సోషల్‌ మీడియాపై ప్రత్యేక విభాగం

– సిఎం చంద్రబాబు అమరావతి: సోషల్‌ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్‌ పెడతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్‌ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అన్నారు. సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌ కంట్రోల్‌ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతామని ప్రకటించారు. కక్ష సాధింపు ఆలోచన పక్కన పెట్టండి. బాధ్యతతో వ్యవహరించాలి.. ప్రజలకు సేవ చేయాలి అని […]

Read More

జగన్ రెడ్డి .. నీ దుర్మార్గాలే ఆ బుక్ లో ఉన్నాయి

మద్యం కుంభకోణంలో అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి సిబిసిఐడి విచారణతో పాటు ఈడీ విచారణ మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడి: శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా పారిపోయి జగన్ ఢిల్లీలో ధర్నా డ్రామా తో అభాసుపాలయ్యారు. రెడ్ బుక్ అని జగన్ రెడ్డి కలవరిస్తున్నాడు. నువ్వు చేసిన దుర్మార్గాలే ఆ బుక్ లో ఉన్నాయి. అసెంబ్లీలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేత […]

Read More

దివ్యాంగులపై స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

– మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటా పై తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ఐఎఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ స్పందించారు. దివ్యాంగుల పై స్మితా సభర్వాల్ […]

Read More

అంతన్నారు.. ఇంతన్నారు..

తెలంగాణ ప్రజలపై మరో గాడిద గుడ్డు మోపిండ్రు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి? రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు ఆ సంగతేంది? – రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు జరిగిన అన్యాయం పై మండిపడ్డ తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.శిల్పా రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అబద్ధాల పుట్ట. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు […]

Read More

ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు

ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు  శాసన మండలిలో బిల్లులకు ఆమోదం  అమరావతి, మహానాడు :  వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సహా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లులను శాసనమండలి ఆమోదించింది. శాసన సభలో ఆమోదం అనంతరం బిల్లును మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో రెండు బిల్లులకు శాసన మండలిలో ఆమోదం లభించింది. పలువురు అధికార పార్టీ ఎమ్మెల్సీలు […]

Read More

అమరావతికి ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్‌గా మార్చాలి

`పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి ` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్‌గా మార్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ కారణాలతో అభివృద్ధికి నోచుకోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15వేల […]

Read More

దాడులు, దౌర్జన్యాల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు 

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య    అమరావతి, మహానాడు : దాడులు, దౌర్జన్యాల గూర్చి మాట్లాడే అర్హత జగన్లే కు లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. జగన్ ఐదేళ్ళ పాలనలో ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం, మాకు ఊపిరి ఆడటం లేదు’ అనే నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశామన్నారు. గొంతులు మూగబోయోలా, నరాలు తెగిపడేలా అరచి, అరచి దళితుల చావుల గూర్చి […]

Read More

ఇది అర్భక ప్రభుత్వం

చిల్లరమల్లర ప్లాట్ ఫాం స్పీచ్ రైతుబంధు, రైతు భరోసా’ల ప్రస్తావనే లేదు మేం రెండు పంటలకు కూడా రైతు బంధు ఇచ్చాం వ్యవసాయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉండె ఇది పూర్తిగా ‘రైతు శత్రు ప్రభుత్వం భవిష్యత్తులో మేం చీల్చి చెండాడపోతం – మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ హైదరాబాద్: ఈ బడ్జెట్ ఎవరికి కూడా భరోసా కల్పించేలా లేదు. డబ్బొచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి […]

Read More

వ‌స‌తి గృహ వార్డెన్ పై స‌స్పెన్ష‌న్ వేటు

– మలక్ పేట లైంగిక దాడి ఘటనపై ఉన్న‌త స్థాయి ద‌ర్యాప్తు – మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క ఆగ్ర‌హం హైదరాబాద్: మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. వ‌స‌తి గృహ వార్డెన్ ను వెంట‌నే […]

Read More

భట్టి 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారు

4 వేల ఫింఛన్ ఇస్తామని బాండు పేపర్ మీద రాశారు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన లేదు జాబ్ క్యాలండర్, 4 వేల నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేదు 15470 కోట్ల నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యం? ఎన్నికల్లో గ్యారంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ – రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: […]

Read More