రుణాలపై భారం లేకుండా జాగ్రత్త పడండి

డాలరు-రూపాయి మధ్య తేడాతోనే తంటాలు రుణం-గ్రాంట్లపై కేంద్రాన్ని స్పష్టత కోరండి ప్రపంచబ్యాంకు షరతులను నిశితంగా పరిశీలించండి పర్యావరణ షరతులే ప్రధానం ఎన్జీటీ తీర్పు దృష్టిలో పెట్టుకోండి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేయండి సీఎం చంద్రబాబుకు మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ విశాఖపట్నం: ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి 15వేల కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. […]

Read More

ఢిల్లీలో గళం వినిపించాం

విజయవాడ, మహానాడు :  ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం చేరుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ మార్గాని భారత్ మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫొటోలతో […]

Read More

భువనేశ్వరిని కలిసిన కుప్పం న్యాయవాదుల సంఘం

కుప్పం, మహానాడు :  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతోషం వ్యక్తం చేస్తూ కుప్పం న్యాయవాదుల సంఘం ప్రతినిధులు నారా భువనేశ్వరిని కలిసి హర్షం వ్యక్తం చేశారు. కుప్పం పీఈఎస్ గెస్ట్ హౌస్ వద్ద భువనేశ్వరిని న్యాయవాదులు కలిశారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సామాన్యుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవను కొనియాడారు. నిజం గెలవాలి పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ […]

Read More

నేతల వలసలతో వైసీపీ విలవిల

రాజీనామాలతో ఫ్యానుకు ఉక్కపోత (ఎన్.రాజేష్) అధికారంలో ఉంటేనే నేతలు ఆ పార్టీల్లో కొనసాగతారు. లేకపోతే ఎవరి దారి వారు చూసుకుంటారు. ఇది ఎప్పటినుంచో చూస్తున్నదే. కాకపోతే ఇప్పుడు ఆ వైసీపీ వంతు. అంతే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన దాదాపు 40 రోజుల తర్వాత వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు.. జగన్ నాయకత్వంపై విశ్వాసం లేని […]

Read More

నిందితుడి జాబితాలో దస్తగిరి పేరు తొలగింపు

– సీబీఐ కోర్టు ఉత్తర్వు – ఇక దస్తగిరి సాక్షి మాత్రమే – వివేకా కేసులో కొత్త మలుపు కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల జాబితా నుంచి.. నాలుగో నిందితుడిగా ఉన్న దస్తగిరి పేరును సీబీఐ కోర్టు తొలగించింది. తనను నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే పరిగణించాలని సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను గురువారం నాడు […]

Read More

సోషల్ మీడియా కూడా ఆ దయ్యం లాంటిదే!

ఒక చెట్టుకు ఓ గాడిద కట్టేయబడి ఉంది… దాని యజమాని రోజూ దాన్ని అలా కట్టేస్తూ ఉంటాడు… ఓ రాత్రి ఆ చెట్టుపై ఉండే దెయ్యం ఆ కట్లను తెంచేసింది… ఇక ఆ గాడిద గట్టిగా ఒళ్లు విరుచుకుని, మరింత గట్టిగా ఓండ్రపెట్టి లోకంపై పడింది… ముందుగా ఆ పక్కనే ఉన్న పొలాల్లో అడుగుపెట్టి, ఆ చేను అంతా తొక్కి, ధ్వంసం చేసింది… దీంతో చిర్రెత్తిన ఆ రైతు భార్య […]

Read More

ఇండియా కూటమితో పొత్తు కోసమే జగన్ ఢిల్లీలో నిరసన

– మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, మహానాడు :  ఇండియా కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లినట్లుగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ ఇక అసెంబ్లీకి రావాలని సూచించారు. అసెంబ్లీ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారని, ఇక శాసన సభకు వస్తే బాగుంటుందన్నారు. జగన్ ఢిల్లీ […]

Read More

రక్షణరంగ ఉత్పత్తుల తయారీపై ‘వెమ్ టెక్నాలజీస్ రూ.1,000 కోట్ల పెట్టుబడి

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్: రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ ‘వెమ్ టెక్నాలజీస్’ మొదటి దశ ప్రాజెక్టులో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. జహీరాబాద్ నిమ్జ్ లో 511 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్ కు సిద్ధమవుతుందని తెలిపారు. మొదటి దశ పూర్తయితే వెయ్యి మందికి […]

Read More

హైదరాబాద్ లో ‘మిత్సుయి కెమికల్స్’ టెక్నికల్ సెంటర్

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో జనరల్ మేనేజర్ ఫ్యూజి భేటీ జపనీస్ పెట్రో కెమికల్ దిగ్గజం ‘మిత్సుయి కెమికల్స్’ హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబర్చింది. ఆ సంస్థ ప్రతినిధి బృందం గ్లోబల్ డెవలప్ మెంట్ జనరల్ మేనేజర్ ఫ్యూజి ఆధ్వర్యంలో గురువారం నాడు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సచివాలయంలో భేటీ అయింది. పెట్రో కెమికల్స్ తో […]

Read More

గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం

విశాఖపట్నం:  దేశంలోని ప్రముఖ డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పేరొందిన గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం రికార్డు స్థాయిలో 1200 మందికి పైగా విద్యార్ధులు ఉద్యోగాలు సాధించడంతో పాటు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలలో సహితం ఉన్నత విద్యాభ్యాసానికి ప్రవేశాలు సాధించడంతో ఎఛీవర్స్‌ డే పేరిట గురువారం విజేతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 300 కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు గీతం ఇంజనీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, లా […]

Read More