– సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎందుకు భయమో.. దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే, తన సన్నిహితులు వద్ద బయట పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయం నేను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని […]
Read Moreపోలవరం డయాఫ్రం వాల్ మళ్లీ మేఘాకే
– కేంద్ర, రాష్ట్రాల తాజా నిర్ణయం! – జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీ: డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టు సంస్థ మేఘాకే అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చాయి. శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు జరిపిన భేటీలో దీనిపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. మేఘా సంస్థ 2022 నాటి ధరల ప్రకారమే 73వేల […]
Read Moreఅభినయ విదుషీమణి ఋష్యేంద్రమణి
తొలితరం లో క్యారెక్టర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఋష్యేంద్రమణి గురించి ఈ తరంలో చాలామందికి తెలియదు. ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన ఈమె నట జీవితంలో గుర్తుంచుకోదగ్గ పాత్రలు చాలా పోషించారు. ఎన్ ఏ టి, విజయా సంస్థల సినిమాలలో ఎక్కువగా నటించారు. కరుణ, ఆవేదన, భక్తిరసం పాత్రల అభినయంలో మంచి ప్రతిభను చూపారు. జయసింహ లో యస్వీఆర్ సరసన, పాండురంగ మహాత్మ్యం లో దారితప్పిన కొడుకును దరిచేర్చే […]
Read Moreకోల్‌కతా వైద్య విద్యార్థినికి వేగంగా న్యాయం జరగాలి
– ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: కోల్‌కతా వైద్య విద్యార్థినికి వేగంగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండేలా న్యాయం జరగాలని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనను లోకేష్ ఖండించారు. ఈ దారుణం తలుచుకుంటే మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. భారత మహిళల […]
Read Moreఎంత భూమి అమ్మారు ? ఎవరు కొన్నారు ?
– ఎసైన్డ్ భూముల లావాదేవీలపై సిసోదియా ఆరా భోగాపురం: విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు భూముల రికార్డుల్లో తేడాలను గుర్తించామని, వాటిపై చర్యలకు దిగాలనే ఆదేశాలు జారీ చేశామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా చెప్పారు. భోగాపురం సమీపంలో ఉన్న 22ఏ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను సిసోదియా పరిశీలించారు. విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం కొత్త మరడపాలెం సమీపంలో ఉన్న 22ఏ భూములకు సంబంధించి రెవెన్యూ […]
Read Moreఏపీలో రిలయన్స్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్శిటీ
(వీరభద్రరావు) అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో దేశంలో తొలి సారిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. దేశంలోనే ప్రైవేటు యూనివర్శిటీల్లో నెంబర్ వన్ గా ఉన్న ఎస్ఆర్‌ఎంతో కలిసి రిలయన్స్ ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. లాంఛనాలు అన్నీ పూర్తి చేసిన తర్వాత యూనివర్శిటీ ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఎస్ఆర్‌ఎం ఇప్పటికే అమరావతిలో అతి పెద్ద క్యాంపస్ నిర్వహిస్తోంది. […]
Read More2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేశాం
– ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేసాం : – ఏదేని కారణాల వల్ల 2 లక్షలలోపు ఉన్న రుణం మాఫీ కానీ ఖాతాదారుల వివరాలు సేకరించి, పోర్టల్ లో అప్ లోడ్ చేసేందుకు వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ – కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోపే 26,140.13 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టాం – గత ప్రభుత్వం పెట్టిన రైతుబంధు బకాయిలు, […]
Read Moreనెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి పర్యటన
రేణిగుంట, మహానాడు: నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం, స్వర్ణ భారత ట్రస్ట్ 23వ వార్షికోత్సవానికి శనివారం భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం 2.08 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, 2.22 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఉప రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా నామినేట్ అయిన దేవాదాయ ధర్మాదాయ శాఖ […]
Read Moreదటీజ్ లోకేష్
సమస్య పరిష్కారం కాకుండానే అయినట్లు మెసేజ్ క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్ ఆధునిక రాజకీయాల్లో తొలి మార్పు (అన్వేష్) సహజంగా రాజకీయనాయకులు తాము చేయని పనులను సైతం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు. మరొకరు చేసిన పనులను కూడా నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకునేందుకు ఏమాత్రం ఇబ్బందిపడరు. కానీ ఏపీలో యువమంత్రి లోకేష్ మాత్రం.. సమస్య పరిష్కారం కాకపోయినా అయినట్లు బాధితుడికి అధికారులు మెసేజ్ పెట్టినందుకు, తనను క్షమించాలంటూ పెద్దమనసుతో […]
Read Moreసింగరేణి సంస్థ విశ్వవ్యాప్తంగా విస్తరించాలి
మెటల్స్, నాన్ మెటల్స్ మైనింగ్ లో అడుగు పెట్టాలి లిథియంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి సింగరేణిపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్: సింగరేణి సంస్థ దేశ స్వాతంత్రం కంటే ముందు నుంచీ ఉన్న సంస్థ. ఎంతో నిష్ణాతులైన, సమర్ధులైన సిబ్బంది ఉన్న సంస్థ. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. శని వారం […]
Read More