– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ హైదరాబాద్, మహానాడు: నాంపల్లి అసెంబ్లీ, గుడిమల్కాపూర్ డివిజన్ లో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత ప్రాముఖ్యత ఉన్న నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనకు అందరం కలిసికట్టుగా కృషిచేయాలి. నగరం నుంచే అధిక […]
Read Moreయువత సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే అసలైన సంక్షేమం
విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే చాలు ఇంకే ఉచితాలు అవసరం లేదు భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు యువతరం ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని సూచన స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ లో ఉచిత వైద్య శిబిరం విజయవాడ: ప్రజలకు విద్య,వైద్యం ఉచితంగా అందిస్తే చాలని, మరింకే ఉచిత పథకాలు అవసరం లేదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ […]
Read Moreనర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ళ దాడి!
– సీఆర్‌పీఎఫ్ అలర్ట్‌తో దుండగుల పరార్ నడికుడి, మహానాడు: నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ళ దాడి జరిగింది. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం నడికూడి స్టేషన్ నుండి రైలు రాత్రి 1:30 బయలు దేరి బి క్యాబిన్ నుండి అండర్ బ్రిడ్జి సమీపానికి వెళ్తున్న సమయంలో దొంగలు ఏసీ బోగీలపై రాళ్ళతో దాడి చేశారు. రైలులో మొత్తం 16 బోగీలు ఉన్నాయి. దాడిలో ఎనిమిది మంది దుండగులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. దాడి […]
Read Moreగ్రామాల్లో సమస్యల పరిష్కారానికే తొలి ప్రధాన్యత
నల్లచెర్లోపల్లి గ్రామస్థులకు పరిటాల శ్రీరామ్ హామీ శ్రీసీతారాముల కల్యాణమహోత్సవానికి హజరైన శ్రీరామ్ గ్రామంలో నెలకొన్న సమస్యల్ని స్వయంగా చూసిన శ్రీరామ్ త్వరలోనే అన్నింటికీ పరిష్కారం చూపిస్తామని హామీ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వానికి తొలి ప్రధాన్యత అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ముదిగుబ్బ మండలం నల్లచెర్లోపల్లి గ్రామంలో జరిగిన శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈకార్యక్రమంలో జనసేన ఇన్ […]
Read More6 మెడల్స్.. 71వ స్థానం
– ఒలింపిక్స్ లో భారత్ ప్రస్థానం పారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. ఇండియా మొత్తం 6 మెడల్స్ సాధించి టేబుల్లో 71వ స్థానంలో నిలిచింది. ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేదు. గత టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి సిల్వర్ తో సరిపెట్టుకున్నారు. మిగతా 5 మెడల్స్ కాంస్యాలే. ఇందులో మనూ భాకర్ 2, సరబ్ జోత్ సింగ్, […]
Read Moreభారత్ లో వందేళ్ల కమ్యూనిస్టుల స్థితిగతులు
(వి. ఎల్. ప్రసాద్) 1942 లో గాంధీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక్కడే కమ్యూనిస్టుల వ్యూహం దెబ్బతింది. వారి ఆలోచన వేరే విధంగా చేశారు. అప్పుడు వారు తీసుకున్న తప్పుడు నిర్ణయం నేటికీ వారిని వెంటాడుతోంది. తర్వాత కాలంలో చేసిన తప్పిదాన్ని గుర్తించి , వారి అధికారిక పత్రాల్లో తప్పిదంగా నమోదు చేసుకున్నారు. అది రెండో ప్రపంచ యుద్ధ కాలం. నాజీ సేనలు సోవియట్ […]
Read Moreసీఎం మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్
హైదరాబాదు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాదులో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని మెమోరండం ఇచ్చారు.
Read Moreఆక్వా కేపిటల్‌గా ఏపీని మారుస్తాం
– మత్స్య కారుల ఆదాయం పెంచేలా మథర్ షిప్ వ్యవస్థ – సీడ్ కోసం ఇప్పటికీ పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి – జగన్ ఐదేళ్ల పాలనలో ఎన్‌ఎఫ్‌డీబీ నుండి రూపాయి కూడా తీసుకురాలేకపోయారు – బందరులో మెరైన్ యూనివర్శిటీ ఏర్పాటుకు కృషి – ఫిషింగ్ హార్బర్లో వాతావరణ పరిస్థితుల్ని అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, మహానాడు: మచిలీపట్నాన్ని రాష్ట్రానికి ఆక్వా కేపిటల్‌గా మార్చి తీరుతానని […]
Read Moreమూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు
తిరుమల: ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, 15వ తేదీన తిరుప్పావడ, 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి […]
Read Moreదేవాలయాల్లో ఎమ్మెల్యే జూలకంటి పూజలు
కారంపూడి, మహానాడు: కారంపూడి మండలంలోని పలు దేవాలయాల్లో ఆదివారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని పేట సన్నిగండ్ల శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక హోమాలు చేశారు. ఒప్పిచర్ల గ్రామంలోని శ్రీ పోలేరమ్మ తల్లి కొలుపుల జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రం సమర్పించి, పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలేరమ్మ […]
Read More