– నవతరంపార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంను అభినందించిన మంత్రి లోకేష్ మంగళగిరి, మహానాడు: ఎన్డీయే కూటమి విజయం కోసం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మద్దతుగా నిలిచారని, మంగళగిరి నియోజకవర్గంలో తన విజయంలోనూ కీలకపాత్ర పోషించారని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంను మంత్రి లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తరపున నవతరం పార్టీ సూచనలు సలహాలు తీసుకొంటామన్నారు. ఉండవల్లి లోని ముఖ్యమంత్రి […]
Read Moreసిమెంట్ రోడ్డు, డ్రైనేజీ సదుపాయం కల్పించాలి
-అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు షామియానాల బిల్లు చెల్లించలేదు -25వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ -ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ అమరావతి: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు 25వ రోజు వినతులు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో జరిగే “ప్రజాదర్బార్” కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున […]
Read Moreజోగి రమేశ్‌కు నోటీసులిచ్చిన పోలీసులు
-చంద్రబాబు ఇంటిపై దాడి కేసు -మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న పోలీసులు మంగళగిరి: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు. వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేశ్ దాడికి ప్రయత్నించినట్టు ఆరోపణలు […]
Read Moreఅర్ధరాత్రి ఎస్ఐ, హోంగార్డ్‌పై మహిళల దాడి
హైదరాబాద్: వారాంతం వచ్చిందంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం సర్వసాధారణం. ఈ డ్రంక్ డ్రైవ్‌లో రకరకాల వ్యక్తులు పోలీసులకు తారస పడుతూ ఉంటారు. కొందరు కామ్‌గా పోలీసులు చెప్పినట్టుగా చేసేసి వెళ్లిపోతున్నారు. పట్టుబడితే ఫైన్ కట్టేస్తున్నారు. కొందరు మాత్రం నానా రచ్చ చేస్తున్నారు. మద్యం మత్తో లేదంటే డబ్బుందనే అహంకారమో కానీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కొందరైతే ఏకంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పాల్గొన్న పోలీసుల పైనే దాడికి […]
Read Moreమొదటి జాతీయ జెండా
స్వాతంత్ర్య దినోత్సవం అనగానే గుర్తొచ్చేది పింగళి వెంకయ్య రూపొందించిన రెపరెపలాడే మువ్వన్నెల జెండా. మొట్ట మొదటగా 1947 ఆగస్టు 15న ఆవిష్కరించిన జెండాను మీరెప్పుడైనా చూశారా? ఆ జెండా ఎక్కడ ఉందో తెలుసా? చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియంలో 12 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు గల జాతీయ జెండాను భద్రపరిచారు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం వచ్చిన రోజు ఆవిష్కరించిన జెండాల్లో ఇది ఒకటి. దీనిని స్వచ్చమైన సిల్క్ […]
Read Moreప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – ఎన్డీఎ పక్షాల భాగస్వామ్యంతో తిరంగా యాత్ర అమరావతి: నేటి స్వతంత్ర ఫలాలు ఆనాటి నేతల పోరాట ఫలితం ఈ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. దేశమంతా విద్యార్ధులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బిజెవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రను ఆమె ప్రారంభించారు . ఈ […]
Read Moreవేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
హైదరాబాద్: సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేస్తూ ప్రఖ్యాతి పొందిన వేణుస్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెను దుమారం లేపింది. వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్‌లు సోమవారం ఎంజీ రోడుల్డో బుద్ధభవన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ […]
Read Moreట్రాన్స్ పోర్టు శాఖలో సీఎం పీఏ దందాలు
-కలెక్షన్ సెంటర్లు కాంగ్రెస్ కు అలవాటు -కరప్షన్ ,కలెక్షన్ కాంగ్రెస్ విధానం -ఏఐసీసీ అంటే అల్ ఇండియా కరప్షన్ కమిటీ -రవాణా శాఖ లో ప్రతి జిల్లాకు కోటి రూపాయలు వసూలు -బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు 75 రూపాయలు వసూలు -కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే 50 వేల కోట్ల రూపాయల అప్పు -ఆర్టీసీ బస్సులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం లో భారీ అవినీతి – మాజీ ఎమ్మెల్యే […]
Read Moreజోగి రమేష్ కొడుకు రాజీవ్ అరెస్ట్
-జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు -రమేష్ ఇంట్లో కీలక డాంక్యుమెట్ల స్వాధీనం విజయవాడ: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం నాడు తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాంక్యుమెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు […]
Read Moreమరణించిన తర్వాత కూడా జీవిద్దాం
– అవయవ దానంతో ఆయువు ( డాక్టర్ ఎం.వి. రమణయ్య, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ) మరణించిన తర్వాత కూడా జీవించగలిగే దానమే అవయవ దానం. 1954లో విజయవంతమైన మొదటి అవయవ మార్పిడిని పురస్కరించుకుని అవయవ దాన ప్రాధాన్యతను గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ అవయవ దాన దినోత్సవం ప్రారంభించబడింది. అవయవ దానం, అవయవ మార్పిడి ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియపరిచే విధంగా ఆగస్టు 13న ప్రపంచంలోని అనేక దేశాలు […]
Read More