కో సీఎండీలను […]

Read More