కేసీఆర్ విమర్శలు నవ్వాలో ఏడవాలో అర్ధం కాకుండా ఉన్నాయి

– మాది సకలజనుల సర్కారు – శాసనసభలో బడ్జెట్ సమర్పణ తదుపరి అసెంబ్లీ మీడియా హాల్ -1 లో మీడియాతో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చిట్ చాట్ – చిట్ చాట్ లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సందీప్ సుల్తానియా, కృష్ణ భాస్కర్ హరిత హైదరాబాద్: గత […]

Read More

అసెంబ్లీలో ఉండకుండా ప్రెస్ మీట్ పెడితే ఎలా?

– సామాన్యుల ఫ్రెండ్లీ బడ్జెట్ – శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్: హడావుడి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు అసెంబ్లీలో ఉండకుండా, హడావుడిగా బయటకు వెళ్లి మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెడితే ఎలా? కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు కేసిఆర్ హడావుడిగా వస్తే బాగుండేది.బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వింటే కేసీఆర్ […]

Read More

చేనేత ఎగ్జిబిషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత విజయవాడ : వచ్చే నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే చేనేత ఎగ్జిబిషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సౌకర్యాల కల్పనలో అలక్ష్యం చేయొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు సందర్భంగా… నగరంలోని మేరీస్ స్టెలా కాలేజీ, ఏ ప్లస్ కన్వన్షన్ […]

Read More

డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు టిడ్కో గృహాలకు మౌళిక‌వ‌స‌తులు పూర్తి

కేంద్రం అనుమ‌తించిన వేలాది ఇళ్ల‌ను గ‌త ప్ర‌భుత్వం నిలిపివేసింది ప్ర‌తి మ‌హిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా ఇళ్ల నిర్మాణం – మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ అమ‌రావ‌తి: రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాల‌తో పాటు మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న వ‌చ్చే డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు పూర్తి చేసేలా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు మున్సిప‌ల్,ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. టిడ్కో గృహాల‌పై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు,వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు,తెనాలి శ్రావ‌ణ్ […]

Read More

రికార్డు స్థాయిలో తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయింపులు

* 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,336 కోట్లు కేటాయింపులు * 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ * 2009-14 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కేటాయింపులతో పోలిస్తే 6 రెట్లకు పైగా కేటాయింపులు * ప్రస్తుతం తెలంగాణలో నిర్మాణం జరుపుకుంటున్న రూ. 32,946 కోట్ల విలువైన నూతన రైల్వే ట్రాక్ ల ప్రాజెక్టులు * ఇప్పటికే తెలంగాణలో 100% పూర్తయిన రైల్వే […]

Read More

కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయండి

ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు గుంటూరు, మహానాడు :  కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ అధ్యాపకులు పని చేస్తున్నారన్నారు. వారిని రెగ్యులరైజేషన్ చేయటానికి ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ని కలిసి విన్నవించారు. ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు వెంట కాంట్రాక్ట్ అధ్యాపకుల […]

Read More

లక్ష క్రియాశీలక సభ్యత్వాలే లక్ష్యం

జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు, మహానాడు :  గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు లక్షకు పైగా నమోదు కావాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు వెలిదండి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు ఆవరణలో సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు […]

Read More

కార్గిల్ యుద్ధానికి 25 ఏళ్ళు

75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ గుంటూరు, మహానాడు :  కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా యువ మోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా 75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. […]

Read More

నేర రహిత రాష్ట్రమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

గత ప్రభుత్వంలో దెబ్బతిన్న శాంతి భద్రతలను మళ్లీ గాడిన పెడతాం ప్రజల ప్రాణాలకు రక్షణ ఇస్తాం…ప్రజల ఆస్తులకు భరోసా ఇస్తాం శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఏ స్థాయి వ్యక్తినైనా శిక్షిస్తాం నేరస్తుడే పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు అదే జరిగింది ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలు 250 మంది, మహిళలు 2,027 మంది దారుణ హత్యకు గుర‌య్యారు వివేకా హత్యలోనూ ఊహకు కూడా అందని […]

Read More

జగన్ రెడ్డి పాలనంతా అక్రమ కేసులే

తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేతల్ని వేధించారు సౌమ్యంగా ఉండే డా౹౹చదలవాడపైనా 17 కేసులు శ్వేతపత్రం విడుదల సమయంలో ప్రస్తావన నరసరావుపేట, మహానాడు :  ప్రజా సమస్యలపై పోరాడుతూ, అత్యంత సౌమ్యుడైన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబుపై కూడా గత ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు.అనంతరం ప్రజా […]

Read More