-తణుకు,విశాఖ,గుంటూరు,తిరుపతిలో భారీగా -అక్రమాలుఅధికారులతో పాటు నేతల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవు -సీఎంతో చర్చించి విచారణ కమిటీలు వేస్తామన్నమంత్రి నారాయణ -అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి పొంగూరు నారాయణ సమాధానం అమరావతి: రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ..బాండ్ల జారీ వెనుక అధికారులున్నా, రాజకీయ నాయకులున్నప్పటికీ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు..గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీఆర్ […]
Read Moreమూజువాణి ఓటుతో రెండు బిల్లులకు శాసన మండలిలో ఆమోదం
వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు రాష్ట్ర శాసనమండలి, శాసనసభ ఆమోద ముద్ర వేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఈ చట్టాలపై అనేక ఆందోళనలు, అనుమానాలు జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సహా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లులను శాసనమండలి ఆమోదించింది. శాసన సభలో ఆమోదం అనంతరం బిల్లును మంత్రి సత్యకుమార్ యాదవ్ […]
Read Moreఢిల్లీ గ్యాలరీలో’ పిడికెడు ఆత్మగౌరవం కోసం’ చూపండి
జగన్ కు బాలకోటయ్య విజ్ఞప్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో’ పిడికెడు ఆత్మగౌరవం కోసం, మాకు ఊపిరి ఆడటం లేదు ‘అనే నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశామని, గొంతులు మూగబోయోలా, నరాలు తెగిపడేలా అరచి, అరచి దళితుల చావుల గూర్చి మాట్లాడామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మీడియాకు […]
Read More