మొక్కులు తీర్చుకున్న టీడీపీ నాయకులు

పోతురాజు స్వామిని, గంగానమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ పోతురాజు స్వామి గంగానమ్మకు ప్రత్యేక పూజలు ఘనంగా గంగానమ్మ సంబరాలు చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఆదివారం శ్రీ గంగానమ్మ – పోతురాజు స్వామి దేవాలయంలో సంబరాలు ఘనంగా జరిగాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి గంగానమ్మను, పోతురాజ్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి […]

Read More

ఏపీ హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం

ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. బైక్‌ను తప్పించే క్రమంలో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ద్వంసమవ్వగా, ఆమె వేరే కారులో వెళ్లిపోయింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన జరిగింది.

Read More

అంబేద్కర్‌ ను అవమానించిన వ్యక్తి జగన్..

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన ఘనుడు మాజీ సీఎం.. దళితుల హక్కులను కాలరాసి, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేసిన దళిత వ్యతిరేకి జగన్ రెడ్డి… చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడిబొడ్డున స్మృతి వనంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు కంటే తన నామాన్ని పెద్ద అక్షరాలతో రాయించుకుని ప్రపంచ మేధావి, రాజ్యాంగ […]

Read More

కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు.. కర్నూలు జిల్లా ప్రజలకు అలర్ట్

డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా తెగిన చైన్ కర్నూలు జిల్లా ప్రజలకు అధికారుల హెచ్చరిక మంత్రి పయ్యావులకు సీఎం చంద్రబాబు ఫోన్ (శివ శంకర్. చలువాది) కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేటు ఒకటి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా చైన్ తెగి 19వ నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో నీరు భారీగా కిందకి వస్తోంది. ఇటీవలి వరదలకు డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో […]

Read More

కూతురు ఐరా విద్యా మంచు పుట్టినరోజు సందర్భంగా ‘మా’కు విష్ణు మంచు 10 లక్షలు విరాళం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. గత మూడు సంవత్సరాలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విష్ణు నాయకత్వంలో […]

Read More

హాలీవుడ్‌ రేంజ్‌లో టెక్నాలజీని టాలీవుడ్‌కి తీసుకురావాలి: ప్రొడ్యూసర్ టి.జి.విశ్వ ప్రసాద్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపధ్యంలో […]

Read More

శివకార్తికేయన్ పవర్ ఫుల్ రోల్ లో బిజు మీనన్

శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో బీజు మీనన్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ […]

Read More

ఆగస్ట్ 13న ‘సరిపోదా శనివారం’ మోస్ట్ ఎవైటెడ్ ట్రైలర్

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన నాట్ ఏ టీజర్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ […]

Read More