– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపాటు అమరావతి, మహానాడు: వైసీపీ నేతలు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ని ఎందుకు కలిశారు? చెప్పిన అబద్ధాలే పదేపదే చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దగా ఉండడంతో అంబేద్కర్ వాదులు దాన్ని జీర్ణించుకోలేక జగన్ పేరు తొలగించారు. అంబేద్కర్ విగ్రహంపై చిన్న గీత కూడా పడలేదని రాష్ట్ర సాంఘిక […]
Read Moreశరవేగంగా గేటు పునరుద్ధరణ పనులు
– మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం, మహానాడు: తుంగభద్ర డ్యాం గేటు పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని బుధవారం ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం19 గేటు కొట్టుకొనిపోయిన తర్వాత మంగళవారం నుండి పనులు వేగవంతం […]
Read More‘వెలుగు’ను వెలుగునీయాలి
– సమీక్ష సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడ, మహానాడు: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ – వెలుగు కార్యకలాపాలను మెరుగుపరిచి అభివృద్ధి పథంలో పయనింపజేయాలని, అందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ కేంద్ర కార్యాలయంలో అధికారులతో బుధవారం మంత్రి సమీక్ష […]
Read Moreస్టార్టప్ హబ్‌గా ఏపీ
– ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ లో అగ్రగామిగా నిలపాలి – ఐటి కంపెనీలను రాష్ట్రంలోకి ఆహ్వానించాలి – ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ శాఖను ఏర్పాటు చేయాలి – డ్రోన్ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించండి – యాప్ ఆధారిత సేవలను ఔత్సాహికులకు అందుబాటులోకి తేవాలి – ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యునికేషన్స్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దాల్సి ఉందని, […]
Read Moreఅగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు అమ్మాడు కనుకే అరెస్టు!
– గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మంగళగిరి, మహానాడు: వైసీపీలో అడుగడుగునా అవినీతిపరులే ఉన్నారని, తప్పు చేసి అడ్డంగా దొరికినా ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నం జోగి రమేష్ చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గడిచిన 2 నెలల నుంచి ప్రజాక్షేమమే లక్ష్యంగా […]
Read Moreఅన్న క్యాంటీన్ ల కోసం పేదలంతా నిరీక్షణ
– సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం – ప్రజల్లోనే ఉండాలనేది మా సీఎం అభిమతం – గుంటూరులో అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ గుంటూరు, మహానాడు: అన్న క్యాంటీన్లు కోసం పేదలంతా ఎదురుచూస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మరికొద్ది గంటల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సిద్దమవుతుందటంతో బుధవారం గుంటూరులో అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. […]
Read Moreమా పోటీ ఏపీ, కర్ణాటకతో కాదు.. ప్రపంచంతో!
10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థ కాగ్నిజెంట్ ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చాము. అమెరికా, కొరియాలో మేం కలిసిన […]
Read Moreరైతు లేకుంటే ఈ సమాజం లేదు.. మనం లేం
– అత్యాధునిక పరికరాల కొనుగోలుకు కూడా రుణం ఇచ్చే అవకాశం – కో ఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా ముద్ర లోన్ అంటే ఏమిటో తెలియదు – ఆర్.యస్.యస్‌లో ఒక కొమ్మ సహకార భారతి – విజయవాడ బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడ: పారిశ్రామికవేత్త ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎన్నో లెక్కలు ఉంటాయ ని, రైతులు మాత్రమే ఎటువంటి లెక్కలు వేసుకోకుండా పని చేస్తారని […]
Read Moreఏపీలో కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి
– పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ – మంత్రి టి.జి భరత్ ను కలిసిన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జనరల్ సైలాయ్ జాకీ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీలు ఏర్పాటుచేసేందుకు సహకరించాలని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జనరల్ సైలాయ్ జాకీ ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ కోరారు. మంగళగిరిలో ఏపీఐఐసీ భవనంలో మంత్రి టి.జి భరత్ ను […]
Read Moreఎన్టీపీసీతో ఏపీ కీలక ఒప్పందం
– ప్రభుత్వ కార్యాలయాలపై 300మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు అమరావతి: ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై 300మెగావాట్ల సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఎన్టీపీసీ- ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(ఏపీ నెడ్ క్యాప్) మధ్య ఒప్పందం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్(ట్విటర్) […]
Read More