రైతు సంక్షేమ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కి లేదు

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: అయిదేళ్లు అధికారం వెలగబెట్టి అన్నివిధాలుగా రైతుల ఉసురు తీసిన జగన్‌ రెడ్డి మొసలికన్నీళ్లు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని చిలకలూరిపే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం, రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఏపీని నిలిపిన ఘనుడికి అసలు రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. వైకాపా […]

Read More

దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం!

– లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద కారు బోల్తా – ఆస్పత్రికి తరలింపు – చికిత్సకు సహకరించని మాధురి పలాస: టెక్కలికి చెందిన దివ్వెల మాధురి జాతీయ రహదారిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం తనే కారు డ్రైవ్‌ చేసుకుంటూ పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ […]

Read More

నాగార్జున సాగర్‌ కు పోటెత్తిన పర్యాటకులు

నల్గొండ: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రం నాగార్జున కొండ ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసింది. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేయడం తో పర్యాటకుల రాకపోకలు మరింత పెరిగాయి. సెలవు దినం కావడంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సాగర్‌ డ్యాంకు తరలివచ్చారు. సాగర్ గేట్ల నుండి నీరు జాలువారుతుండగా, ఈ అందాలను వీక్షిస్తూ పర్యాటకులు మైమరచిపోయారు. పర్యాటకులు […]

Read More

తాయత్తు మహిమ

(మహి చైతు) తాయత్తు ని మనం చాలా అవహేళన చేస్తున్నాము, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డు (Umbilical cord) ను ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు., దానికే మరొక పేరు “బొడ్డు తాయత్తు” మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన […]

Read More

రాత్రికి, పగలుకు మధ్య..

– నాసా షేర్ చేసిన ‘టెర్మినేటర్’ చిత్రాలివి (శివ శంకర్ చలువాది) సూర్యకాంతి ప్రసరిస్తూ.. చీకట్లు వెనక్కిపోతున్న దృశ్యం. రోజూ రెండు సార్లు జరిగే ప్రక్రియ … అంతరిక్షానికి, భూమికి మధ్య కాంతులతో అద్భుత చిత్రాలు. వెలుగు మొదలైతే పగలు.. వెలుగు వెళ్లిపోతే రాత్రి.. ఈ రెండింటికి మధ్య ఉండేది సంధ్యా సమయం. మనకు ఇదే స్పష్టంగా కనిపించదు. కానీ ఆకాశం నుంచి చూస్తే.. వెలుగు, చీకట్ల మధ్య ఒక […]

Read More

తరం వెళ్ళి పోతున్నది..

– ఆ ప్రేమ.. కనుమరుగై పోతున్నది (వెంకటాచారి) తరం వెళ్ళిపోతుంది.. ప్రేమ గల పెద్దరికం కనుమరుగై పోతుంది. బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది. జ్ఞాపకాల మూట వదిలి బాట పట్టి పోతుంది. తెల్లని వస్త్ర ధారణతో.. స్వచ్ఛమైన మనసుతో.. మధురమైన ప్రేమతో.. అందరి పట్ల అనురాగంతో విలువలతో కూడిన బ్రతుకును సాగించిన.. మన ముందు తరం తిన్నగా చేజారి పోతున్నది. వయో భారంతో మనల్ని వదిలి పోతుంది. హుందాతనపు మీస […]

Read More

100 రకాల పిండి వంటలతో అల్లుడికి మర్యాద

(వెంకటాచారి) కాకినాడ: ఆషాడం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు చేసి పెట్టిన అత్తామామలు.. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్న కుమారికి కాకినాడకు చెందిన రవి తేజకు గత ఏడాది సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. వివాహమై ఆషాడ మాసం ముగిసిన తర్వాత శ్రావణ మాసంలో తొలిసారిగా అత్త వారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి […]

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.. 13 వందల 90 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడికి వద్ద.. బూట్లు, బ్యాగులో బంగారం దొరికిందన్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.పట్టుకున్న బంగారం విలువ కోటి రూపాయలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వివరించారు.

Read More

ఆ చెట్టు ఉంటే సినిమా హిట్టే!

145 సంవత్సరాల మహా వృక్షం కనుమరుగు (టివి గోవింద రావు) సినిమాలో మనకు తరచుగా కనిపించే కుమారదేవం సినిమా చెట్టు ఇకనుంచి ఒక చరిత్ర..ఈ తెల్లవారుజామున గోదావరి వరదతో చెట్టు కూలిపోయింది. కొవ్వూరు మండలం తాళ్ళపూడి దగ్గర్లోని కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరుచెట్టును గోదారితల్లి ఒడ్డున మహానుభావుడు సింగలూరి తాతబ్బాయి నాటారు. ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ,తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి […]

Read More

సిరిసిల్ల జిల్లాలో మగవారిపై కాకుల దాడి

(జానకీదేవి, తణుకు) సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మగవాళ్లపై కాకులు పగ బట్టాయి. కేవలం మగవాళ్ల తలపై కాళ్లతో తన్నుతూ కాకులు దాడి చేస్తున్నాయి. విచిత్రంగా ఉన్నా నమ్మి తీరాల్సిందే. ఇందుకు సంబం ధించిన వీడియోసైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. సిరిసిల్ల పాత బస్టాండ్ లో కట్ట మైసమ్మ గుడివద్ద తిరుగు తున్న మగవాళ్లపై కాకులు […]

Read More