తెలంగాణకు స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ సహకారం

-బయోడిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం -ప్రభుత్వంతో భాగస్వామ్యం.. శాటిలైట్ సెంటర్ పై ఆసక్తి -ముఖ్యమంత్రి లేఖను అందించిన యూనివర్సిటీ బృందం హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ […]

Read More

వైఎస్ఆర్సీపీది రాజకీయ ఉన్మాదం

– కూటమి ప్రభుత్వానికి దళితుల అండను వైసీపీ ఓర్చుకోలేకపోతుంది – విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం జరగలేదు – దళితుల్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో వైసీపీ నీచరాజకీయాల్ని ఖండించాలి – జగన్ పేరు తొలగింపు ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు – దర్శి కూటమి పక్షనేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఆశయాల ప్రకారం నడుస్తోన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనను […]

Read More

ఇది రాజ్యాంగం పైనే జరిగిన దాడి

– మాజీ ఎంపీ మార్గాని భరత్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకే కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ దిక్సూచిలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. అంబేద్కర్ ఇజాన్ని మేము నమ్మము, మేము పాటించము అని తెలుగుదేశం పార్టీ వాళ్లు స్టాండ్ తీసుకున్నారేమో చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఘటన మీద రెస్పాండ్ అయ్యి సమగ్ర విచారణ జరిపి ఎవరైతే […]

Read More

కవితకు సోమవారం బెయిల్?

(వాసు) ఎమ్మెల్సీ కల్వకంట్ల కవితకు సోమవారమే బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. వారం రోజుల పాటు ఢిల్లీలో హైలెవల్ సీక్రెట్ చర్చలు జరిపి వచ్చిన కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్‌లో మెడికల్ గ్రౌండ్స్ పై కవితకు బెయిల్ వస్తుందన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చేవారం కవితకు బెయిల్ వస్తుందని.. ప్రాసెస్ లో ఉందని […]

Read More

అభివృద్ధి, సంక్షేమంతోనే జగన్ కు బుద్ధి చెబుతాం

3వ డివిజన్ లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనలు చేస్తున్నారని, జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేసి మభ్యపెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో పరుగులు పెట్టించడమే కాకుండా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జగన్ కు సరైన బుద్ధి చెబుతామని అన్నారు. తూర్పు నియోజకవర్గ […]

Read More

వ్య‌వ‌సాయానికే అధిక ప్రాధాన్యం

– పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాం – ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం – సోమశిల వద్ద పనులు పూర్తి చేస్తాం – జిల్లా ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ నెల్లూరు: జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్‌ ఆనం అరుణ‌మ్మ అధ్య‌క్ష‌త‌న స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ పాల్గొన్నారు. […]

Read More

నగరంలో ఓ జీవితం..

కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాల్లో అందరి జీవితాలు యాంత్రికమే..! నీకు నేనున్నానని, నీకు తోడై నిలుస్తాను అని భరోసా ఇచ్చేవారి జాడలు ఎండమావులే ఇక్కడ. బ్రతుకు పోరాటంలో ఎందరిలోనో మానసిక సంఘర్షణలు..మరెన్నో ఆవేదనలు, ఆ వెనుకనే తమని తామే ఊరడింపు చేసుకునే ఘటనలు నిత్యకృత్యాలే ఇక్కడ వారికి. అందుకే..” మూడు కాలాలలో ను… ముల్లోకాలలోను శ్రమైక శ్రమైక జీవనానికి సమానమైనది లేదురా..” అనే శ్రీ శ్రీ గీతంలోని ధోరణికి అద్దం […]

Read More

కొత్త రేషన్ కార్డులు జారీకి రంగం సిద్ధం

మంత్రి నాదెండ్ల రాష్ట్ర ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో నూతన రేషన్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించామని.. డిజైన్ పూర్తికాగానే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అర్హత ఉన్నవారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు […]

Read More

అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్సీపీ నేతలకు లేదు

-రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ దళిత నేతల నీచ రాజకీయం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనంలో విగ్రహానికి ఉన్న జగన్‌ పేరును అర్థరాత్రి ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు సిగ్గులేకుండా నానా యాగీ చేస్తున్నారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ధ్వజమెత్తారు. అంబేద్కర్‌ విగ్రహంపై చిన్న గీత కూడా పడలేదని, కానీ అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేట న్నారు. […]

Read More

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును జె.పి.సికు పంపించిన నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు

మ‌హ్మాద్ ఫ‌తావుల్లాహ్ ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎంపి హ‌రీష్ మాధూర్ కు కృత‌జ్ఞ‌తలు విజ‌య‌వాడ : ఎన్డీయే కూట‌మిలో తెలుగు దేశం పార్టీ వున్నా కూడా ముస్లిం స‌మాజానికి న‌ష్టం క‌లిగించే, వ‌క్ప్ బోర్డ్ ను బ‌ల‌హీన ప‌రిచి నిర్వీర్యం చేసే వ‌క్ఫ్ బిల్లు ను జె.పి.సి (పార్ల‌మెంట‌రీ జాయింట్ క‌మిటీ) కు పంపించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేశార‌ని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి […]

Read More