కోట్లు కొల్లగొట్టారు!

వైకాపా పాలనలో అతిపెద్ద ‘చెత్త’ స్కామ్ విజిలెన్స్ విచారణ చేపట్టాలి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడి డిమాండ్ చిలకలూరిపేట, మహానాడు :  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అతి పెద్ద చెత్త కుంభకోణంతో కోట్లు కొల్లగొట్టారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ చెత్త కుంభకోణానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఎన్ కిరణ్ కుమార్ కి తెలియజేస్తూ […]

Read More

ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు రాక్షసులను చూశారు

– వైసీపీ రాక్షస పాలనపై ప్రజలు యుద్ధం చేసి గెలిచారు – 2024 ఎన్నికలు ఓ స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తు చేశాయి – పదవులు, అధికారం శాశ్వతం కాదు..మీ ప్రేమాభిమానాలే శాశ్వతం – నారాయణపురం తండా ముఖాముఖిలో భువనమ్మ వ్యాఖ్య కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, నారాయణపురం తండా గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నారాయణపురం తండా: ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఐదేళ్లలో నరరూప రాక్షసులను చూశారని, రాక్షసుల […]

Read More

రామకుప్పం లో కానుకగా రూ.8.5కోట్లతో టమాటా ప్రాసెసింగ్ కంపెనీ

వైసీసీ నాయకులు సహజ వనరులను దోచుకున్నారు రాక్షస పాలనను ఓడించారు కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, ఆరిమానిపెంట గ్రామంలో శ్రీమతి నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి ఆరిమానిపెంట: కుప్పం ప్రజలకు, ఆరిమానిపెంట గ్రామస్తులకు, ముఖ్యంగా మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఓ పండుగ వాతావరణంలో నాకు మీరు పలికిన స్వాగతాన్ని మరచిపోలేను..ఈ స్వాగతం పలకడంలో మీ సంతోషం, మీ ఉత్సాహం నాకు కనిపించింది. నాకు మిమ్మల్ని చూడడం, కలుసుకోవడం చాలా […]

Read More

సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఎం నేతలు కలిశారు. సచివాలయంలో గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ.గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబురావు, కె ప్రభాకర్ రెడ్డి కలిసి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై సీఎంకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు […]

Read More

ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్

ఏలూరు: ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డి.ఎస్.పి శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ ను నడుపుతున్నాడు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరులు […]

Read More

వైసీపీ పాలనలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవినీతి

త‌ణుకు,విశాఖ‌,గుంటూరు,తిరుప‌తిలో భారీగా అక్ర‌మాలు అధికారుల‌తో పాటు నేత‌ల ప్ర‌మేయం ఉంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వు సీఎంతో చ‌ర్చించి విచార‌ణ క‌మిటీలు వేస్తామ‌న్న‌మంత్రి నారాయ‌ణ‌ అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల్లో మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌మాధానం అమ‌రావ‌తి: రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ అసెంబ్లీ వేదిక‌గా స్ప‌ష్టం చేసారు. బాండ్ల జారీ వెనుక అధికారులున్నా,రాజ‌కీయ నాయ‌కులున్న‌ప్ప‌టికీ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. గ‌త ఐదేళ్ల వైసీపీ […]

Read More

లోకేష్ చొరవతో రంగా, భరతమాత విగ్రహాలకు మోక్షం

జగన్ ప్యాలెస్‌కు అడ్డమని తొలగించిన భరతమాత-వంగవీటి రంగా విగ్రహాలు రెండు సంవత్సరాల క్రితం తొలగించిన భరతమాత, 8 సంవత్సరాల క్రితం తొలగించిన రంగా విగ్రహానికి మోక్షం లోకేష్ చొరవపై కాపు సంఘాలు, హిందూ సంస్థల హర్షం భరతమాత తాడేపల్లికి వచ్చేస్తుంది.. ఇక ఎవరూ ఆపలేరు..! ఉండవల్లికి ఆత్మగౌరవం రంగా విగ్రహం నెల రోజుల్లో అధికారికంగా విగ్రహం ఏర్పాటు? -నారా లోకేష్ వల్లే సాధ్యమైంది అంటున్న స్థానికులు తాడేపల్లి: జగన్మోహన్ రెడ్డి […]

Read More

వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి: వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గురువారం నాడు శాసనసభలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల […]

Read More

ప్రజాప్రభుత్వంతో చీకటి నుండి వెలుగులోకి ఏపీ

– ఐదేళ్లు గంజాయి మత్తులో రాష్ట్రాన్ని ముంచిన వైసీపీ – యువత, మహిళల భవిష్యత్తును గంజాయి, డ్రగ్స్ కు బలిచ్చిన వైసీపీ – చంద్రబాబు పాలనలో యువతకు, మహిళలకు స్వర్ణయుగం – రామకుప్పం గ్రామంలో భువనేశ్వరి వ్యాఖ్య – కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, రామకుప్పం గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి రామకుప్పం:  వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రం చీకట్లో మగ్గిపోయిందని, 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వంతో […]

Read More

భూ సమస్యలు, భూ కబ్జాలపైనే అధిక అర్జీలు

– రాష్ట్ర నలుమూలల నుండి టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తుతున్న అర్జీదారులు • వైసీపీ హయాంలో ఆగిన బిల్లులకోసం పలువురు విన్నపం • పిల్లల చదువు, ఫీజు రియంబర్స్ మెంట్, విదేశీ విద్య, సీఎం ఆర్ఎఫ్ సహాయానికి పలువురు అభ్యర్థన • నామినేటెడ్ పదవులకు అర్జీలు ఇచ్చిన టీడీపీ నేతలు • ఇంకా వైసీపీకి తొత్తులుగా పనిచేస్తూ టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరిన నేతలు […]

Read More