మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ముఖ్యం

– ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: క్రీడల ద్వారానే మనలో మానసిక ఆరోగ్యం,శారీరక సామర్థ్యం మెరుగుపడుతుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామంలో ఎంఎఎం కాలేజి ఆవరణలో ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. రాష్ట్రంలోని పిల్లలకు క్రీడా స్ఫూర్తి పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్రీడలతో మాత్రమే మానసిక ఎదుగుదల […]

Read More

డబ్బు ప్రజలది… విలాస జీవితం జగన్‌ది!

– టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శ విజయవాడ, మహానాడు: ప్రజల డబ్బుతో జగన్ విలాసవంతమైన జీవితం గడిపారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాటుగా విమర్శించారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాలేదు పదవి పోయి.. అప్పుడే మతి భ్రమించి.. ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియడం లేదు.. అంబేద్కర్ విగ్రహం పెట్టి కేవలం తన పేరే పట్టుకున్నాడు. అంబేద్కర్ పేరు కన్నా […]

Read More

నల్లపాడు సహకార సొసైటీలో నకిలీ రుణాలు!

– బ్యాంకు నోటీసులతో అన్నదాత ఆందోళన – గుట్టు రట్టవుడంతో క్షణాల్లో చెల్లింపు – వ్యవహారం మరుగునపరిచే యత్నాలు గుంటూరు, మహానాడు: గుంటూరు జిల్లా నల్లపాడు సహకార సొసైటీ లో నకిలీ రుణాల వ్యవహారం వెలుగు చూసింది. మిర్చి రైతులు కోల్ట్ స్టోరేజ్ లలో నిల్వ చేసిన మిర్చి ను చూపి వ్యాపారులు భారీగా రుణాలు పొందారు. రైతులకు తెలియకుండా వారి పేరుతో నకిలీ రుణాలు పొందారు. వైసీపీ ప్రభుత్వం […]

Read More

ప్రతి రైతుకు గిట్టుబాటు ధర అందించడమే ధ్యేయం

– ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ ఏలూరు, మహానాడు: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అన్ని రకాల పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ తెలిపారు. దేవరపల్లి లో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఎంపీ.. ఢిల్లీ లో కేంద్ర కామర్స్ మినిస్టర్ ను […]

Read More

యువకుడిని బలితీసుకున్న మొబైల్‌ గేమ్‌!

గంగుపల్లి, మహానాడు: మొబైల్‌ గేమ్‌ యువకుడిని బలి తీసుకున్న సంఘటన గంగుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు డి ఇమ్మనుయేలు (21) శుక్రవారం రాత్రి పూట 10:39 గం|| మొబైల్ తీసుకుని గేమ్ ఆడుకుంటూ బిల్డింగ్ పైకి వెళ్ళాడు. గేమ్‌ అడుతునే పైనుంచి జారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం వల్ల గుంటూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చికిత్స […]

Read More

కాటూరులో యథేచ్ఛగా కోడిపందాలు,పేకాట!

పోలీసుల కనుసన్నల్లోనే వ్యవహారమంతా… కాటూరు, మహానాడు: కాటూరులో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పోలీసుల కనుసన్నల్లోనే రాత్రీపగలు తేడా లేకుండా కోడిపందాల నిర్వహిస్తున్నారు. పక్క నియోజకవర్గానికి బదిలీపై వెళ్లిన పోలీస్ అధికారి అండతోనే పందాలు జరుగుతున్నాయంటూ బహిరంగ చర్చించుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలు జూదశాలలుగా మారుతున్నాయంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముదునూరులో జరుగుతున్న పేకాటలో పట్టుబడ్డ ఓ అధికార పార్టీ నాయకుడు వద్ద 70,000 లంచం తీసుకున్నట్టు విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. […]

Read More

ఫుల్లుగా తాగి రైల్వే ట్రాక్‌పై నిద్రపోయాడు..

యూపీ: పీకలదాకా తాగిన ఓ వ్యక్తి రైల్వే పట్టాల మధ్యలో నిద్రపోయాడు. అదే ట్రాక్‌లో రైలు వెళ్లినా చలించలేదు. అతడిని గమనించిన లోకోపైలట్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సమయానికి అతను ఇంకా నిద్రిస్తూనే ఉండటం, గాయాలు కాకపోవడంతో పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన యూపీలోని బిజ్నోర్లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ […]

Read More

నూతన ఆలయ పాలకమండలి కమిటీల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తాం

దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సచివాలయంలో బ్లాక్ నెంబర్ 2 రూమ్ నెంబర్ 137 లో గల తన చాంబర్ లో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తప్పులు చేసిన వాళ్లు అధికారుల ముందు ప్రజల ముందు సమాధానం చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగిన సరిచేసుకుంటూ ముందుకు పోవాలనేది మా శాఖ లక్ష్యం . […]

Read More

ఫలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కృషి

వరంగల్ కు CGHS వెల్నెస్ సెంటర్ మంజూరు వరంగల్ లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు పై పార్లమెంట్ లో ప్రయత్నం చేసిన ఎంపీ డా. కడియం కావ్య ఎంపీ డా. కడియం కావ్య కృషితో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారం ఎంపీ కావ్యకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు వరంగల్ లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా […]

Read More

జనగణమన గానంతో గిన్నిస్ రికార్డు..

మ్యూజిక్ కంపోజర్, 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్ అరుదైన ఘనత సాధించారు.. ఒడిశాలో 14,000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి ‘లార్జెస్ట్ సింగింగ్ లెసన్’ పేరిట జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించారు. ఈ రికార్డింగును ఈ నెల 14న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. వేణు గాన విద్వాంసులు హరి ప్రసాద్ చౌరాసియా, రాకేశ్, వీణ మాస్ట్రో […]

Read More