జనం ఛీ కొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదు

– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జనం ఛీ కొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చి రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది మీరు కాదా జగన్ రెడ్డి? హత్యా రాజకీయాలకు కేరాఫ్ వైసీపీ. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల మొదలుకొని ప్రతిపక్ష నేతల వరకు వారిపై దాడులు, […]

Read More

మార్చి నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు

4G టవర్స్ పరిశీలనలో పెమ్మసాని దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా 4G సేవలు విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. సెప్టెంబర్ కల్లా 70%, మార్చి లోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నాం.’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. తాడికొండలోని బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 4G టవర్ ను పెమ్మసాని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, […]

Read More

పెద్దరావురు గ్రామంలో జగనన్న కాలనీ వాసులకు మంత్రి మనోహర్ హామీ

విజయవాడ: పెద్దరావురు గ్రామంలోని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు మరియు గృహ నిర్మాణాలపై తలెత్తిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. కాలనీ వాసులతో నిర్వహించిన అవగాహన సదస్సులో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంపై ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఇళ్ల స్థలాలు చూపించలేదు, పట్టాల్లో పేర్లు మార్చడం, కాంట్రాక్టర్లు పనులు మధ్యలో ఆపేయడం వంటి సమస్యలను లబ్ధిదారులు వివరించారు. […]

Read More

కార్యకర్తలే టిడిపి బలం

-ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పెమ్మసాని ‘నీతి నిజాయితీ స్వచ్ఛతకు ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. 40 ఏళ్ల టిడిపి ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించి నిలబడిందంటే కార్యకర్తలు, నాయకులే కారణం.’ అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని 39 వ డివిజన్, మారుతీ నగర్ లో టిడిపి సీనియర్ కార్యకర్త సింగిశెట్టి వీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు […]

Read More

మక్కా యాత్రకు బయలుదేరిన 35 కుటుంబాలు

– ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పట్టణంలోని మసీదు మాన్యంలో 35 ముస్లిం కుటుంబాలు ఆదివారం మక్కా యాత్రకు ( ఉమ్రా) బయలుదేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలల్లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని మక్కాయాత్ర తరలి వెళ్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నియమ, నిబంధనలతో, క్రమశిక్షణతో ప్రార్థనలు నిర్వహిస్తూ మక్కా యాత్రకు తరలి వెళ్తున్న వారిని సందర్శించి ప్రార్థనలో పాల్గొనడం ఎంతో సంతోషంగా […]

Read More

జీవీఎల్ కు కృతజ్ఞతలు తెలియజేసిన మందకృష్ణ మాదిగ

ఇటీవల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ విద్యా , ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో… బిజెపి జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహారావు మొదటి నుండి ఈ వర్గీకరణ గురించి పార్లమెంట్లో అనేక సందర్భాలలో ప్రస్తావిస్తూ, సమర్ధిస్తూ వర్గీకరణకు నైతికంగా మొదటి నుండి తన మద్దతును తెలియజేసినందుకు ఈరోజు ఎమ్మార్పీఎస్ అధినేత  మందకృష్ణ […]

Read More

జగన్‌కు కాపులే దిక్కు!

– కనిపించని విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి – గతంలో సకలశాఖామంత్రి సజ్జలదే హవా – మీడియాలో అంతా ఆయనే – ఉత్తరాంధ్ర-సీమలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి – పత్తాలేని రోజా, కొడాలి నాని, వంశీ, జోగి – ఇప్పుడు భూతద్దం వేసి వెతికినా కనిపించని రెడ్లు – వైసీపీకి ఇప్పుడు కాపునేతలే దిక్కు – ‘దేశం’పై బొత్స, అంబటి, పేర్ని, గుడివాడ ఎదురుదాడి […]

Read More

నేడు చుక్కల అమావాస్య

ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే…హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , […]

Read More

ఒక మహానేత జీవిత సంతకం

“మహా స్వాప్నికుడు “ విశ్వం మెచ్చిన నాయకుడుగా,విజన్ ఉన్న నేతగా పేరుపొందిన నారా చంద్రబాబునాయుడు నాల్గో సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా పగ్గాలు చేపట్టి చారిత్రకెక్కారు.అయితే ఆయన జీవితమే ఓ సంక్షోభాల,సంక్షేమాల,సంక్షేమపథకాల, అభివృద్ధి కాగడాల, చీకటి వెలుగుల , వెలుగురేఖల గెలుపు ఓటముల దుర్గమ మార్గమని నిరూపించడానికా అన్నట్టు మహాస్వాప్నికుడు అన్న గ్రంథం వెలువరించాడు విక్రమ్ పూల. 1950 ఏప్రిల్ 10 న జన్మించిన చంద్రబాబు జీవితాన్ని అనేక కోణాల్లో […]

Read More