అమ్మ జోగి.. ఏమి స్కెచ్ వేశావ్?

– ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చి ఉంటే, ఒక్క ఆస్తి కూడా ఉండేది కాదు (ప్రదీప్-నందిగామ) జోగి రమేష్‌ అగ్రిగోల్డ్‌ భూముల్ని అడ్డగోలుగా కబ్జా చేశారు. సర్వే నంబరు మార్చేసి.. వాటిని కొట్టేసి.. తన కొడుకు, బాబాయ్‌ పేరిట మార్చేసి.. ఏకంగా ప్రహరీ నిర్మించేశారు. వాటి యజమానులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా.. జోగి రమేష్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడు కావడంతో విచారణ లేకుండా తొక్కిపెట్టారు. స్కాం ఎలా చేసాడో […]

Read More

పరువు తీస్తున్నారు ‘బాబూ’!

– బాబు కష్టం ఎమ్మెల్యేల దోపిడీతో ఆవిరి – పార్టీ పరువు తీస్తున్న కొందరు ఎమ్మెల్యేలు – కూటమి ఎమ్మెల్యేల కక్కుర్తి – క్లబ్బులతో మళ్లీ గబ్బు – గుంటూరులో వైసీపీ నేతతో కలసి వ్యాపారం – ఎమ్మెల్యేల అనుమతితో క్లబ్బులు ప్రారంభం – గుంటూరు నుంచి గోదావరి వరకూ తెరుచుకున్న అనధికార క్లబ్బులు – సీఐల పోస్టింగులకు ముందే ఎమ్మెల్యేల లక్ష్మణరేఖ – క్లబ్బులపై దాడులు చేయవద్దని షరతులు […]

Read More