ప్రపంచ చరిత్రలో అశోకుడు నిర్మించినంత అఖండ భారత్ ని ఏ మానవుడు నిర్మించలేదు. క్రీ.పూ.260సం. నాటికే బౌద్ధం జాతీయమతంగా మారింది(మతం అంటే ఇక్కడ నాగరికతకు అనుకూలంగా ఆచరించడం). ప్రపంచ దేశాలలో ఉన్న విద్యార్థులు అందరూ ఈ అఖండ బుద్ధ భారత్ ని చూడాలని,ఇక్కడ విద్యను అభ్యసించాలని,జ్ఞానాన్ని, విజ్ఞాన్ని పొందాలని ఆరటపడేవారు. ధార్మిక ప్రాధాన్యత గల వివిధ కేంద్రాల నుండి బయల్దేరిని బౌద్ధ బిక్షువులు వారి సుత్త,వినయ జ్ఞానాన్ని తీసుకొని బాల్క్ […]
Read Moreరిచ్ డాడ్.. పూర్ డాడ్
అమెరికాలో చదివించాడు రిచ్ డాడ్ జోగి రమేశ్ తన కొడుకు జోగి రాజేశ్ ను. వైకాపా జగన్ పాలనలో ఎసిబి, సిఐడి రెండూ తమ జేబు సంస్థల లెక్కన భావించేవారు. వైకాపా రెండింటినీ కక్ష సాధింపుకు అక్రమాకేసులకు వాడేది. కానీ పూర్ డాడ్ జోగి రమేశ్ సిఐడి అధీనంలో ఉన్న భూముల మీద ధైర్యంగా కన్నేశాడు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునే ఆఫ్ట్రాల్ గా భావించి పాతిక మంది రౌడీలను వెంటేసుకొని […]
Read More“పాలకులపై మంచి పెర్సెప్షన్” కే ఓట్లు! ప్రచారాలకు కాదు!!
ఎన్నికలు వచ్చాయంటే చాలు…., నాయకులు ఎక్కడలేని వినయం ఒలకబోస్తుంటారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చిరునవ్వులు చిందిస్తూ, వాళ్ళ గుడిసెల్లోకి సైతం దూరుతుంటారు. వాళ్లిళ్ళల్లో చంటి పిల్లలుంటే, స్నానాలు చేయిస్తారు . వంటింట్లో చేరి దోసెలు వేస్తుంటారు. ‘అక్కా…. బావా…’ అంటూ అంతులేని ప్రేమానురాగాలు కురిపిస్తుంటారు. ఈ నడమంత్రపు నటనల వల్ల ఓటర్లు కరుణిస్తారా? ఓట్లు వేస్తారా? తటస్థులు అని భావించేవారు ఎవరికి ఓటు వేస్తారు? సంక్షేమ పథకాలు భారీగా అమలు […]
Read Moreవాడికి చుట్టాలు… పేదవానికి కష్టాలు!
కొత్త నేర చట్టాలను అనుసరించి మొత్తం 90 రోజులు నిందితులను కస్టడీలో పెట్టవచ్చు. పోలీసు కస్టడీ, కోర్టు కస్టడీల పేరుతో లాకప్లో లేదా జైళ్లలో బంధించేందుకు పోలీస్, న్యాయ వ్యవస్థలకు వీలు కల్పిస్తున్న ఈ చట్టాలు సాధారణ పౌరుల పాలిట శాపాలే అనడం అతిశయోక్తి కాదు. పోలీసులు తలచుకుంటే ఎవరినైనా శంకరగిరి మాన్యాలు పట్టించడానికి, సకల అధికారాలనూ కట్టబెడుతున్న ఈ చట్టాల వల్ల ధనవంతులకు అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. వారు […]
Read Moreప్రభుత్వ యుద్ధ నౌక గద్దర్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా – సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గద్దర్ ఫౌండేషన్ ఆగస్టు 6న హైదరాబాద్లో గద్దర్ ప్రథమ వర్ధంతి సభను పెద్దఎత్తున నిర్వహించింది. సభలో ఉపముఖ్యమంత్రి, మంత్రులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సందేశం పంపారు. అందులో గద్దర్ పట్ల తనకున్న అపార అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో గద్దర్ స్మృతివనం కోసం హైదరాబాద్ లోని ప్రైం లొకేషన్ నెక్లెస్ రోడ్డులో […]
Read Moreవాకిటి శ్రీనివాసుల హత్యను ఖండిస్తున్నా
రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం […]
Read Moreఢిల్లీకి వెళ్లేదెవరు?
– ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిపై పోటీ – రేసులో గల్లా జయదేవ్, రఘురామకృష్ణంరాజు, సుజనాచౌదరి, కనకమేడల రవీందర్ – రఘురామరాజు-సుజనాకే ఢిల్లీ పరిచయాలెక్కువ – ఎమ్మెల్యేలుగా ఉన్న రఘురామ,సుజనా – ఇద్దరికీ దక్కని మంత్రి పదవులు – జాతీయ స్థాయి ఇమేజీతో ఇద్దరికీ ఇబ్బందులు – దానితో ఎమ్మెల్యేలుగా సర్దుకుపోలేకపోతున్న వైనం – గత ఐదేళ్లలో ఢిల్లీలో పార్టీ కోసం పనిచేసిన కనకమేడల – కొత్తగా తెరపైకి […]
Read Moreఎమ్మెల్సీ పదవికి దువ్వాడ రాజీనామా?
– జగన్ ఆదేశం? – ఇమేజ్ పెంచుకునే వ్యూహం – మహిళలకు దూరం కాకూడదన్న ముందుచూపు – పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని ఆదేశం – ఇప్పటికే విజయసాయి ఎపిసోడ్‌తో వైసీపీకి అ‘శాంతి’ – ఈలోగా ద్వారంపూడి కామలీల అంటూ సోషల్‌మీడియాలో గత్తర – దువ్వాడ ఎపిసోడ్ మధ్యలో బయటపడ్డ పిన్నెల్లి అన్న కొడుకు రాసలీల – పిన్నెల్లి అన్నకొడుకుకి మహిళల బడితపూజ – వై‘కామ’ పార్టీ అంటూ సోషల్‌మీడియాలో […]
Read More