– నాబార్డు నివేదిక అమరావతి : ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా సంఘాల పొదుపులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 మార్చికి అన్ని రాష్ట్రాల పొదుపు రూ. 65,084cr కాగా దక్షిణాది పొదుపు రూ 29,409 కోట్లు, ఇందులో ఏపీ పొదుపు రూ 17,292cr. ఇది దేశంలోనే అత్యధికం. ఆ తర్వాత తెలంగాణ (రూ 5,768 కోట్లు ), తమిళనాడు (రూ2,854 కోట్లు )కర్ణాటక (రూ 2,024 కోట్లు ) ఉన్నాయి. అలాగే […]
Read Moreరాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ పేరిట తెలుగు విశ్వవిద్యాలయం
-ముఖ్యమంత్రికి విన్నవించిన పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ -తెలుగు విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్లు మంజూరు అభినందనీయం -ఎన్ టి ఆర్ మానస పుత్రికగా ఆవిర్భవించిన తెలుగు విశ్వవిద్యాలయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించటం అభినందనీయమని పద్మభూషణ్ అచార్య లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు. విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుని హోదాలో అమెరికా పర్యటనలో ఉన్న యార్లగడ్డ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ […]
Read Moreఈ నెల 20 నుంచి కొత్త ఓటర్ల నమోదు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల జాబితాలో సవరణలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి బీఎల్ఓ లు ఇంటింటి సర్వేను నిర్వహించ నున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 18 నాటికి ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితా […]
Read Moreసామాన్యుడి ప్రాణాన్ని కాపాడిన హోమ్ మంత్రి అనిత కాన్వాయ్
– పోలీస్ డ్రైవర్ అప్రమత్తత – ఏలూరు జిల్లా కైకరం జాతీయ రహదారిపై ఘటన ఏలూరు జిల్లా: రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఎస్కార్ట్ డ్రైవర్ అప్రమత్తతతో ఓ సామాన్యుడి నిండు ప్రాణానికి ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం హోమ్ మంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ కైకరం వద్దకు చేరే సరికి రోడ్డు పక్కన వెళ్తున్న ఓ ద్విచక్ర వాహన […]
Read Moreకరోనా మళ్ళీ వచ్చింది
-84 దేశాల్లో భారీగా కేసులు -ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ కరోనా మళ్లీ వచ్చింది. 84 దేశాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 2024. ఆగస్టు రెండు వారాల్లో కేసులు సంఖ్య, సాధారణం కంటే 20 శాతం పెరిగినట్లు ప్రకటించింది. అంతేకాదు.. పారిస్ ఒలింపిక్స్ లో 40 మంది అథ్లెట్లు కరోనా సంబంధమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించి […]
Read More70 ఏళ్లు 70 అడుగులు
– సప్తముఖ గణేశుడిరూపంలో దర్శనం హైదరాబాద్ : గతేడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈసారి కొలువుదీరబోతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో గణనాథుడు ముస్తాబవుతున్నాడు. ఈసారి కొలువుదీరే గణేశుని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్‌లో ది ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా […]
Read Moreపతకమా?… పథకమా?
ఒక రోజులో రెండు కేజీల బరువు పెరుగుతారా? వినేష్ పోగట్ బరువు పెరుగుతుంది అంటే కోచ్ , డైటీషియన్లు ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు దేశం కోసం ఆడకండి, మీ ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం మాత్రమే క్రీడల్లోకి రండి. ఎందుకంటే క్రీడా సంఘాలు రాజకీయ నాయకుల తొత్తులయ్యాయి. క్రీడల గురించి ఏమీ తెలియని కుసంస్కారులు ఆధిపత్యం చలాయిస్తూ మహిళా క్రీడాకారులను వేధించిన విషయాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. దానిని నిజం చేస్తూ […]
Read Moreఉన్నత ఆలోచనలతోనే అద్భుతమైన విజయాలు
– 25 శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య, నైతిక విధానం బోధనా అంశంగా ఉండడం గొప్ప విషయం – పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి మోహన్ బాబు నిదర్శనం – తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తిరుపతి: టీం స్పిరిట్ తో మనం ఎంతమందిని ముందుకు తీసుకుపోగలుగుతున్నాం అన్న ఆలోచన ఉన్నతంగా ఉన్నప్పుడు మీరు […]
Read Moreకృష్ణా, గోదావరి సంగం వద్ద హారతులు పున: ప్రారంభం
•అంతరాలయంలో శ్రీదుర్గమ్మ తల్లి వీడియోగ్రఫీ చేసిన వారిపై కఠిన చర్యలు •రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ పనులు •ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు •రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమరావతి, ఆగస్టు 11 : గతంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద జరిగే […]
Read Moreఎన్నారైలు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలి
ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐ. టి. ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పెమ్మసాని పిలుపు గుంటూరు మహానాడు: ‘అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. మరెందరికో స్ఫూర్తిగా నిలవాలి. ఐ.టి., ఇతర సాంకేతిక రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు మద్దతుగా ఉండాలి.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. గుంటూరులోని స్థానిక బృందావన్ గార్డెన్స్ […]
Read More